తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – సెప్టెంబర్12, గురువారం 2024

H3 Class=subheader-styleఈ రోజు పంచాంగం ( Today's Telugu Panchangam):/h3p

సూర్యోదయం: ఉదయం 6.

06

సూర్యాస్తమయం: సాయంత్రం.6.

16

రాహుకాలం: మ.1.

30 ల3.00

అమృత ఘడియలు: ఉ.

5.22 ల7.

33

దుర్ముహూర్తం: ఉ.10.

00 ల10.48 ల2.

48 ల3.36

H3 Class=subheader-styleమేషం: /h3p """/" / ఈరోజు కుటుంబ సమస్యలు మరింత చికాకు పరుస్తాయి.

స్వల్ప అనారోగ్య సూచనలు ఉన్నవి.మిత్రులతో విభేదాలు కలుగుతాయి.

నూతన రుణాలు చేస్తారు.ఇతరులతో వివాదాలకు దూరంగా ఉండటం మంచిది.

వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి.ఉద్యోగాలలో అదనపు పనిభారం ఉంటుంది.

H3 Class=subheader-styleవృషభం:/h3p """/" / ఈరోజు విద్యార్థులకు పరీక్ష ఫలితాలు ఆశ్చర్యం కలిగిస్తాయి.

మొండి బాకీలు వసూలవుతాయి.విలువైన వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు.

సన్నిహితుల నుండి కొత్త విషయాలు తెలుసుకుంటారు.వ్యాపారాలలో అధిక లాభాలు పొందుతారు.

ఉద్యోగాలలో సమస్యలు తీరి ఊరట చెందుతారు.

H3 Class=subheader-styleమిథునం:/h3p """/" / ఈరోజు బంధువులతో మాటపట్టింపులు కలుగుతాయి.

అనారోగ్య సమస్యలు బాధిస్తాయి.వ్యాపారాలలో తొందరపాటు నిర్ణయాలు చేయడం మంచిది కాదు.

రాబడికి మించి ఖర్చులు ఉంటాయి.దూర ప్రయాణాలు సూచనలు ఉన్నవి.

ఉద్యోగాలలో అదనపు బాధ్యతలు విశ్రాంతి లేకుండా చేస్తాయి.

H3 Class=subheader-styleకర్కాటకం:/h3p """/" / ఈరోజు ప్రయాణాలు వాయిదా వెయ్యడం మంచిది.

బంధు, మిత్రులతో విభేదాలు కలుగుతాయి.దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు బాధిస్తాయి.

పనుల్లో కొద్దిపాటి ఆటంకాలు కలుగుతాయి.వ్యాపారాలు నిరుత్సాహపరుస్తాయి.

ఉద్యోగాలలో పని ఒత్తిడులు పెరుగుతాయి.

H3 Class=subheader-styleసింహం:/h3p """/" / ఈరోజు విలువైన వస్తువులు బహుమతులుగా పొందుతారు.

చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు.నూతన వాహన యోగం ఉన్నది.

సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి.అధికారులతో చర్చలు ఫలిస్తాయి.

వ్యాపారాలకు పెట్టుబడులు అందుతాయి.ఉద్యోగాలలో అవరోధాలు అధిగమిస్తారు.

H3 Class=subheader-styleకన్య:/h3p """/" / ఈరోజు ఆదాయం మరింత పెరుగుతుంది.రాజకీయ వర్గాల నుండి అరుదైన ఆహ్వానాలు అందుతాయి.

వ్యాపారాలు లాభాల బాట పడతాయి.చేపట్టిన పనులలో కార్యసిద్ధి కలుగుతుంది.

స్థిరాస్తి కొనుగోలు చేస్తారు.ఉద్యోగాలలో పదోన్నతులు పెరుగుతాయి.

H3 Class=subheader-styleతుల:/h3p """/" / ఈరోజు దూర ప్రయాణాలలో వాహన ప్రమాద సూచనలు ఉన్నవి.

ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది.ముఖ్యమైన కార్యక్రమాలు వాయిదా పడతాయి.

బంధువులతో అకారణంగా విభేదాలు కలుగుతాయి.ఆలోచనలు స్థిరంగా ఉండవు.

వ్యాపార, ఉద్యోగాలలో పని ఒత్తిడి తప్పవు.

H3 Class=subheader-styleవృశ్చికం:/h3p """/" / ఈరోజు మిత్రులతో అకారణంగా విభేదాలు కలుగుతాయి.

వ్యాపారాలలో కష్టానికి ఫలితం కనిపించదు.సోదరులతో ఆస్తి వివాదాలు కలుగుతాయి.

పని ఒత్తిడి అధికమవుతుంది.దూరప్రయాణాలు వాయిదా వేయడం మంచిది.

వ్యాపారాలు నిరుత్సాహపరుస్తాయి.ఉద్యోగాలలో సమస్యలు మరింత చికాకు కలిగిస్తాయి.

H3 Class=subheader-styleధనుస్సు:/h3p """/" / ఈరోజు ప్రముఖులతో పరిచయాలు లాభిస్తాయి.నూతన వ్యాపారాలు ప్రారంభిస్తారు.

ఉద్యోగ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది.బంధువులతో సఖ్యతగా వ్యవహరిస్తారు.

చేపట్టిన పనులలో యత్నకార్యసిద్ధి కలుగుతుంది.నిరుద్యోగులకు నూతన అవకాశాలు లభిస్తాయి.

H3 Class=subheader-styleమకరం:/h3p """/" / ఈరోజు ప్రముఖులతో పరిచయాలు విస్తృతమౌతాయి.ఆలయ దర్శనాలు చేసుకుంటారు.

వ్యాపారాలలో లాభాలు అందుతాయి.పనులు సజావుగా సాగుతాయి.

ఆప్తుల నుండి విలువైన విషయాలు సేకరిస్తారు.ఉద్యోగుల కలలు సహకారం అవుతాయి.

H3 Class=subheader-styleకుంభం:/h3p """/" / ఈరోజు కుటుంబ వ్యవహారాలలో ఆలోచనలు స్థిరంగా ఉండవు.

ఆరోగ్య విషయంలో అప్రమత్తంగా వ్యవహరించాలి.ప్రయాణాలు వాయిదా వేస్తారు.

బంధువులతో మాట పట్టింపులు ఉంటాయి.ముఖ్యమైన పనుల్లో అవాంతరాలు కలుగుతాయి.

వ్యాపారాలలో ఊహించని సమస్యలు ఉంటాయి.

H3 Class=subheader-styleమీనం:/h3p """/" / ఈరోజు అందరిలోనూ మీ విలువ పెరుగుతుంది.

విలువైన గృహోపకరణాలు కొనుగోలు చేస్తారు.గృహమున శుభకార్యాలు నిర్వహిస్తారు.

దూరపు బంధువుల నుండి శుభవర్తమానాలు అందుతాయి.వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి.

ఉద్యోగాలలో అనుకూల వాతావరణం ఉంటుంది.