తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – జూలై20, శనివారం2024

H3 Class=subheader-styleఈ రోజు పంచాంగం ( Today's Telugu Panchangam):/h3p

సూర్యోదయం: ఉదయం 5.

52

సూర్యాస్తమయం: సాయంత్రం.6.

54

రాహుకాలం: ఉ.9.

00 ల10.30

అమృత ఘడియలు: ఉ.

11 ల11.45

దుర్ముహూర్తం: ఉ.

6.30 ల7.

36

H3 Class=subheader-styleమేషం:/h3p """/" / ఈరోజు విద్యార్ధులు పోటీపరీక్షల్లో విజయం సాధిస్తారు.బంధు మిత్రుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుకుంటారు.

నూతన వాహనయోగం ఉన్నది.బంధు మిత్రులతో సఖ్యతగా వ్యవహరిస్తారు.

స్థిరాస్తి వివాదాల పరిష్కారదిశగా సాగుతాయి.వ్యాపారమున కీలక నిర్ణయాలు తీసుకుని లాభాలు ఆర్జిస్తారు.

H3 Class=subheader-styleవృషభం: /h3p """/" / ఈరోజు ఇంటా బయట అదనపు బాధ్యతలు వలన తగిన విశ్రాంతి ఉండదు.

కుటుంబ వాతావరణం గందరగోళంగా ఉంటుంది.చేపట్టిన పనులు మందకొడిగా సాగుతాయి.

వృధా ఖర్చులు పెరుగుతాయి పుణ్యక్షేత్రాలు దర్శిస్తారు.ఆరోగ్య విషయాలలో అప్రమత్తంగా వ్యవహరించాలి.

వృత్తి, ఉద్యోగాలు నిరుత్సాహపరుస్తాయి.

H3 Class=subheader-styleమిథునం:/h3p """/" / ఈరోజు సన్నిహితులతో మాటపట్టింపులుంటాయి.

అవసరానికి ధన సహాయం అందుతుంది.ముఖ్యమైన పనులు మధ్యలో నిలిచిపోతాయి.

వృత్తి వ్యాపారాలలో శ్రమ పెరుగుతుంది.ఆరోగ్య సమస్యలు వలన చికాకులు పెరుగుతాయి.

వ్యాపారాలు నిదానంగా సాగుతాయి.ఉద్యోగమున తొందరపాటు నిర్ణయాలు చెయ్యడం మంచిది కాదు.

H3 Class=subheader-styleకర్కాటకం:/h3p """/" / ఈరోజు చేపట్టిన పనులలో యత్నకార్యసిద్ధి కలుగుతుంది.

ప్రముఖులతో పరిచయాలు లాభసాటిగా సాగుతాయి.చిన్ననాటి మిత్రుల కలయిక ఆనందం కలిగిస్తుంది.

నూతన ధన వస్తులాభాలు పొందుతారు.నూతన వాహనం కొనుగోలు చేస్తారు.

వ్యాపార, ఉద్యోగాలు మరింత ఉత్సాహంగా సాగుతాయి.

H3 Class=subheader-styleసింహం:/h3p """/" / ఈరోజు నూతన వ్యాపార ప్రారంభానికి పెట్టుబడులు లభిస్తాయి.

వృత్తి ఉద్యోగాలలో అధికారుల అండదండలతో సమస్యలు పరిష్కరించుకుంటారు.గృహమునకు బంధు మిత్రుల ఆగమనం ఆనందం కలిగిస్తుంది.

సమాజంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి.నూతన వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు.

H3 Class=subheader-styleకన్య:/h3p """/" / ఈరోజు ప్రముఖుల నుంచి అరుదైన ఆహ్వానాలు అందుతాయి.

కుటుంబ సభ్యులతో శుభకార్యాలలో పాల్గొంటారు.ఆర్ధిక వృద్ధి కలుగుతుంది.

సమాజంలో పరిచయాలు పెరుగుతాయి.కుటుంబ విషయమై ముఖ్య నిర్ణయాలు అమలుపరుస్తారు.

వ్యాపారాలు, ఉద్యోగాలు సంతృప్తికర వాతావరణం ఉంటుంది.

H3 Class=subheader-styleతుల:/h3p /h3p """/" / ఈరోజు రుణదాతల నుండి ఋణ ఒత్తిడి పెరుగుతుంది.

వృత్తి వ్యాపారాలు నత్తనడకన సాగుతాయి.చేపట్టిన పనులు వాయిదా పడతాయి.

ప్రయాణాలలో అప్రమత్తంగా వ్యవహరించాలి.ఉద్యోగులకు అధికారులతో నూతన సమస్యలు కలుగుతాయి.

ఆర్థికంగా నిరుత్సాహ వాతావరణం ఉంటుంది.

H3 Class=subheader-styleవృశ్చికం: /h3p """/" / ఈరోజు ఉద్యోగమున మీ పని తీరుకు గుర్తింపు పొందుతారు.

చేపట్టిన పనులలో కార్యసిద్ధి కలుగుతుంది.వ్యాపారాలు అనుకున్న విధంగా రాణిస్తాయి.

చిన్ననాటి మిత్రులతో గృహమున ఉత్సాహంగా గడుపుతారు.ఆదాయం పెరుగుతుంది.

వ్యాపారాలు నూతనోత్సాహంతో లాభాలు అందుకుంటారు.

H3 Class=subheader-styleధనుస్సు: /h3p """/" / ఈరోజు ఆర్థిక పురోగతి సాధిస్తారు.

నూతన వస్తు, వస్త్రలాభాలు పొందుతారు.చిన్ననాటి స్నేహితులతో సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు.

దూరపు బంధువుల నుండి శుభవార్తలు అందుతాయి.వ్యాపారాలు సజావుగా సాగుతాయి.

ఉద్యోగమున జీత భత్యాల విషయంలో అనుకూలత పెరుగుతుంది.

H3 Class=subheader-styleమకరం:/h3p """/" / ఈరోజు వృత్తి వ్యాపారాలలో శ్రమాధిక్యత పెరుగుతుంది.

ఇంటా బయట ఒత్తిడి వలన మానసిక సమస్యలు కలుగుతాయి.ముఖ్యమైన వ్యవహారాలు మందకొడిగా సాగుతాయి.

దూరప్రయాణాలు వాయిదా వెయ్యడం మంచిది.వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి.

ఉద్యోగాలలో చికాకులు పెరుగుతాయి.

H3 Class=subheader-styleకుంభం:/h3p """/" / ఈరోజు ఇంటా బయట ఆదరణ పెరుగుతుంది.

బంధు మిత్రులతో విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు.సమాజంలో పెద్దల ఆదరణ పెరుగుతుంది.

నిరుద్యోగులకు నూతన ఉద్యోగ అవకాశాలు అందుకుంటారు.నూతన వ్యాపార విస్తరణ ప్రయత్నాలు ఫలిస్తాయి.

వృత్తి ఉద్యోగాలలో పదోన్నతులు పెరుగుతాయి.

H3 Class=subheader-styleమీనం/h3p: """/" / ఈరోజు ముఖ్యమైన పనులు వాయిదా వేస్తారు.

ఉదర సంభందిత అనారోగ్య సమస్యలు బాధిస్తాయి.వ్యాపారాలు నత్తనడకగా సాగుతాయి.

కుటుంబ సభ్యులతో వివాదాలుంటాయి.ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది.

ఉద్యోగులు అదనపు బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహిస్తారు.ఆర్ధిక సమస్యలు బాధిస్తాయి.

ఒలంపిక్ పతకాలలో నిజంగా బంగారం ఉంటుందా..? లేదా..?