తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – ఆగస్ట్16, శుక్రవారం

H3 Class=subheader-styleఈ రోజు పంచాంగం ( Today's Telugu Panchangam):/h3p

సూర్యోదయం: ఉదయం 6.

00

సూర్యాస్తమయం: సాయంత్రం.6.

43

రాహుకాలం: ఉ.10.

30 మ12.00

అమృత ఘడియలు: ఉ.

6.33 ల7.

55

దుర్ముహూర్తం: ఉ.8.

24 ల9.12 మ.

12.28 ల1.

12

H3 Class=subheader-styleమేషం:/h3p """/" / ఈరోజు ఆదాయం సంతృప్తికరంగా ఉంటుంది.ఇంటా బయట కొన్ని సమస్యలు సన్నిహితుల సాయంతో పరిష్కరించుకుంటారు.

వ్యాపారాలలో అనుకున్న లాభాలు అందుకుంటారు.చేపట్టిన పనులు అనుకున్న సమయానికి పూర్తి చేయగలుగుతారు.

సన్నిహితులతో వివాదాలు పరిష్కార దిశగా సాగుతాయి.

H3 Class=subheader-styleవృషభం: /h3p """/" / ఈరోజు ముఖ్యమైన పనులలో ఆటంకాలు తప్పవు.

స్వల్ప అనారోగ్య సమస్యలు బాధిస్తాయి.అవసరానికి చేతిలో డబ్బులు లేక ఇబ్బందులు ఎదుర్కొంటారు.

కుటుంబ సభ్యులతో మాట పట్టింపులు ఉంటాయి.ఉద్యోగాలలో స్థానచలన సూచనలు ఉన్నవి.

వ్యాపారాలలో నిరుత్సాహ వాతావరణం తప్పదు.

H3 Class=subheader-styleమిథునం:/h3p """/" / ఈరోజు స్నేహితులు మీ మాటతో విబేదిస్తారు.

కుటుంబ పెద్దల ఆరోగ్య విషయంలో శ్రద్ధ వహించాలి.ప్రయాణాలు వాయిదా పడతాయి.

దూర ప్రయాణాలలో మార్గ అవరోధాలు కలుగుతాయి.ఆధ్యాత్మిక కార్యక్రమాలపై దృష్టి సారించడం మంచిది.

ఉద్యోగాలలో అధికారులతో వివాదాలకు దూరంగా ఉండటం మంచిది.

H3 Class=subheader-styleకర్కాటకం:/h3p"/" / ఈరోజు ముఖ్యమైన పనులలో ఆటంకాలు తప్పవు.

స్వల్ప అనారోగ్య సమస్యలు బాధిస్తాయి.అవసరానికి చేతిలో డబ్బులు లేక ఇబ్బందులు ఎదుర్కొంటారు.

కుటుంబ సభ్యులతో మాట పట్టింపులు ఉంటాయి.ఉద్యోగాలలో స్థానచలన సూచనలు ఉన్నవి.

వ్యాపారాలలో నిరుత్సాహ వాతావరణం తప్పదు.

H3 Class=subheader-styleసింహం:/h3p """/" / ఈరోజు వృత్తి వ్యాపారాలలో సొంత ఆలోచనలు అమలు చేస్తారు.

శత్రువులు కూడా మిత్రులుగా మారి సహాయ సహకారాలు అందిస్తారు.నూతన వ్యక్తులతో పరిచయాలు పెరుగుతాయి.

గృహమునకు ఒక సంఘటన ఆకట్టుకుంటుంది.ఉద్యోగాలలో సమస్యలు తొలగి హోదాలు పెరుగుతాయి.

H3 Class=subheader-styleకన్య: /h3p """/" /ఈరోజు చేపట్టిన పనులలో కార్యసిద్ధి కలుగుతుంది.ఇంటాబయట ఆశ్చర్యకరమైన సంఘటనలు చోటు చేసుకుంటాయి.

ఆప్తుల నుండి విలువైన సమాచారం అందుతుంది.నిరుద్యోగులకు అధికారుల అండదండలు లభిస్తాయి.

వ్యాపారాలు విస్తరిస్తారు.ఉద్యోగాలలో అంచనాలు అందుకుంటారు.

H3 Class=subheader-styleతుల:/h3p """/" / ఈరోజు సన్నిహితులతో తొందరపడి మాట్లాడటం మంచిది కాదు.

చేపట్టిన పనులలో శ్రమాధిక్యత పెరుగుతుంది.ఆరోగ్య విషయంలో అప్రమత్తంగా వ్యవహరించాలి.

ఆదాయం అంతంత మాత్రమే ఉంటుంది.ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నవి.

వ్యాపారాలు మందగిస్తాయి.మీరంటే గిట్టని వారికి దూరంగా ఉండండి.

H3 Class=subheader-styleవృశ్చికం:/h3p """/" /ఈరోజు సన్నిహితులతో కొంత జాగ్రత్తగా వ్యవహరించాలి.ముఖ్యమైన వ్యవహారాలలో పునరాలోచన చేయడం మంచిది.

వ్యాపారాలలో గందరగోళ పరిస్థితులు ఉంటాయి.ఇంటా బయట పరిస్థితులు అనుకూలించవు.

ఆదాయానికి మించి ఖర్చులుంటాయి.ఉద్యోగాలలో సహోద్యోగులతో వివాదాలు తప్పవు.

H3 Class=subheader-styleధనుస్సు:/h3p """/" /ఈరోజు సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి.సోదరులతో స్థిరాస్తి విషయాలలో నూతన ఒప్పందం చేసుకుంటారు.

నూతన వాహనం కొనుగోలు చేస్తారు.సంతాన ఉద్యోగ, వివాహయత్నాలు సానుకూల ఫలితాలనిస్తాయి.

వృత్తి వ్యాపారాలు సాఫీగా సాగుతాయి.ఉద్యోగాలలో అనుకూల వాతావరణం ఉంటుంది.

H3 Class=subheader-styleమకరం:/h3p """/" /ఈరోజు ధార్మిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు.ఆదాయం సంతృప్తికరంగా ఉంటుంది.

వృత్తి వ్యాపారాలలో నూతనోత్సాహంతో ముందుకు సాగుతారు.సమాజంలో పలుకుబడి పెరుగుతుంది.

ఇంతకాలం పడిన కష్టానికి తగ్గ ఫలితం దక్కుతుంది.ఉద్యోగస్తులకు జీతభత్యాల విషయంలో శుభవార్తలు అందుతాయి.

H3 Class=subheader-styleకుంభం:/h3p """/" /ఈరోజు మిత్రులతో కొన్ని విషయాలలో మాటపట్టింపులు తప్పవు.ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు.

రావలసిన సొమ్ము సకాలంలో చేతికి అందక ఇబ్బంది కలుగుతుంది.ముఖ్యమైన వ్యవహారాలలో అవాంతరాలు కలుగుతాయి.

వ్యాపారాలలో తొందరపాటు నిర్ణయాలు చేయడం మంచిది కాదు.

H3 Class=subheader-styleమీనం:/h3p """/" /ఈరోజు ఆదాయ మార్గాలు పెరుగుతాయి.

సన్నిహితులతో గృహమున ఆనందంగా గడుపుతారు.వ్యాపారాలలో నూతన పెట్టుబడుల విషయంలో శుభవార్తలు అందుతాయి.

చాలాకాలంగా పూర్తి కాని పనులను పూర్తి చేయగలుగుతారు.ఉద్యోగాల్లో అనుకూల వాతావరణం ఉంటుంది.

అవే టార్గెట్ గా నేడు చంద్రబాబు ఢిల్లీ టూర్