తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – ఏప్రిల్5, శనివారం 2025
TeluguStop.com
H3 Class=subheader-styleఈ రోజు పంచాంగం ( Today's Telugu Panchangam):/h3p
సూర్యాస్తమయం: సాయంత్రం.6.
అమృత ఘడియలు: అష్టమి ఆరుద్ర శివ పూజలకు మంచిది కాదు.
H3 Class=subheader-styleమేషం:/h3p """/" / ఈరోజు కుటుంబ పెద్దల సహకారంతో కొన్ని పనులు పూర్తవుతాయి.
దూర ప్రయాణాల వలన శారీరక శ్రమ కలుగుతుంది.బంధుమిత్రుల నుండి ఒత్తిడి పెరుగుతుంది.
వ్యాపారాలు లాభాల బాట పట్టడం కష్టంగా మారుతుంది.వృత్తి ఉద్యోగాలలో శ్రమ అధికం ఫలితం తక్కువగా ఉంటుంది.
H3 Class=subheader-styleవృషభం:/h3p """/" / ఈరోజు అన్ని రంగాల వారికి ఆదాయం బాగుంటుంది.
నూతన వాహనాలు కొనుగోలు చేస్తారు.ఇంటా బయట ఆదరణ పెరుగుతుంది.
భూ సంబంధిత క్రయ విక్రయాలలో ఆశించిన లాభాలను పొందుతారు.వ్యాపారాలకు పెట్టుబడులు అందుతాయి.
ఉద్యోగాలలో పదోన్నతులు పెరుగుతాయి.
H3 Class=subheader-styleమిథునం:/h3p """/" / ఈరోజు ఉద్యోగుల విషయంలో అధికారుల నుండి ఊహించని మాటలు వినవలసి వస్తుంది.
సోదరులతో వివాదాలు పెరుగుతాయి.వ్యాపారం నిరాశ కలిగిస్తాయి.
ప్రయాణాలలో మార్గ అవరోధాలు కలుగుతాయి.ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది ఆర్థిక వ్యవహారాలు నిరాశ కలిగిస్తాయి.
H3 Class=subheader-styleకర్కాటకం:/h3p """/" / ఈరోజు విలువైన వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు.
వ్యాపారాలలో నూతన లాభాలు అందుకుంటారు.చేపట్టిన పనులలో అప్రయత్న కార్యసిద్ధి కలుగుతుంది.
ఉద్యోగ విషయమై అనుకూల మార్పులు చోటుచేసుకుంటాయి.దేవాలయ దర్శనం చేసుకుంటారు.
H3 Class=subheader-styleసింహం:/h3p """/" / ఈరోజు సన్నిహితుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి.
భూ సంబంధిత వివాదాల నుంచి బయటపడతారు.ఆకస్మిక ధన లాభం పొందుతారు.
కీలక వ్యవహారాలలో అంచనాలు నిజమవుతాయి.వృత్తి వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి.
ఉద్యోగస్తులకు తగిన గుర్తింపు లభిస్తుంది.
H3 Class=subheader-styleకన్య:/h3p """/" / ఈరోజు కీలక వ్యవహారాలు నిదానంగా పూర్తవుతాయి.
చెయ్యని పనికి సన్నిహితుల నుండి నిందలు ఎదుర్కొంటారు.ప్రయాణాలు అకస్మాత్తుగా వాయిదా పడతాయి.
వృధా ఖర్చులు చేస్తారు.నూతన వ్యాపారాలు మందగిస్తాయి.
వృత్తి ఉద్యోగాలలో చికాకులు పెరుగుతాయి.
H3 Class=subheader-styleతుల:/h3p """/" / ఈరోజు ప్రయాణాలలో ఆకస్మిక మార్పులు చేస్తారు.
ఆరోగ్యసమస్యలు భాదిస్తాయి.బంధు మిత్రులతో మాట పట్టింపులుంటాయి.
ఇతరులతో వివాదాలకు దూరంగా ఉండటం మంచిది.పుణ్యక్షేత్ర దర్శనం చేసుకుంటారు.
వ్యాపారమున ఒత్తిడి పెరుగుతుంది.ఉద్యోగులకు స్థానచలనాలు తప్పవు.
H3 Class=subheader-styleవృశ్చికం:/h3p """/" / ఈరోజు చిన్ననాటి మిత్రులతో సఖ్యతగా వ్యవహరిస్తారు.
స్ధిరాస్తి వ్యవహారాలలో నూతన ఒప్పందాలు కలసి వస్తాయి.జీవిత భాగస్వామితో శుభకార్యాలలో పాల్గొంటారు.
నూతన వ్యాపారాలు ప్రారంభించిన లాభాలు అందుకుంటారు.ఉద్యోగులకు ప్రోత్సాహకాలు అందుతాయి.
H3 Class=subheader-styleధనుస్సు:/h3p """/" / ఈరోజు కీలక సమయంలో సన్నిహితుల సాయం అందుతుంది.
ఆస్తి వివాదాలు తొలగి ఊరట చెందుతారు.వాహన వ్యాపారస్తులకు లాభాలు అందుకుంటారు.
కుటుంబ వాతావరణం ఆనందంగా ఉంటుంది.ఉద్యోగులకు హోదాలు పెరుగుతాయి.
ఆకస్మిక ధనలబ్ధి కలుగుతుంది.
H3 Class=subheader-styleమకరం:/h3p """/" / ఈరోజు వృత్తి వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి.
చేపట్టిన వ్యవహారాలు ముందుకు సాగక నిరాశ కలిగిస్తాయి.కుటుంబ సభ్యుల ఆరోగ్య సమస్యలు బాధిస్తాయి.
ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది.ఇంటా బయట జాగ్రత్తగా వ్యవహరించాలి.
ఉద్యోగాలు సామాన్యంగా సాగుతాయి.
H3 Class=subheader-styleకుంభం:/h3p """/" / ఈరోజు బంధువులతో వివాదాలు కలుగుతాయి.
ఆరోగ్యం విషయంలో అశ్రద్ధ చేయడం మంచిది కాదు.నూతన రుణాలు చేస్తారు.
దూర ప్రయాణ సూచనలు ఉన్నవి.వృత్తి వ్యాపారాలు గందరగోళ పరిస్థితులు ఉంటాయి.
ఉద్యోమున అదనపు బాధ్యతలు విశ్రాంతి లేకుండా చేస్తాయి.
H3 Class=subheader-styleమీనం:/h3p """/" / ఈరోజు నూతన పరిచయాలు పెరుగుతాయి.
చేపట్టిన పనులు అప్రయత్నంగా పూర్తవుతాయి.ఉద్యోగ యత్నాలు విజయం వరిస్తుంది.
ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు.స్నేహితుల నుండి ధనలాభం కలుగుతుంది.
వృత్తి వ్యాపారాలు లాభాలు పొందుతారు.