తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – ఏప్రిల్24, గురువారం 2025
TeluguStop.com
H3 Class=subheader-styleఈ రోజు పంచాంగం ( Today's Telugu Panchangam):/h3p
సూర్యాస్తమయం: సాయంత్రం.6.
54 సా.ద్వాదశ మంచిది కాదు.
H3 Class=subheader-styleమేషం:/h3p """/" / ఈరోజు వ్యాపారాలు గతం కంటే మరింత మెరుగ్గా రాణిస్తాయి.
ఉద్యోగాలలో పదోన్నతులు పెరుగుతాయి.గృహమున శుభకార్యాల ప్రస్తావన వస్తుంది.
ధన వ్యవహారాలలో శుభవార్తలు అందుతాయి.ఇంటా బయట సంతోషకర వాతావరణం ఉంటుంది.
మిత్రులతో కలిసి విందులు వినోదాల్లో కార్యక్రమాల్లో పాల్గొంటారు.
H3 Class=subheader-styleవృషభం:/h3p """/" / ఈరోజు దూర ప్రయాణ సూచనలు ఉన్నవి.
వ్యాపారాలు మందగిస్తాయి.కుటుంబ సభ్యుల ఆరోగ్య సమస్యలు కొంత మానసికంగా ఇబ్బంది కలిగిస్తాయి.
ఉద్యోగులకు నిరుత్సాహ వాతావరణం ఉంటుంది.ఆదాయ విషయంలో లోటు పాట్లు ఉంటాయి.
సన్నిహితులతో మాటపట్టింపులు కలుగుతాయి.
H3 Class=subheader-styleమిథునం:/h3p """/" / ఈరోజు ఆప్తులతో ధన విషయంలో మాట పట్టింపులుంటాయి.
వృత్తి ఉద్యోగాలలో కొత్త సమస్యలు కలుగుతాయి.చేపట్టిన పనులు అంతంత మాత్రంగా సాగుతాయి.
వృధా ఖర్చుల విషయంలో పునరాలోచన చెయ్యడం మంచిది.వ్యాపారాలు ముందుకు సాగక నిరాశ కలిగిస్తాయి.
విద్యార్థులు మరింత కష్టపడాలి.
H3 Class=subheader-styleకర్కాటకం:/h3p """/" / ఈరోజు నిరుద్యోగులకు ఇంటర్వ్యూలు అందుతాయి.
చేపట్టిన పనుల్లో విజయం సాధిస్తారు.కుటుంబ సభ్యులతో శుభకార్యాలలో పాల్గొంటారు.
మిత్రులతో వివాదాలు రాజీ అవుతాయి.వ్యాపారమున స్థిరమైన ఆలోచనలు అమలు చేసి లాభాలు అందుకుంటారు.
ఉద్యోగాలలో సంతృప్తికర వాతావరణం ఉంటుంది.
H3 Class=subheader-styleసింహం:/h3p """/" / ఈరోజు వ్యాపార వ్యవహారాలలో జాప్యం కలుగుతుంది.
ఆర్థిక ఇబ్బందులు సతమతం చేస్తాయి.చేపట్టిన పనులలో శ్రమ తప్ప ఫలితం ఉండదు.
ప్రయాణాలు వాయిదా వెయ్యటం మంచిది.మానసిక ప్రశాంతత లోపిస్తుంది.
వృత్తి, వ్యాపారాలు మిశ్రమ ఫలితాలుంటాయి.ఉద్యోగమున తగిన గుర్తింపు ఉండదు.
H3 Class=subheader-styleకన్య:/h3p """/" / ఈరోజు ఆకస్మిక ధనలబ్ది కలుగుతుంది.వృత్తి వ్యాపారాలలో యత్నకార్యసిద్ధి కలుగుతుంది.
ముఖ్యమైన వ్యవహారాలు సజావుగా సాగుతాయి.సమాజంలో పలుకుపడి పెరుగుతుంది.
సోదర వర్గం నుండి ఊహించని ఆహ్వానాలు అందుతాయి.ఉద్యోగాలలో బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహించి ప్రశంసలు అందుకుంటారు.
H3 Class=subheader-styleతుల:/h3p """/" /ఈరోజు ఇంటాబయట అందరితో మాటలు పడవలసి వస్తుంది.ఋణ ఒత్తిడి తొలగడానికి నూతన ఋణాలు చెయ్యాల్సి వస్తుంది.
ప్రయాణాలు వాయిదా వెయ్యడం మంచిది.మిత్రులతో అకారణ కలహాలు కలుగుతాయి.
వృత్తి వ్యాపారాలు నిరాశాజనకంగా ఉంటాయి.ఉద్యోగమున ప్రతికూల వాతావరణం ఉంటుంది.
H3 Class=subheader-styleవృశ్చికం:/h3p """/" / ఈరోజు సన్నిహితుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి.
సమాజంలో పెద్దల ఆదరణ లభిస్తుంది.దూర ప్రయాణములు లాభసాటిగా సాగుతాయి.
ఆర్ధిక పరిస్థితి గతం కంటే మెరుగవుతుంది.వ్యాపారాలు విస్తరిస్తారు.
వృత్తి, ఉద్యోగాలలో సకాలంలో కీలక నిర్ణయాలు తీసుకుంటారు.
H3 Class=subheader-styleధనుస్సు:/h3p """/" / ఈరోజు కుటుంబ వాతావరణం చికాకు కలిగిస్తుంది.
బంధుమిత్రులు కొన్ని వ్యవహారాలలో మీ మాటతో విభేదిస్తారు.ఆదాయానికి మించిన ఖర్చులు ఉంటాయి.
దూర ప్రయాణాలు వాయిదా పడతాయి.వ్యాపారాలలో ఒత్తిడి పెరుగుతుంది.
వృత్తి ఉద్యోగాలలో గందరగోళ పరిస్థితులు ఉంటాయి.
H3 Class=subheader-styleమకరం:/h3p """/" / ఈరోజు అవసరానికి ధన సహాయం లభిస్తుంది.
దూరపు బంధువుల ఆగమనం ఆనందం కలిగిస్తుంది.చాలా కాలంగా వేధిస్తున్న సమస్యలు నుండి బయటపడతారు.
కుటుంబ సభ్యుల నుండి శుభవార్తలు అందుతాయి.వృత్తి ఉద్యోగాలలో కీలక సమాచారంతో ఊరట చెందుతారు.
H3 Class=subheader-styleకుంభం:/h3p """/" / ఈరోజు ఉద్యోగాలలో నూతన అవకాశాలు లభిస్తాయి.దూర ప్రయాణాలలో నూతన పరిచయాలు కలుగుతాయి.
చిన్ననాటి మిత్రులతో గృహమున ఆనందంగా గడుపుతారు.చేపట్టిన పనులలో అవరోధాలు అధిగమించి ముందుకు సాగుతారు.
ఆర్ధిక పరమైన ఇబ్బందులను అధిగమించి పాత ఋణాలు తీర్చగలుగుతారు.
H3 Class=subheader-styleమీనం:/h3p """/" / ఈరోజు ఆర్ధిక పరిస్థితి ఆశించిన రీతిలో ఉంటుంది.
వృత్తి వ్యాపారాలలో ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతారు.నిరుద్యోగులకు నూతన అవకాశములు అందుతాయి.
చేపట్టిన పనులలో అప్రయత్న కార్యసిద్ధి కలుగుతుంది.కుటుంబ వ్యవహారాలలో కీలక ఆలోచనలు అమలు చేస్తారు.
ఉద్యోగమున హోదాలు పెరుగుతాయి.