తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – ఏప్రిల్11, శుక్రవారం 2025

H3 Class=subheader-styleఈ రోజు పంచాంగం ( Today's Telugu Panchangam):/h3p

సూర్యోదయం: ఉదయం 6.

04

సూర్యాస్తమయం: సాయంత్రం.6.

32

రాహుకాలం: ఉ.10.

30 మ12.00

అమృత ఘడియలు: చతుర్దశి మంచిది కాదు.

దుర్ముహూర్తం: ఉ.8.

24 ల9.12 మ12.

28 ల1.12

H3 Class=subheader-styleమేషం:/h3p """/" / ఈరోజు ఇంటా బయట సమస్యాత్మక వాతావరణం ఉంటుంది.

శిరో బాధలు అధికమౌతాయి.మిత్రుల వలన సమస్యలు ఉంటాయి.

ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉండదు.సంతాన ఆరోగ్య సమస్యలుంటాయి.

ఉద్యోగ విషయమై వివాదాలకు దూరంగా ఉండటం మంచిది.

H3 Class=subheader-styleవృషభం:/h3p """/" / ఈరోజు ఋణ ప్రయత్నాలు కలిసొస్తాయి.

కుటుంబ సభ్యుల సహాయం లబిస్తుంది.పనులలో అవరోధాలు తొలగుతాయి.

ఆర్థికంగా కలిసొస్తుంది.దూరప్రాంత బంధువుల నుండి ఆహ్వానాలు అందుతాయి.

వ్యాపారాలు సంతృప్తిగా సాగుతాయి.ఉద్యోగమున పనులు సకాలంలో పూర్తి చేస్తారు.

H3 Class=subheader-styleమిథునం:/h3p """/" / ఈరోజు చేపట్టిన పనులు వేగంగా పూర్తవుతాయి.

గృహమున శుభకార్యాలు పనులు వేగంగా పూర్తవుతాయి.స్థిరాస్తి వివాదాలకు పరిష్కారం లభిస్తుంది.

మొండి బాకీలు వసూలు అవుతాయి.దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు.

ఉద్యోగమున మరింత పురోగతి కలుగుతుంది.

H3 Class=subheader-styleకర్కాటకం:/h3p """/" / ఈరోజు ఋణ దాతల ఒత్తిడి అధికమౌతుంది.

కొన్ని వ్యవహారాలు నిరాశ కలిగిస్తాయి.అవసరం కానీ వస్తువులకు ధనవ్యయం అవుతుంది.

ఖర్చులు అదుపు చేయడం కష్టంగా ఉంటుంది.వ్యాపారాలలో మిశ్రమ ఫలితాలుంటాయి.

ఉద్యోగమున ముఖ్యమైన పత్రాల విషయంలో జాగ్రత్త అవసరం.

H3 Class=subheader-styleసింహం:/h3p """/" / ఈరోజు వృత్తి ఉద్యోగాలలో చేపట్టిన పనులకు ప్రశంసలు పొందుతారు.

కొత్త వ్యక్తుల పరిచయాలు కలుగుతాయి.కుటుంబ సభ్యుల మధ్య వివాహ ప్రస్తావన వస్తుంది.

నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు.ఉద్యోగపరంగా ఉన్న వివాదాలు పరిష్కరించుకుంటారు.

H3 Class=subheader-styleకన్య:/h3p """/" / ఈరోజు కొన్ని సంఘటనలు ఆశ్చర్యం కలిగిస్తాయి.వృత్తి ఉద్యోగాలలో మీ ప్రాముఖ్యత పెరుగుతుంది.

బంధు మిత్రుల ఆదరణ పెరుగుతుంది.అన్ని రంగాల వారికీ అనుకూల వాతావరణం ఉంటుంది.

నూతన వాహనం కొనుగోలు చేస్తారు.వ్యాపార అభివృద్ధి కలుగుతుంది.

H3 Class=subheader-styleతుల:/h3p """/" / ఈరోజు ధన పరంగా ఇబ్బందులు ఉంటాయి.ఆకస్మిక ప్రయాణ సూచనలున్నవి.

ఇతరుల విషయాలలో జాగ్రత్తగా వ్యవహరించాలి.కుటుంబ సభ్యులు మీ మాటతో విభేదిస్తారు.

నూతన వ్యాపారాలు పారంభించకపోవడం మంచిది.ఉద్యోగాలలో శ్రమ అధికమౌతుంది.

H3 Class=subheader-styleవృశ్చికం:/h3p """/" / ఈరోజు వృత్తి వ్యాపారాలలో శ్రమకు తగిన ఫలితం ఉండదు.

పనులు మందకొడిగా సాగుతాయి.ముఖ్యమైన వ్యవహారాలలో నిర్ణయాలు తీసుకోవడం కష్టంగా ఉంటుంది.

పుణ్యక్షేత్ర సందర్శనం చేసుకుంటారు.స్థిరాస్తి విషయమై ఒప్పందాలు కలిసిరావు.

నిరుద్యోగులు మరింత కష్టపడక తప్పదు.

H3 Class=subheader-styleధనుస్సు:/h3p """/" / ఈరోజు సన్నిహితుల నుండి శుభవార్తలు అందుతాయి.

ఆకస్మిక ధన లబ్ది కలుగుతుంది.వృత్తి ఉద్యోగాలలో ఉన్నతి కలుగుతుంది.

వ్యాపారపరంగా కొన్ని నిర్ణయాలు కలసి వస్తాయి.విలువైన వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు.

ఆప్తులతో వివాదాలు తీరతాయి.

H3 Class=subheader-styleమకరం:/h3p """/" / ఈరోజు కుటుంబ సభ్యులతో విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు.

కొన్ని సమస్యలకు పరిష్కారం లభిస్తుంది.నూతన పరిచయాలు వలన విలువైన విషయాలు తెలుసుకొంటారు.

నిరుద్యోగ సమస్యలు తొలగి ఉద్యోగ ప్రాప్తి కలుగుతుంది.వ్యాపారపరంగా ఉత్సాహ వాతావరణం ఉంటుంది.

H3 Class=subheader-styleకుంభం:/h3p """/" / ఈరోజు బంధుమిత్రుల నుండి ఋణ ఒత్తిడి పెరుగుతుంది.

ఆకస్మిక ప్రయాణాలు ఉంటాయి.దాయాదులతో స్థిరాస్తి వివాదాలు కలుగుతాయి.

చేపట్టిన పనులు నిదానంగా సాగుతాయి.వృత్తి ఉద్యోగాలలో సమస్యలు అధికమవుతాయి.

గృహ నిర్మాణ ప్రయత్నాలు వాయిదా వేస్తారు.

H3 Class=subheader-styleమీనం:/h3p """/" / ఈరోజు ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు.

వ్యాపారాలలో పురోగతి సాధిస్తారు.ఉద్యోగాలలో అంచనాలు అందుకుంటారు.

ఇంటా బయట పరిస్థితులు అనుకూలిస్తాయి.కొత్త పనులు ప్రారంభానికి అవరోధాలు తొలగుతాయి.

నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి.దైవ చింతన పెరుగుతుంది.