తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – జూలై1, సోమవారం 2024
TeluguStop.com

H3 Class=subheader-styleఈ రోజు పంచాంగం ( Today's Telugu Panchangam):/h3p


సూర్యోదయం: ఉదయం.5.

H3 Class=subheader-styleమేషం:/h3p """/" / ఈరోజు ఆప్తుల నుండి అందిన అరుదైన ఆహ్వానాలు ఆశ్చర్యం కలిగిస్తాయి.
అవసరానికి ధన సహాయం అందుతుంది.ప్రముఖుల పరిచయాల వలన అనుకున్న పనులు వేగంగా పూర్తిచేస్తారు.
పాత బాకీలు తీర్చగలుగుతారు.వ్యాపార విస్తరణలో ప్రయత్నాలు ఫలిస్తాయి.
ఆర్ధిక వ్యవహారాలు ఆశాజనకంగా సాగుతాయి.
H3 Class=subheader-styleవృషభం:/h3p """/" / ఈరోజు దూర ప్రయాణాలలో వాహన ప్రమాద సూచనలున్నవి.
కుటుంబ సభ్యుల ప్రవర్తనలో మార్పు కనిపిస్తుంది.ఋణ సమస్యలు పెరుగుతాయి.
ఆరోగ్య విషయంలో అప్రమత్తంగా వ్యవహరించాలి.వ్యాపార లావాదేవీలు నిరాశ పరుస్తాయి.
ఉద్యోగమున పని ఒత్తిడి పెరిగి సమయానికి నిద్రాహారాలు ఉండవు.
H3 Class=subheader-styleమిథునం: /h3p """/" /ఈరోజు చేపట్టిన పనులలో కార్యసిద్ధి కలుగుతుంది.
జీవిత భాగస్వామితో శుభకార్యాలలో పాల్గొంటారు.బంధు మిత్రుల నుండి కొన్ని ఆశ్చర్యకర విషయాలు తెలుస్తాయి.
నిరుద్యోగులకు అందివచ్చిన అవకాశములు సద్వినియోగం చేసుకోవాలి.వృత్తి ఉద్యోగాలలో మీ పనితీరుతో ప్రశంసలు పొందుతారు.
H3 Class=subheader-styleకర్కాటకం:/h3p """/" / ఈరోజు ఆర్థిక పరిస్థితి మెరుగుపడి ఋణాలు తీర్చగలుగుతారు.
కొన్ని వ్యవహారాలలో ఆకస్మిక విజయం సాధిస్తారు.వృత్తి ఉద్యోగాలలో నూతన పదవులు పొందుతారు.
చిన్ననాటి మిత్రుల నుండి శుభకార్యములకు ఆహ్వానాలు అందుతాయి.వృత్తి వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి.
H3 Class=subheader-styleసింహం:/h3p """/" / ఈరోజు అన్ని రంగాల వారికి ప్రతికూల వాతావరణం ఉంటుంది.
ఆదాయం సరిపడినంత ఉండదు.వృధా ఖర్చులు పెరుగుతాయి దూర ప్రయాణాలు ఇబ్బందికరంగా సాగుతాయి.
బంధు మిత్రులతో తొందరపడి మాట్లాడటం మంచిది కాదు.కుటుంబ సభ్యుల ఆరోగ్య విషయంలో అప్రమత్తంగా వ్యవహరించాలి.
H3 Class=subheader-styleకన్య:/h3p """/" / ఈరోజు వృత్తి ఉద్యోగాలలో ఆశించిన మార్పులు చోటుచేసుకుంటాయి.
దీర్ఘకాలిక ఋణాలు తీర్చగలుగుతారు.చేపట్టిన పనులు వేగవంతంగా పూర్తి చేస్తారు.
నూతన వస్త్ర, ఆభరణాలు కొనుగోలు చేస్తారు.స్ధిరాస్తి సంభందిత వివాదాలు నేర్పుగా పరిష్కరించుకుంటారు.
H3 Class=subheader-styleతుల:/h3p """/" / ఈరోజు సోదరుల నుండి ధనపరంగా ఊహించని చిక్కులు కలుగుతాయి.
ఆర్థికంగా ఇబ్బందికర వాతావరణం ఉంటుంది.ఇతరులతో వివాదాలకు దూరంగా ఉండటం ఉత్తమం.
వ్యాపార విస్తరణ ప్రయత్నాలు వ్యర్ధంగా మిగులుతాయి.జీవిత భాగస్వామితో ఊహించని వివాదాలు కలుగుతాయి.
H3 Class=subheader-styleవృశ్చికం:/h3p """/" / ఈరోజు బంధు మిత్రులని కలుసుకుని గృహమున ఆనందంగా గడుపుతారు.
ఆధ్యాత్మిక సేవ కార్యక్రమాలని నిర్వహిస్తారు.ఇంటా బయట మీ ప్రవర్తనతో అందరిని ఆకట్టుకుంటారు.
సంఘంలో ప్రముఖుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి.సంతానం విద్యా విషయాలలో శుభవార్తలు అందుతాయి.
H3 Class=subheader-styleధనుస్సు:/h3p """/" / ఈరోజు ముఖ్యమైన వ్యవహారాలలో సమయానుకూలంగా నిర్ణయాలు అమలు చెయ్యలేరు.
ఆర్థిక వ్యవహారాలలో ఆశించినరీతిగా ఉండవు.కుటుంబ వాతావరణం చికాకులు ఉంటాయి.
దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు.వృత్తి వ్యాపారాలు మరింత మందకొడిగా సాగుతాయి.
H3 Class=subheader-styleమకరం:/h3p """/" / ఈరోజు ఇంటా బయట ఒత్తిడి పెరిగి మానసిక సమస్యలు కలుగుతాయి.
ప్రయాణాలు అంతగా కలసిరావు.నూతన ఋణ ప్రయత్నాలు చేస్తారు.
బంధు మిత్రుల తో మనస్పర్ధలు పెరుగుతాయి.చేపట్టిన పనులలో అవరోధాలు తప్పవు.
ఆలోచనలలో స్థిరత్వం ఉండదు.వృత్తి, వ్యాపారాలు నిదానిస్తాయి.
H3 Class=subheader-styleకుంభం:/h3p """/" / ఈరోజు సోదరులు నుండి విలువైన సమాచారం సేకరిస్తారు.
నూతన వాహన కొనుగోలు యత్నాలు ఫలిస్తాయి.దీర్ఘకాలిక సమస్యలు పరిష్కారానికి చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి.
సంఘంలో ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి.వృత్తి వ్యాపారాలు మరింత ఉత్సాహంగా సాగుతాయి.
H3 Class=subheader-styleమీనం:/h3p """/" / ఈరోజు మీకు ఆర్థికంగా లాభాలు ఎక్కువగా ఉన్నాయి.
కొన్ని శుభ వార్తలు వింటారు.మీ వ్యాపార రంగంలో అనుకూలంగా ఉంది.
మీ మీద ఉన్న బాధ్యత తీరిపోతుంది.దీని వల్ల మనశ్శాంతి ఉంటుంది.
కొన్ని ప్రయాణాలు అనుకూలం గా ఉన్నాయి.ఈరోజు మీ స్నేహితుల వల్ల సంతోషంగా గడుపుతారు.
హీరోయిన్ రష్మికను టార్చర్ చేయకండి.. నటి రమ్య షాకింగ్ కామెంట్స్ వైరల్!