తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – సెప్టెంబర్9, సోమవారం 2024

H3 Class=subheader-styleఈ రోజు పంచాంగం ( Today's Telugu Panchangam):/h3p

సూర్యోదయం: ఉదయం 6.

04

సూర్యాస్తమయం: సాయంత్రం.6.

25

రాహుకాలం: ఉ.7.

30 ల9.00

అమృత ఘడియలు: సా.

4.22 ల5.

33

దుర్ముహూర్తం: మ.12.

24 ల1.12 ల2.

46 ల3.34

H3 Class=subheader-styleమేషం: /h3p """/" / ఈరోజు చిన్ననాటి మిత్రులతో అకారణంగా వివాదాలు కలుగుతాయి.

వ్యాపారాలలో ఆలోచనలు స్థిరంగా ఉండవు.కుటుంబ వ్యవహారాలలో ఆకస్మికంగా నిర్ణయాలలో మార్పులు చేస్తారు.

విద్యార్థుల కష్టానికి తగిన ఫలితం అందదు.ఉద్యోగాలలో ఊహించని సమస్యలు కలుగుతాయి.

H3 Class=subheader-styleవృషభం:/h3p """/" / ఈరోజు ఇంటా బయట బాధ్యతలు ఉక్కిరిబిక్కిరి చేస్తాయి.

ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది.ఆరోగ్యం విషయంలో అశ్రద్ధ చేయటం మంచిది కాదు.

చేపట్టిన పనులలో జాప్యం కలుగుతుంది.దైవదర్శనాలు చేసుకుంటారు.

దూరప్రయాణ సూచనలు ఉన్నవి.వ్యాపార, ఉద్యోగాలు కొంత నిరుత్సాహపరుస్తాయి.

H3 Class=subheader-styleమిథునం:/h3p """/" / ఈరోజు ఆప్తుల నుంచి కీలక సమాచారం అందుతుంది.

ఆర్థిక పరిస్థితి మెరుగు పడుతుంది.దూరపు బంధువుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి.

ముఖ్యమైన వ్యవహారాలు ఉత్సాహంగా సాగుతాయి.వ్యాపారాలు ఆశించిన మేరకు రాణిస్తాయి.

ఉద్యోగాలు సాఫీగా సాగుతాయి.

H3 Class=subheader-styleకర్కాటకం:/h3p """/" / ఈరోజు దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు.

మొండి బాకీలు వసూలవుతాయి.ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు.

కుటుంబంలో ఒత్తిడులు తొలగుతాయి.ఇంటా బయట పరిస్థితులు అనుకూలిస్తాయి.

వ్యాపారాలు విశేషంగా రాణిస్తాయి.ఉద్యోగాలు ప్రోత్సాహకరంగా ఉంటాయి.

H3 Class=subheader-styleసింహం:/h3p """/" / ఈరోజు కొన్ని పనులు వాయిదా వేస్తారు.శారీరక అనారోగ్య సమస్యలు బాధిస్తాయి.

ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది.నూతన ఉద్యోగయత్నాలు ముందుకు సాగవు.

ఇతరులతో తొందరపడి మాట్లాడటం మంచిది కాదు.ఉద్యోగమున అధికారులతో వ్యతిరేఖత పెరుగుతుంది.

H3 Class=subheader-styleకన్య:/h3p """/" / ఈరోజు మిత్రులతో కలహా సూచనలు ఉన్నవి.నూతన రుణయత్నాలు చేస్తారు.

ప్రయాణాలలో స్వల్ప మార్పులు ఉంటాయి.అనారోగ్య సమస్యలు మరింత బాధిస్తాయి.

పనులలో శ్రమ తప్పదు.వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి.

నిరుద్యోగ ప్రయత్నాలు కొంత నిరాశ కలిగిస్తాయి.

H3 Class=subheader-styleతుల:/h3p """/" / ఈరోజు అందరిలోనూ మీ మాటకు విలువ పెరుగుతుంది.

దూరపు బంధువుల నుండి ఆశ్చర్యకర విషయాలు తెలుస్తాయి.చేపట్టిన పనులు అనుకున్న రీతిలో పూర్తి చేస్తారు.

దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు.వ్యాపారాలు అనుకూలిస్తాయి.

ఉద్యోగాలు ఉత్సాహంగా సాగుతాయి.

H3 Class=subheader-styleవృశ్చికం:/h3p """/" / ఈరోజు ఆత్మీయులతో సఖ్యతగా వ్యవహరిస్తారు.

స్థిరాస్తి వివాదాలు పరిష్కారమవుతాయి.ఆకస్మిక ధన లాభ సూచనలు ఉన్నవి.

నూతన కార్యక్రమాలు ప్రారంభిస్తారు.విలువైన వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు.

ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి.

H3 Class=subheader-styleధనుస్సు:/h3p """/" / ఈరోజు ఒక విషయంలో బంధువుల నుంచి ఒత్తిడులు పెరుగుతాయి.

ప్రయాణాలలో ఆకస్మిక మార్పులు ఉంటాయి.దైవచింతన పెరుగుతుంది.

ఆరోగ్య విషయంలో అప్రమత్తంగా వ్యవహరించాలి.చేపట్టిన పనులలో వ్యయప్రయాసలు అధికమవుతాయి.

ఉద్యోగాలు అంతంత మాత్రంగా సాగుతాయి.

H3 Class=subheader-styleమకరం:/h3p """/" / ఈరోజు నిరుద్యోగులకు నూతన ఉద్యోగ అవకాశములు పొందుతారు.

సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి.ఆత్మీయులతో సఖ్యతగా వ్యవహరిస్తారు.

చేపట్టిన పనులలో కార్యసిద్ధి కలుగుతుంది.విలువైన వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు.

ఉద్యోగాలలో అనుకూల వాతావరణం ఉంటుంది.

H3 Class=subheader-styleకుంభం:/h3p """/" / ఈరోజు ఆర్థిక పరిస్థితి ఇబ్బందికరంగా ఉంటుంది.

చేపట్టిన పనుల్లో అవాంతరాలు తప్పవు.చిన్నపాటి అనారోగ్య సమస్యలు ఉంటాయి.

సన్నిహితులతో విభేదాలు కలుగుతాయి.నూతన ఉద్యోగయత్నాలు ముందుకు సాగవు.

వ్యాపారాలు నిదానిస్తాయి.ఉద్యోగాలలో సమస్యలు మరింత చికాకు పరుస్తాయి.

H3 Class=subheader-styleమీనం:/h3p """/" / ఈరోజు గృహమున శుభకార్యాలు నిర్వహిస్తారు.ఆర్థిక లావాదేవీలలో చికాకులు తొలగుతాయి.

ఆలయ దర్శనాలు చేసుకుంటారు.సమాజంలో ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి.

వ్యాపారాలు గతం కంటే మెరుగ్గా ఉంటాయి.

వింటర్ లోనూ మీ స్కిన్ స్మూత్ అండ్ షైనీ గా కనిపించాలా.. అయితే ఈ మిల్క్ మాస్కులు మీకే!