తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – సెప్టెంబర్6, శుక్రవారం 2024

H3 Class=subheader-styleఈ రోజు పంచాంగం ( Today's Telugu Panchangam):/h3p

సూర్యోదయం: ఉదయం 6.

04

సూర్యాస్తమయం: సాయంత్రం.6.

27

రాహుకాలం: ఉ.10.

30 మ12.00

అమృత ఘడియలు: ఉ.

7.10 ల8.

22

దుర్ముహూర్తం: ఉ.8.

24 ల9.12 మ12.

28 ల1.12

H3 Class=subheader-styleమేషం:/h3p """/" / ఈరోజు కుటుంబంలో చిన్నపాటి సమస్యలు ఉంటాయి.

ఇంటాబయట నిరాశ తప్పదు.వ్యాపారాలు కొంత మందకోడిగా సాగుతాయి.

బంధువుల నుంచి ఒత్తిడులు పెరుగుతాయి.వ్యాపార వ్యవహారాలలో ఆలోచనలు స్థిరంగా ఉండవు.

నిరుద్యోగ ప్రయత్నాల్లో ఆటంకాలు కలుగుతాయి.

H3 Class=subheader-styleవృషభం: /h3p """/" /ఈరోజు ప్రముఖులతో పరిచయాలు విస్తృతమౌతాయి.

సన్నిహితుల నుండి విలువైన వస్తువులు బహుమతులుగా పొందుతారు.దీర్ఘకాలిక సమస్యలు తీరి ఊపిరి పీల్చుకుంటారు.

ఆకస్మిక ధనలాభ సూచనలు ఉన్నవి.స్థిరాస్తి కొనుగోలు చేస్తారు.

వ్యాపార, ఉద్యోగాలు మరింత పుంజుకుంటాయి.

H3 Class=subheader-styleమిథునం:/h3p """/" /ఈరోజు వ్యాపారాలలో తొందరపాటు నిర్ణయాల వలన నష్టాలు తప్పవు.

దైవదర్శనాలు చేసుకుంటారు.చేపట్టిన పనుల్లో జాప్యం కలుగుతుంది.

ఆర్థిక ఇబ్బందులు చికాకు పరుస్తాయి.కుటుంబ వ్యవహారాలలో ఆలోచనలు స్థిరంగా ఉండవు.

ఉద్యోగాలలో ఉన్నతాధికారుల నుండి ఆటుపోట్లు తప్పవు.

H3 Class=subheader-styleకర్కాటకం:/h3p """/" / ఈరోజు కీలక వ్యవహారాలలో ఆప్తుల సలహాలు కలసి వస్తాయి.

సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి.అనుకున్న సమయానికి అనుకున్న విధంగా పనులు పూర్తి చేస్తారు.

ఆలయ దర్శనాలు చేసుకుంటారు.వ్యాపార, ఉద్యోగాలు సంతృప్తికరంగా సాగుతాయి.

H3 Class=subheader-styleసింహం:/h3p """/" / ఈరోజు వృత్తి వ్యాపారాలలో వ్యయప్రయాసలు అధికమవుతాయి.బంధువుల నుంచి ఋణ ఒత్తిడులు తప్పవు.

ఆర్థికపరమైన సమస్యలు చికాకు కలిగిస్తాయి.వృధా ప్రయాణాలు చేయవలసి వస్తుంది.

చేపట్టిన పనులలో ఎంత కష్టించినా ఫలితం ఉండదు.ఉద్యోగ వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి.

H3 Class=subheader-styleకన్య: /h3p """/" /ఈరోజు ఇంటా బయట బాధ్యతలు పెరుగుతాయి.ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నవి.

దైవ సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు.సన్నిహితులతో అకారణంగా వివాదాలు కలుగుతాయి.

వృత్తి వ్యాపారాలలో స్వంత ఆలోచనలు కలసిరావు.వ్యాపారాలు మందగిస్తాయి.

ఉద్యోగాలలో గందరగోళ పరిస్థితులు ఉంటాయి.

H3 Class=subheader-styleతుల:/h3p """/" / ఈరోజు దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల నుండి ఉపశమనం లభిస్తుంది.

భూ సంబంధిత క్రయ విక్రయాలు లాభసాటిగా సాగుతాయి.చేపట్టిన వ్యవహారాలు సకాలంలో పూర్తి చేస్తారు.

కుటుంబంలో చిక్కులు తొలగుతాయి.నూతన వస్త్ర ఆభరణాలు కొనుగోలు చేస్తారు.

ఉద్యోగాలలో నూతన ప్రోత్సాహకాలు అందుతాయి.

H3 Class=subheader-styleవృశ్చికం:/h3p """/" / ఈరోజు సన్నిహితుల నుండి శుభవార్తలు అందుతాయి.

గృహ నిర్మాణ ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి.పనులు సకాలంలో పూర్తి చేస్తారు.

సమాజంలో ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి.ఆకస్మిక ధన లాభ సూచనలు ఉన్నవి.

వ్యాపార, ఉద్యోగాలలో మీ శ్రమకు తగిన ఫలితం లభిస్తుంది.

H3 Class=subheader-styleధనుస్సు:/h3p """/" / ఈరోజు కుటుంబ విషయాలలో తొందరపాటు నిర్ణయం చేయడం మంచిది కాదు.

మిత్రుల నుంచి విమర్శలు కలుగుతాయి.అనారోగ్య సమస్యలు బాధిస్తాయి.

ఇంటా బయట పరిస్థితులు అనుకూలిస్తాయి.చేపట్టిన పనులలో శ్రమాధిక్యత కలుగుతుంది.

వృత్తి ఉద్యోగాలలో ఇతరులతో నిదానంగా ప్రవర్తించడం మంచిది.

H3 Class=subheader-styleమకరం:/h3p """/" / మకరం: ఈరోజు ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ అవసరానికి ధనం అందుతుంది.

దూరప్రయాణాలలో అప్రమత్తంగా వ్యవహరించాలి.సన్నిహితులతో విభేదాలు కలుగుతాయి.

ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు.వ్యాపార విస్తరణ ప్రయత్నాలు సాదాసీదాగా ఉంటాయి.

H3 Class=subheader-styleకుంభం:/h3p """/" / ఈరోజు ప్రయాణాలు శ్రమతో కూడుకుని ఉంటాయి.ఆధ్యాత్మిక విషయాలపై దృష్టి సారిస్తారు.

బంధువులతో ఊహించని వివాదాలు కలుగుతాయి.అనుకున్న పనుల్లో అవాంతరాలు తప్పవు.

నూతన రుణయత్నాలు చేస్తారు.వ్యాపారాలు కొంత నిదానంగా సాగుతాయి.

ఉద్యోగాలలో వివాదాలకు దూరంగా ఉండడం మంచిది.

H3 Class=subheader-styleమీనం:/h3p """/" / ఈరోజు ఆత్మీయులతో సఖ్యతగా వ్యవహరిస్తారు.

ఆకస్మిక ధనలాభ సూచనలు ఉన్నవి.పనులు సకాలంలో పూర్తి చేస్తారు.

సమాజంలో ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి.వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి.

ఉద్యోగాలలో నూతన బాధ్యతలు పెరుగుతాయి.

యూపీఎస్సి ఏమైనా ప్రిపేర్ అవుతున్నావా బ్రో.. ఇది మరీ టూమచ్