తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – ఏప్రిల్23, మంగళవారం 2024

H3 Class=subheader-styleఈ రోజు పంచాంగం ( Today's Telugu Panchangam):/h3p

సూర్యోదయం: ఉదయం 5.

56

సూర్యాస్తమయం: సాయంత్రం.6.

35

రాహుకాలం:మ.3.

00 మ4.30

అమృత ఘడియలు: సా.

5.30 ల6.

00

దుర్ముహూర్తం: ఉ.8.

24 ల9.12 రా10.

46 ల11.36

H3 Class=subheader-styleమేషం:/h3p """/" / ఈరోజు ఆరోగ్య విషయంలో అశ్రద్ధ చేయడం మంచిది కాదు.

కొన్ని వ్యవహారాలలో శ్రమాధిక్యత పెరుగుతుంది.ముఖ్యమైన పనులు వాయిదా వేస్తారు.

ఆర్థిక వ్యవహారాలు కొంత నిరాశ పరుస్తాయి.వృధా ఖర్చులు పెరుగుతాయి.

వ్యాపారంలో తొందరపాటు నిర్ణయాలు తీసుకోకపోవడం మంచిది.

H3 Class=subheader-styleవృషభం:/h3p """/" / ఈరోజు అనుకున్న పనులు అనుకున్న విధంగా పూర్తి చేస్తారు.

నిరుద్యోగ ప్రయత్నాలు ఫలించి నూతన అవకాశాలు లభిస్తాయి.ప్రయాణాలలో నూతన పరిచయాలు కలుగుతాయి.

మొండి బాకీలు వసూలు చేసుకోగలుగుతారు.వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి.

ఉద్యోగులు అధికారుల అండదండలతో ముందుకు సాగుతారు.

H3 Class=subheader-styleమిథునం:/h3p """/" / ఈరోజు ఆర్థిక పరిస్థితి కొంత గందరగోళంగా ఉంటుంది.

నూతన రుణయత్నాలు చేస్తారు.చేపట్టిన పనుల్లో జాప్యం కలుగుతుంది.

దూరపు బంధువులను కలుసుకుంటారు.వృత్తి వ్యాపారం అధికమౌతాయి.

వ్యాపారాలలో నిరుత్సాహ వాతావరణం ఉంటుంది.ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది.

H3 Class=subheader-styleకర్కాటకం:/h3p """/" / ఈరోజు విలువైన వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు.

నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి.సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి.

ఆకస్మిక ధనలాభ సూచనలున్నవి.వృత్తి, వ్యాపారాలలో ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది.

సోదరుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి.

H3 Class=subheader-styleసింహం:/h3p """/" / ఈరోజు చిన్ననాటి మిత్రులతో విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు .

కొత్త పనులు చేపట్టి విజయం సాధిస్తారు.సమాజంలో ప్రముఖులతో పరిచయాలు విస్తృతం అవుతాయి.

నూతన వస్తులాభాలు పొందుతారు వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి.ఉద్యోగస్థులకు నూతన ప్రోత్సాహకాలు అందుతాయి.

H3 Class=subheader-styleకన్య:/h3p """/" / ఈరోజు నిరుద్యోగులకు నిరాశ తప్పదు.చేపట్టిన పనులలో జాప్యం జరిగినా నిదానంగా పూర్తి చేస్తారు.

బంధువులతో ఊహించని వివాదాలు కలుగుతాయి.కొన్ని వ్యవహారాలలో సొంత ఆలోచనలు కలసిరావు.

ఇంటా బయట బాధ్యతలు పెరుగుతాయి.వృత్తి, వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి.

H3 Class=subheader-styleతుల:/h3p """/" / ఈరోజు ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో విశేషంగా పాల్గొంటారు.

వ్యాపారపరంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం మంచిది.కుటుంబ సభ్యులతో చిన్నపాటి వివాదాలు ఉంటాయి.

అనారోగ్య సమస్యలు బాధిస్తాయి.ముఖ్యమైన పనులు వాయిదా వేయుట మంచిది.

ఉద్యోగాలలో కొద్దిపాటి చికాకులు ఉంటాయి.

H3 Class=subheader-styleవృశ్చికం:/h3p """/" / ఈరోజు ఆకస్మిక ధనప్రాప్తి కలుగుతుంది.

చేపట్టిన పనులలో అప్రయత్న కార్యసిద్ధి కలుగుతుంది.ఆప్తుల నుంచి శుభవార్తలు అందుతాయి.

విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు.దూరపు బంధువుల కలయిక ఆనందం కలిగిస్తుంది.

సోదరులతో వివాదాలు పరిష్కార దిశగా సాగుతాయి.

H3 Class=subheader-styleధనుస్సు:/h3p """/" / ఈరోజు చేపట్టిన వ్యవహారాలలో విజయం సాధిస్తారు.

దూరపు బంధువుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుకుంటారు.చేపట్టిన పనులు అప్రయత్నంగా పూర్తవుతాయి.

ప్రముఖుల నుండి అరుదైన ఆహ్వానాలు అందుతాయి.నూతన వాహన యోగం ఉన్నది.

వృత్తి వ్యాపారాలు లాభాల బాట పడతాయి.

H3 Class=subheader-styleమకరం:/h3p """/" / ఈరోజు ఆర్థిక పరిస్థితి అంతగా అనుకూలించదు.

వృత్తి వ్యాపారాల్లో శ్రమ తప్ప ఫలితం కనిపించదు.చేపట్టిన పనులలో స్వల్ప ఆటంకాలు ఉంటాయి.

అనారోగ్య సమస్యలు బాధిస్తాయి.ఉద్యోగాలలో అధికారుల నుండి ఒత్తిడులు పెరుగుతుంది.

బంధుమిత్రులతో ఆలయాలు సందర్శిస్తారు.

H3 Class=subheader-styleకుంభం:/h3p """/" /ఈరోజు సమాజంలో పలుకుబడి పెరుగుతుంది.

చేపట్టిన పనుల్లో విజయం సాధిస్తారు.కుటుంబ సభ్యులతో శుభకార్యాలలో పాల్గొంటారు.

చిన్ననాటి మిత్రుల కలయిక ఆనందం కలిగిస్తుంది.వృత్తి, వ్యాపారాలు ఆశజనకంగా సాగుతాయి.

ఆర్థికంగా అవసరానికి ధన సహాయం లభిస్తుంది.

H3 Class=subheader-styleమీనం:/h3p """/" / ఈరోజు మీరు ఆర్థికంగా కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు.

అనవసరమైన విషయాల గురించి ఎక్కువగా ఆలోచించకండి.కొన్ని కొత్త పరిచయాలు పెంచుకుంటారు.

సంతానం పట్ల ఆలోచనలు చేస్తారు.ఇతరులకు సహాయం చేస్తారు.

మీరు పనిచేసే చోట జాగ్రత్తగా ఉండాలి.లేదంటే కొన్ని సమస్యలను ఎదుర్కొంటారు.

వీడియో: దత్తత తీసుకోమని దీనంగా అడిగిన పిల్లి.. తర్వాతేమైందో చూస్తే..