తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – ఏప్రిల్21, ఆదివారం2024

H3 Class=subheader-styleఈ రోజు పంచాంగం ( Today's Telugu Panchangam):/h3p

సూర్యోదయం: ఉదయం 5.

57

సూర్యాస్తమయం: సాయంత్రం.6.

34

రాహుకాలం: సా.4.

30 ల6.00

అమృత ఘడియలు: ఉ.

8.00 ల9.

00

దుర్ముహూర్తం: సా.4.

25 ల5.13

H3 Class=subheader-styleమేషం:/h3p """/" / ఈ రోజు చేపట్టిన వ్యవహారాల్లో విజయం సాధిస్తారు.

సమాజంలో మీమాటకు విలువ పెరుగుతుంది.వ్యాపారాల విస్తరణకు నూతన పెట్టుబడులు అందుతాయి.

ఉద్యోగాలలో అధికారులతో సమస్యలు తీరి ఊరట చెందుతారు.భూ సంబంధిత క్రయ విక్రయాలు లాభసాటిగా సాగుతాయి.

H3 Class=subheader-styleవృషభం:/h3p """/" / ఈరోజు మీరు వస్త్ర ఆభరణాలు కొనుగోలు చేస్తారు.

వృత్తి వ్యాపారాలలో భాగస్వాములతో సఖ్యత కలుగుతుంది.గృహమున శుభకార్యాలు నిర్వహిస్తారు.

నూతనోత్సాహంతో కొన్ని కార్యక్రమాలు ప్రారంభించి సకాలంలో పూర్తిచేస్తారు.ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది.

నిరుద్యోగులకు నూతన అవకాశాలు అందుతాయి.

H3 Class=subheader-styleమిథునం:/h3p """/" / ఈరోజు మొండి బాకీలు వసూలవుతాయి.

వ్యాపార వ్యవహారాలలో కీలక నిర్ణయాలు అమలు పరుస్తారు.దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల నుండి ఉపశమనం పొందుతారు.

ఉద్యోగస్తులకు ఉన్నత పదవులు పొందుతారు.గృహమున నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు.

H3 Class=subheader-styleకర్కాటకం:/h3p """/" / ఈరోజు నూతన వ్యాపారాలకు పెట్టుబడులు అందుతాయి.సంతాన వివాహ ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి.

చాలా కాలంగా వేధిస్తున్న సమస్యలు తొలగుతాయి.ఆకస్మిక ధన లాభం కలుగుతుంది.

ఉద్యోగస్తులకు బాధ్యతలలో ఆటంకాలు అధిగమించి ముందుకు సాగుతారు.సేవా కార్యక్రమాలు నిర్వహిస్తారు.

H3 Class=subheader-styleసింహం:/h3p """/" / ఈరోజు ఉద్యోగస్తులు అనుకూల మార్పులు చోటు చేసుకుంటాయి.

ముఖ్యమైన వ్యవహారాలు అనుకున్న సమయానికి పూర్తవుతాయి.కుటుంబ వ్యవహారాలలో చిన్నపాటి సమస్యలు ఉన్న అధిగమిస్తారు.

నూతన ఋణ ప్రయత్నాలు ఫలిస్తాయి.వృత్తి వ్యాపారాలు పుంజుకుంటాయి.

చాలా సంతోషంగా ఉంటారు.

H3 Class=subheader-styleకన్య:/h3p """/" / ఈరోజు నూతన వ్యాపారాలను ప్రారంభించి లాభాలను అందుకుంటారు.

వృత్తి ఉద్యోగాలలో శుభవార్తలు అందుతాయి.సమాజంలో పలుకుబడి పెరుగుతుంది.

అన్ని వైపుల నుండి ఆదాయ మార్గాలు లభిస్తాయి.జీవిత భాగస్వామితో గృహమున సంతోషంగా గడుపుతారు.

పుణ్య క్షేత్రాలు సందర్శించుకుంటారు.

H3 Class=subheader-styleతుల:/h3p """/" / ఈరోజు అవసరానికి ధన సహాయం లభిస్తుంది.

నూతన వస్త్ర ఆభరణాలు కొనుగోలు చేస్తారు.ఇంటా బయట ఆదరణ పెరుగుతుంది.

నిరుద్యోగులకు నూతన అవకాశాలు అందుతాయి.వ్యాపారాలలో నూతన ప్రణాళికలు అమలు చేసి లాభాలు అందుకుంటారు.

ఉద్యోగస్తులు ఉన్నత పదవులు పొందారు.

H3 Class=subheader-styleవృశ్చికం:/h3p """/" / ఈరోజు కుటుంబ వ్యవహారాలలో స్థిరమైన ఆలోచనలు చెయ్యక కొత్త సమస్యలు చోటుచేసుకుంటాయి.

అవసరాలకి ఆదాయం సరిపడక నూతన రుణాలు చేయాల్సి వస్తుంది.వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి.

వృత్తి ఉద్యోగాలలో అదనపు భాద్యతలు ఉంటాయి.

H3 Class=subheader-styleధనుస్సు:/h3p """/" / ఈరోజు వాహన కొనుగోలుకు అవరోధాలు తొలగుతాయి.

వృత్తి వ్యాపారాలలో ఇతరులకు వ్యవహారాలలో జోక్యం చేసుకోవడం మంచిది కాదు.ఆత్మీయుల సహాయ సహకారాలతో ఋణ సమస్యలు నుండి బయటపడతారు.

ఉద్యోగస్తులకు అదనపుబాధ్యతల నుండి ఉపశమనం పొందుతారు.

H3 Class=subheader-styleమకరం:/h3p """/" / ఈరోజు ముఖ్యమైన కార్యక్రమాలు ప్రారంభించిన సకాలంలో పూర్తిచేస్తారు.

పాత మిత్రుల సమాగమం ఆనందం కలిగిస్తుంది.ఖర్చుకు తగిన ఆదాయం ఉంటుంది.

స్థిరాస్తి వివాదాలు రాజీ చేసుకుంటారు.వ్యాపారాలకు నూతన ప్రోత్సాహకాలు అందుతాయి.

నిరుద్యోగులకు కలలు నిజమవుతాయి.

H3 Class=subheader-styleకుంభం:/h3p """/" / ఈరోజు ఇంటా బయట గౌరవ మర్యాదలు పెరుగుతాయి.

కుటుంబంలో కొందరు ప్రవర్తన ఆశ్చర్యం కలిగిస్తుంది.ఆలోచనలు ఆచరణలో పెడతారు.

వృత్తి వ్యాపారాలు లాభిస్తాయి.ఉద్యోగాలలో అనుకూలత పెరుగుతుంది.

ఆర్థికంగా ఇబ్బంది ఉన్నప్పటికీ ఆదాయం విషయంలో లోటు ఉండదు.

H3 Class=subheader-styleమీనం:/h3p """/" / ఈరోజు పాత విషయాలు జ్ఞప్తికి తెచ్చుకుంటారు.

చేపట్టిన పనులలో కార్యసిద్ధి కలుగుతుంది.నూతనవాహనాలు కొనుగోలు చేస్తారు.

దీర్ఘకాలిక సమస్యలు తీరి మానసిక ప్రశాంతత పొందుతారు.ప్రత్యర్థులు కూడా మిత్రులుగా మారి సహాయ సహకారాలు అందిస్తారు.

వ్యాపార ఉద్యోగాలలో ఆశించిన మార్పులుంటాయి.

ఎన్నికల ఫలితాలు గురించి మాట్లాడుతూ వైసీపీ పై రఘురామ కృష్ణరాజు సెటైర్లు..!!