తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – సెప్టెంబర్17, మంగళవారం 2024
TeluguStop.com
H3 Class=subheader-styleఈ రోజు పంచాంగం ( Today's Telugu Panchangam):/h3p
సూర్యాస్తమయం: సాయంత్రం.6.
H3 Class=subheader-styleమేషం: /h3p """/" / ఈరోజు ఆకస్మిక ప్రయాణ నువ్వు చాలా ఉన్నవి.
ఆరోగ్య విషయంలో కొంత జాగ్రత్త వహించాలి ముఖ్యమైన పనులు వాయిదా పడతాయి.మిత్రుల నుంచి రుణ ఒత్తిడి అధికమవుతుంది.
ఆర్థిక ఇబ్బందులు చికాకు పరుస్తాయి.వ్యాపార, ఉద్యోగాలు గందరగోళంగా సాగుతాయి.
H3 Class=subheader-styleవృషభం:/h3p """/" /ఈరోజు నూతన ఉద్యోగయోగం ఉన్నది.కుటుంబ విషయంలో ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు.
చేపట్టిన వ్యవహారాలు సాఫీగా సాగుతాయి.దీర్ఘకాలిక రుణబాధలు తొలగుతాయి.
ఉద్యోగులకు నూతన వ్యాపారాలు ప్రారంభిస్తారు.ఉద్యోగాలలో ఆశించిన స్థానం చలనాలు కలుగుతాయి.
H3 Class=subheader-styleమిథునం:/h3p """/" / ఈరోజు ధార్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు.ఆర్థిక పరిస్థితులు అనుకూలిస్తాయి.
విలువైన గృహోపకరణాలు కొనుగోలు చేస్తారు.సమాజంలో ప్రముఖులతో పరిచయాలు విస్తృతం అవుతాయి.
మిత్రుల కలయిక ఆనందం కలిగిస్తుంది.వ్యాపారాలు బాధ పడతాయి.
ఉద్యోగాలలో సమస్యలు అధిగమిస్తారు.
H3 Class=subheader-styleకర్కాటకం:/h3p """/" / ఈరోజు ఆకస్మిక ధనలాభ సూచనలు ఉన్నవి.
నూతన పరిచయాలు లాభసాటిగా సాగుతాయి.ఎంతటి వారినైనా మీ మాట తీరుతో ఆకట్టుకుంటారు.
ముఖ్యమైన వ్యవహారాలలో ఆటంకాలు తొలగుతాయి.వ్యాపార వ్యవహారాలు ఉత్సాహంగా సాగుతాయి.
ఉద్యోగులకు అధికారుల అండదండలు లభిస్తాయి.
H3 Class=subheader-styleసింహం:/h3p """/" / ఈరోజు బంధుమిత్రులతో స్వల్ప వివాదాలు కలుగుతాయి.
నిరుద్యోగుల ప్రయత్నాలు వేగవంతం చేస్తారు.గృహమున బాధ్యతలు చికాకు పరుస్తాయి.
ఆర్థిక పరిస్థితి గందరగోళంగా ఉంటుంది.వ్యాపారమున ఆలోచించి ముందుకు సాగడం మంచిది.
ఉద్యోగాలు కొంత గందరగోళంగా ఉంటాయి.
H3 Class=subheader-styleకన్య:/h3p """/" / ఈరోజు ప్రయాణాలు మధ్యలో వాహన ఇబ్బందులు కలుగుతాయి.
ఆరోగ్య ఈ విషయంలో కొంత శ్రద్ధ వహించాలి.వృధా ఖర్చులు పెరుగుతాయి.
దైవచింతన కలుగుతుంది.చేపట్టిన పనులు మందకొడిగా సాగుతాయి.
ఉద్యోగాలు అంతగా అనుకూలించవు.
H3 Class=subheader-styleతుల:/h3p """/" / ఈరోజు ఇంటా బయట ఆశ్చర్యకరమైన సంఘటనలు చోటుచేసుకుంటాయి.
పనులు చకచకా సాగుతాయి.ప్రముఖులతో పరిచయాలు సంతోషం కలిగిస్తాయి.
స్థిరస్తి కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి.ఆర్థికంగా అనుకూల వాతావరణం ఉంటుంది.
వ్యాపార, ఉద్యోగాలలో ఒడిదుడుకులు అధిగమిస్తారు.
H3 Class=subheader-styleవృశ్చికం:/h3p """/" / ఈరోజు నూతన ఋణ యత్నాలు చేస్తారు.
ఆకస్మిక ప్రయాణ సూచనలున్నవి.మిత్రులతో స్వల్ప వివాదాలు కలుగుతాయి.
చేపట్టిన పనులు నత్తనడకన సాగుతాయి.ఆర్థిక ఇబ్బందులు చికాకు పరుస్తాయి.
వ్యాపారాలలో పెట్టుబడులు పెట్టకపోవడం మంచిది.ఉద్యోగాలలో ఊహించని సమస్యలు కలుగుతాయి.
H3 Class=subheader-styleధనుస్సు:/h3p """/" / ఈరోజు బంధువుల నుండి అందిన శుభవార్తలు ఉత్సాహాన్నిస్తాయి.
సోదరులతో భూవివాదాలు కొలిక్కి వస్తాయి.చేపట్టిన పనుల్లో విజయం సాధిస్తారు.
దూరపు నిరుద్యోగుల కలలు ఫలిస్తాయి.వ్యాపార, ఉద్యోగాలలో పని ఒత్తిడి నుండి ఉపశమనం లభిస్తుంది.
దైవ కార్యక్రమాలలో పాల్గొంటారు.
H3 Class=subheader-styleమకరం:/h3p """/" / ఈరోజు వృత్తి వ్యాపారాలలో శ్రమ తప్ప ఫలితం కనిపించదు.
స్వల్ప అనారోగ్య సమస్యలు బాధిస్తాయి.చేపట్టిన పనులు ముందుకు సాగక నిరాశ కలిగిస్తాయి.
బంధువుల నుంచి ఋణ ఒత్తిడులు పెరుగుతాయి.ఉద్యోగాలలో శ్రమ మరింత అధికం అవుతుంది.
H3 Class=subheader-styleకుంభం:/h3p """/" /ఈరోజు సన్నిహితుల నుండి శుభవార్తలు అందుతాయి.చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు.
మిత్రులతో సఖ్యత నెలకొంటుంది.ముఖ్యమైన పనుల్లో విజయం సాధిస్తారు.
వ్యాపారాలు విస్తరణ ప్రయత్నాలు వేగవంతం చేస్తారు.ఉద్యోగాలు మరింత అనుకూలంగా సాగుతాయి.
H3 Class=subheader-styleమీనం:/h3p """/" /ఈరోజు ముఖ్యమైన కార్యక్రమాలలో అవాంతరాలు కలుగుతాయి.దూరప్రయాణాలు వాయిదా వేయడం మంచిది.
ఆర్థిక లావాదేవీలు నిరుత్సాహపరుస్తాయి.అధిక శ్రమతో కానీ గాని పనులు పూర్తి కావు.
స్వల్ప అనారోగ్య సమస్యలు ఉంటాయి.వ్యాపార, ఉద్యోగాలు నిదానంగా సాగుతాయి.