తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – ఏప్రిల్1, మంగళవారం 2025

H3 Class=subheader-styleఈ రోజు పంచాంగం ( Today's Telugu Panchangam):/h3p

సూర్యోదయం: ఉదయం 6.

11

సూర్యాస్తమయం: సాయంత్రం.6.

30

రాహుకాలం: సా.3.

00 సా4.30

అమృత ఘడియలు: భరణి మంచిది కాదు.

చవితి మంచిది కాదు

దుర్ముహూర్తం: ఉ.8.

24 ల9.12 రా.

10.46 ల11.

36

H3 Class=subheader-styleమేషం:/h3p """/" / ఈరోజు ముఖ్యమైన పనులలో ఆకస్మికంగా తీసుకున్న నిర్ణయాలు వలన నష్టాలు తప్పవు.

గృహ నిర్మాణ ప్రయత్నాలు మందకొడిగా సాగుతాయి.ఇంటాబయట ప్రతికూల వాతావరణం ఉంటుంది.

వృత్తి ఉద్యోగాలలో పై అధికారులతో సమస్యలు కలుగుతాయి.ఆరోగ్య విషయంలో వైద్య సంప్రదింపులు చెయ్యవలసి వస్తుంది.

H3 Class=subheader-styleవృషభం:/h3p """/" / ఈరోజు ఆర్థికంగా వ్యవహారాలు సంతృప్తి కలిగిస్తాయి.దూరపు బంధువుల నుండి ఆకస్మిక ఆహ్వానాలు అందుతాయి.

కుటుంబ సభ్యుల సహాయ సహకారాలతో కొన్ని పనులు పూర్తిచేస్తారు.చేపట్టిన వ్యవహారాల్లో కార్యసిద్ధి కలుగుతుంది.

వృత్తి, ఉద్యోగాలు ఉత్సహంగా సాగుతాయి.వ్యాపారాలు అభివృద్ధి బాటలో సాగుతాయి.

H3 Class=subheader-styleమిథునం:/h3p """/" /ఈరోజు వృత్తి, ఉద్యోగాలలో అనుకూల వాతావరణం ఉంటుంది.గృహమున వివాహ విషయమై చర్చలు జరుగుతాయి.

మొండి బాకీలు వసూలు అవుతాయి.ముఖ్యమైన కార్యక్రమాలు నిర్వహించి ప్రముఖుల నుండి ప్రశంసలు అందుకుంటారు.

చిన్ననాటి మిత్రుల ఆగమనం ఆనందం కలిగిస్తుంది.h3 Class=subheader-styleకర్కాటకం:/h3p """/" /యంలో జాగ్రత్త అవసరం.

వృత్తి వ్యాపారాలలో ఆర్ధిక ఇబ్బందు కలుగుతాయి.ఉద్యోగ వాతావరణం సమస్యత్మకంగా ఉంటుంది.

H3 Class=subheader-styleసింహం:/h3p """/" / ఈరోజు సమాజంలో ప్రముఖుల పరిచయాలతో ముఖ్యమైన పనులు పూర్తి చేస్తారు.

బంధు మిత్రుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి.ఆకస్మిక ధనలాభ సూచనలున్నవి.

వ్యాపారాలు మరింత పుంజుకుంటాయి.వృత్తి ఉద్యోగాలు సంతృప్తికరంగా సాగుతాయి.

H3 Class=subheader-styleకన్య:/h3p """/" / ఈరోజు మాతృ వర్గ బంధు మిత్రులతో స్థిరాస్తి వివాదాలు కలుగుతాయి.

చేపట్టిన పనులలో అధిక శ్రమతో అల్ప ఫలితం పొందుతారు.వృత్తి వ్యాపారాలలో స్వల్ప నష్టాలు తప్పవు.

ఉద్యోగస్థులకు ఇతరులతో వివాదాలు కలుగుతాయి.దూర ప్రయాణాలలో మార్గ అవరోధాలు కలుగుతాయి.

H3 Class=subheader-styleతుల:/h3p """/" / ఈరోజు బంధు మిత్రులతో గృహమున సంతోషంగా గడుపుతారు.

ఆర్థిక పరిస్థితి మరింత మెరుగు పడుతుంది.వృత్తి ఉద్యోగాలలో పని ఒత్తిడి నుండి ఉపశమనం కలుగుతుంది.

చేపట్టిన పనులు త్వరితగతిన పూర్తి చేస్తారు.నూతన వ్యాపారాలు విస్తరణ ప్రయత్నాలు ఫలిస్తాయి.

పుణ్యక్షేత్రాలు దర్శించుకుంటారు.h3 Class=subheader-styleవృశ్చికం:/h3p """/" / ఈరోజు వృత్తి వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి.

ఉద్యోగమున బాధ్యతలు నిర్వహించడంలో లోటుపాట్లు తప్పవు.చేపట్టిన పనులు వాయిదా పడతాయి.

సోదరులతో భూ సంబంధిత వివాదాలు చికాకు పరుస్తాయి.ధన వ్యవహారాలు మందగిస్తాయి.

నేత్ర సంబంధిత సమస్యలు బాధిస్తాయి.h3 Class=subheader-styleధనుస్సు:/h3p """/" / ఈరోజు నిరుద్యోగ ప్రయత్నాలు వేగవంతం చేస్తారు.

భాగస్వామ్య వ్యాపారాలకు పెట్టుబడులు అందుతాయి.గృహమున దైవ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తారు.

అనుకున్న పనులు సకాలంలో పూర్తిచేస్తారు.ఆర్ధిక వ్యవహారాలు ఆశాజనకంగా సాగుతాయి.

దీర్ఘకాలిక ఋణాలు తీర్చగలుగుతారు.h3 Class=subheader-styleమకరం:/h3p """/" /ఈరోజు కుటుంబ సభ్యుల సహాయ సహకారాలతో కొన్ని పనులను సకాలంలో పూర్తి అవుతాయి.

ఉద్యోగమున అదనపు బాధ్యతలు ఉన్నప్పటికి నిదానంగా పూర్తిచేస్తారు.ఆర్థిక పరమైన సమస్యలు నుండి ఉపశమనం పొందుతారు.

నూతన కార్యక్రమాలు కార్యరూపం దాల్చుతాయి.వ్యాపారాలు విస్తరణ ప్రయత్నాలు ఫలిస్తాయి.

H3 Class=subheader-styleకుంభం:/h3p """/" / ఈరోజు ధన విషయమై ఇతరులకు తొందరపడి మాట ఇవ్వడం మంచిది కాదు.

ఆదాయానికి మించిన ఖర్చులుంటాయి.కుటుంబ సభ్యుల ప్రవర్తన వలన మానసికంగా స్థిరత్వం ఉండదు.

వృత్తి వ్యాపారాలలో సరైన నిర్ణయాలు తీసుకోలేరు.ఆధ్యాత్మిక, సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు.

H3 Class=subheader-styleమీనం:/h3p """/" / ఈరోజు చేపట్టిన పనులు అంతంత మాత్రంగా సాగుతాయి.

సంతాన విద్యా, ఉద్యోగ విషయాలు నిరాశ కలిగిస్తాయి.ఆరోగ్య విషయంలో కొంత జాగ్రత్తగా వ్యవహరించాలి.

మాతృ వర్గీయలతో మాట పట్టింపులు కలుగుతాయి.దూర ప్రయాణాలు వాయిదా వెయ్యడం మంచిది.