తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – జూలై5, శుక్రవారం 2024

H3 Class=subheader-styleఈ రోజు పంచాంగం ( Today's Telugu Panchangam):/h3p

సూర్యోదయం: ఉదయం 5.

47

సూర్యాస్తమయం: సాయంత్రం.6.

55

రాహుకాలం: ఉ.10.

30 మ12.00

అమృత ఘడియలు: ఉ.

10.00 ల10.

30

దుర్ముహూర్తం: ఉ.8.

24 ల912 మ12.28 ల1.

12

H3 Class=subheader-styleమేషం:/h3p """/" / ఈరోజు నూతన వాహన కొనుగోలు యత్నాలు ఫలిస్తాయి.

కుటుంబ సభ్యులతో సఖ్యత పెరుగుతుంది.దూర ప్రయాణాలు లాభసాటిగా సాగుతాయి.

నిరుద్యోగులకు ఉన్నత అవకాశాలు లభిస్తాయి.కొన్ని వ్యవహారాలను జీవిత భాగస్వామి సహాయ సహకారాలు తీసుకోవడం మంచిది.

H3 Class=subheader-styleవృషభం:/h3p """/" / ఈరోజు ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు.సోదర సంబంధిత విషయమై మాటపట్టింపులు ఉంటాయి.

చేపట్టిన పనులలో స్వల్ప అవరోధాలుంటాయి.ఇంటాబయట రుణ పరమైన ఒత్తిడి పెరుగుతుంది.

వృత్తి వ్యాపారాలలో భాగస్వాములతో వివాదాలకు వెళ్లకపోవడం మంచిది.

H3 Class=subheader-styleమిథునం: /h3p """/" / ఈరోజు కుటుంబ సభ్యుల నుండి ఒత్తిడి పెరుగుతుంది.

దైవ సేవా కార్యక్రమాల్లో పాల్గొనడం వలన మానసిక ప్రశాంతత కలుగుతుంది.దూర ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది.

నూతన ఋణ ప్రయత్నాలు అంతగా కలిసిరావు.వృత్తి వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి.

ఉద్యోగులకు స్థానచలన సూచనలున్నవి.

H3 Class=subheader-styleకర్కాటకం:/h3p """/" / ఈరోజు సమాజంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి.

ఆర్థికపరమైన ఒడిదుడుకుల నుండి బయటపడతారు.చేపట్టిన వ్యవహారాలలో అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు.

కుటుంబ సభ్యులతో విందువినోదాది కార్యక్రమాల్లో పాల్గొంటారు.నిరుద్యోగులకు సదావకాశాలు లభిస్తాయి.

H3 Class=subheader-styleసింహం:/h3p """/" / ఈరోజు కుటుంబ విషయాలలో మాట పట్టింపులు తొలగుతాయి.

రావలసిన సొమ్ము సకాలంలో చేతికి అందుతుంది.ముఖ్యమైన వ్యవహారాలు అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు.

నూతన వాహనం యోగం ఉన్నది.వృత్తి వ్యాపారాలు అంచనాలకు మించి లాభాలు అందుకుంటారు.

నిరుద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి.

H3 Class=subheader-styleకన్య:/h3p """/" / ఈరోజు ముఖ్యమైన వ్యవహారాల్లో తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం వలన నష్టాలు తప్పవు.

చేపట్టిన పనులు మరింత మందకొడిగా సాగుతాయి.కుటుంబ సభ్యులతో మాటపట్టింపులు ఉంటాయి.

దూర ప్రయాణాలు వలన వృధా ఖర్చులు పెరుగుతాయి.ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది.

H3 Class=subheader-styleతుల:/h3p """/" / ఈరోజు నూతన వస్తు వాహన లాభాలు పొందుతారు.

పాత మిత్రులతో సేవ కార్యక్రమాల్లో పాల్గొంటారు.చేపట్టిన వ్యవహారాలలో విజయం సాధిస్తారు.

ఆప్తుల నుండి విలువైన విషయాలు సేకరిస్తారు.గృహ వాతావరణం ఆనందంగా ఉంటుంది.

వృత్తి వ్యాపారాలు అనుకూలిస్తాయి.ఉద్యోగాలలో సమస్యలు తొలగి ఊరట పొందుతారు

H3 Class=subheader-styleవృశ్చికం:/h3p """/" / ఈరోజు అవసరానికి చేతిలో డబ్బునిలువ ఉండదు.

వృత్తి వ్యాపారాలలో అధిక శ్రమకు అల్ప ఫలితం పొందుతారు.కుటుంబ సభ్యుల మాటలు మానసికంగా భాధ కలిగిస్తాయి.

ఉద్యోగ వాతావరణం చికాకుగా ఉంటుంది.నిరుద్యోగ యత్నాలు కొంత మందకొడిగా సాగుతాయి.

దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు.

H3 Class=subheader-styleధనుస్సు:/h3p """/" / ఈరోజు ఇంటా బయట మీ మాటకు విలువ పెరుగుతుంది.

దూర ప్రయాణాలు లాభసాటిగా సాగుతాయి.గృహ నిర్మాణ పనులు వేగవంతం చేస్తారు.

ముఖ్యమైన పనులు అప్రయత్నంగా పూర్తి చేస్తారు.వ్యాపారాల్లో ఆశించిన పురోగతి సాధిస్తారు.

ఉద్యోగస్తులకు అదనపు బాధ్యతలు ఉన్నపటికీ నిదానంగా పూర్తిచేస్తారు.

H3 Class=subheader-styleమకరం:/h3p """/" / ఈరోజు దూరపు బంధువుల నుండి ఊహించని మాటలు వినవలసి వస్తుంది.

వృత్తి వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి.చేపట్టిన పనుల్లో వ్యయ ప్రయాసలు అధికం అవుతాయి.

చేపట్టిన పనులు మందకొడిగా సాగుతాయి.ఉద్యోగ విషయమై అధికారులు చర్చలకు వెళ్లకపోవడం మంచిది.

H3 Class=subheader-styleకుంభం:/h3p """/" / ఈరోజు వృత్తి వ్యాపారాల్లో నూతన సమస్యలు కలుగుతాయి.

ఉద్యోగస్తులకు అదనపు బాధ్యతల వలన విశ్రాంతి లభించదు.కుటుంబ సభ్యులతో అకారణంగా మాట పడవలసి వస్తుంది.

ఆదాయానికి మించి ఖర్చులుంటాయి.మిత్రులతో మాటపట్టింపులుంటాయి.

H3 Class=subheader-styleమీనం:/h3p """/" / ఈరోజు మీకు ఆర్థికంగా ఎక్కువ లాభాలు ఉన్నాయి.

మీ వ్యాపార రంగంలో అభివృద్ధి ఉంటుంది.మీ తల్లిదండ్రుల ఆరోగ్య విషయంలో జాగ్రత్త వహించండి.

మీరు పనిచేసే చోట మీకు సలహాలు ఉండడంవల్ల అనుకూలంగా ఉంటుంది.అనుకోకుండా ఇంటికి వచ్చిన అతిధి వల్ల సంతోషంగా గడుపుతారు.

నా కూతురిలో అమ్మను చూసుకున్నా.. రాజేంద్ర ప్రసాద్ ఎమోషనల్ కామెంట్స్ వైరల్!