తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – ఏప్రిల్13, ఆదివారం 2025
TeluguStop.com
H3 Class=subheader-styleఈ రోజు పంచాంగం ( Today's Telugu Panchangam):/h3p
సూర్యాస్తమయం: సాయంత్రం.6.
H3 Class=subheader-styleమేషం:/h3p """/" / ఈరోజు చిన్ననాటి మిత్రుల కలయిక ఆనందాన్నిస్తుంది.
ఆర్థిక పరిస్థితి పురోగమిస్తుంది.స్థిరస్తి కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి.
ఇంటా బయట పరిస్థితులు అనుకూలిస్తాయి.వ్యాపారాలు గతం కంటే మెరుగ్గా రాణిస్తాయి.
ఉద్యోగాలలో గందరగోళ పరిస్థితిని అధిగమించి ముందుకు సాగుతారు.
H3 Class=subheader-styleవృషభం:/h3p """/" / ఈరోజు ఆర్థిక ఇబ్బందులు వలన నూతన రుణయత్నాలు చేస్తారు.
దూర ప్రయాణాలు వాయిదా వెయ్యడం మంచిది.చేపట్టిన పనులు మందకొడిగా సాగుతాయి.
పనులలో శ్రమ అధికమౌతుంది.బంధువర్గంతో వివాదాలు ఉంటాయి.
వ్యాపారాలు, ఉద్యోగాలు కొంత ఇబ్బంది కలిగిస్తాయి.
H3 Class=subheader-styleమిథునం:/h3p """/" / ఈరోజు ఆకస్మిక ప్రయాణ సూచనలున్నవి.
ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది.చేపట్టిన వ్యవహారాలలో అవాంతరాలు కలుగుతాయి.
కుటుంబ సభ్యులతో మాటపట్టింపులు ఉంటాయి.స్వల్ప అనారోగ్య సమస్యలు బాధిస్తాయి.
వ్యాపారాలు, ఉద్యోగాలు అంతంత మాత్రంగా సాగుతాయి.
H3 Class=subheader-styleకర్కాటకం:/h3p """/" / ఈరోజు అవసరానికి సన్నిహితుల సాయం అందుతుంది.
విలువైన వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు.గృహ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది.
చిన్ననాటి విషయాలు జ్ఞప్తికి వస్తాయి.వ్యాపారాలు, ఉద్యోగాలు ఉత్సాహవంతంగా సాగుతాయి.
ధన వ్యవహారాలు కలసి వస్తాయి.
H3 Class=subheader-styleసింహం:/h3p """/" / ఈరోజు ముఖ్యమైన వ్యవహారాలు సజావుగా సాగుతాయి.
దూర ప్రయాణాలలో ప్రముఖులతో పరిచయాలు కలసి వస్తాయి.సన్నిహితులతో వివాదాలు పరిష్కారమవుతాయి.
నిర్మాణ ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి.వ్యాపారాలు, ఉద్యోగాలు లాభసాటిగా సాగుతాయి.
H3 Class=subheader-styleకన్య:/h3p """/" / ఈరోజు ఇతరులతో వివాదాలకు దూరంగా ఉండటం మంచిది.
ముఖ్యమైన వ్యవహారాలు మందకొడిగా సాగుతాయి.వృధా ఖర్చులు పెరుగుతాయి.
స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు వాయిదా వేస్తారు.వృత్తి ఉద్యోగాలలో అధికారులు అప్రమత్తంగా వ్యవహరించాలి.
నిరుద్యోగ ప్రయత్నాలు నిరుత్సాహపరుస్తాయి.
H3 Class=subheader-styleతుల:/h3p """/" / ఈరోజు బంధువర్గంతో వివాదాలు ఉంటాయి.
గృహ నిర్మాణ ఆలోచనలు వాయిదా వేస్తారు.చేపట్టిన పనులలో వ్యయ ప్రయాసలు అధికమవుతాయి.
ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నవి.నూతన ఋణప్రయత్నాలు చేస్తారు.
వ్యాపారాలు, ఉద్యోగాలు నిరాశాజనకంగా ఉంటాయి.
H3 Class=subheader-styleవృశ్చికం:/h3p """/" / ఈరోజు బంధువర్గం నుండి శుభవార్తలు అందుతాయి.
నూతన వాహనాలు కొనుగోలు చేస్తారు.సన్నిహితులతో సఖ్యతగా వ్యవహరిస్తారు.
కొన్ని వ్యవహారాలలో కీలక నిర్ణయాలు అమలు పరుస్తారు.వ్యాపారాలు సాఫీగా సాగుతాయి.
ఉద్యోగాలలో సమస్యలు తొలగుతాయి.
H3 Class=subheader-styleధనుస్సు:/h3p """/" / ఈరోజు ఆత్మీయుల నుంచి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి.
ఆర్థిక పరిస్థితి గతం కంటే మెరుగ్గా ఉంటుంది.నిరుద్యోగ ప్రయత్నాలు కలసివస్తాయి.
చేపట్టిన పనులు చకచకా సాగుతాయి.వ్యాపారాలు సజావుగా సాగుతాయి.
వృత్తి ఉద్యోగాలలో నూతన ప్రోత్సాహకాలు అందుతాయి.
H3 Class=subheader-styleమకరం:/h3p """/" / ఈరోజు వృధా ప్రయాణాలు చేయవలసి వస్తుంది.
బంధు, మిత్రులతో మాటపట్టింపులు.పాత రుణాలు తీర్చడానికి నూతన ప్రయత్నాలు చేస్తారు.
వృధా ఖర్చులు పెరుగుతాయి.దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు.
వ్యాపారాలు, ఉద్యోగాలు సామాన్యంగా సాగుతాయి.
H3 Class=subheader-styleకుంభం:/h3p """/" / ఈరోజు నూతన ఋణ ప్రయత్నాలు కలిసిరావు.
ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నవి.ముఖ్యమైన వ్యవహారాలలో అవాంతరాలు ఉంటాయి.
ఇంటాబయట గందరగోళ పరిస్థితులు ఉంటాయి.వృధా ఖర్చులు పెరుగుతాయి.
వ్యాపారాలు, ఉద్యోగాలు నిరుత్సాహపరుస్తాయి.
H3 Class=subheader-styleమీనం:/h3p """/" / ఈరోజు సన్నిహితుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి.
నూతన వాహనం కొనుగోలు చేస్తారు.నూతన వ్యక్తుల పరిచయం ఉత్సాహాన్నిస్తాయి.
ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి.చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు.
వ్యాపారాలు, ఉద్యోగాలు మరింత అనుకూలిస్తాయి.