తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – ఆగస్టు15, గురువారం 2024
TeluguStop.com
H3 Class=subheader-styleఈ రోజు పంచాంగం ( Today's Telugu Panchangam):/h3p
సూర్యాస్తమయం: సాయంత్రం.6.
48 ల3.36
H3 Class=subheader-styleమేషం:/h3p """/" / ఈరోజు మిత్రులతో ఊహించని మాటపట్టింపులు కలుగుతాయి.
ఆరోగ్యం మందగిస్తుంది.ధన పరమైన చికాకులు పెరుగుతాయి.
గృహ వాతావరణం చికాకుగా ఉంటుంది.ముఖ్యమైన వ్యవహారాలలో ఆటంకాలు కలుగుతాయి.
వ్యాపారాలు, ఉద్యోగాలు నిదానంగా సాగుతాయి.ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది.
H3 Class=subheader-styleవృషభం:/h3p """/" /ఈరోజు ఆపదల నుండి శుభవార్తలు అందుకుంటారు.వ్యాపార వ్యవహారాలలో ఆకస్మికంగా నిర్ణయాలు మార్చుకుంటారు.
నూతన వ్యక్తులతో పరిచయాలు పెరుగుతాయి.స్థిరాస్తి క్రయ విక్రయాలలో నూతన లాభాలు అందుకుంటారు.
ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉంటుంది.ఉద్యోగమున మీ విలువ మరింత పెరుగుతుంది.
H3 Class=subheader-styleమిథునం:/h3p """/" / ఈరోజు మానసిక సమస్యలు బాధిస్తాయి.మిత్రులతో చిన్నపాటి విభేదాలు ఉంటాయి.
వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి.ముఖ్యమైన పనులలో వ్యయప్రయాసలు అధికమవుతాయి.
ఎంత శ్రమపడిన పనులు ముందుకు సాగవు.ఆర్థిక పరిస్థితి నిరుత్సాహపరుస్తుంది.
ఉద్యోగాలలో అధికారుల నుంచి ఒత్తిడి అధికమవుతుంది.
H3 Class=subheader-styleకర్కాటకం:/h3p "/" /ఈరోజు వ్యాపార వ్యవహారాలలో తొందరపాటు నిర్ణయాలు చేసి నష్టాలు ఎదుర్కొంటారు.
చేపట్టిన పనులలో శ్రమ తప్పదు.బంధువులతో మాట పట్టింపులు కలుగుతాయి.
గృహమున కొందరి ప్రవర్తన శిరో బాధ కలిగిస్తుంది.ఆకస్మిక ప్రయాణ సూచనలున్నవి.
వ్యాపారాలు, ఉద్యోగాలు నత్తనడకన సాగుతాయి.
H3 Class=subheader-styleసింహం:/h3p """/" / ఈరోజు ముఖ్యమైన వ్యవహారాలలో సన్నిహితుల సహాయ సహకారాలు అందుతాయి.
విద్యార్థుల అంచనాలు అందుకుంటారు.సమాజంలో పరపతి పెరుగుతుంది.
నూతన వాహన యోగం ఉన్నది.దైవదర్శనాలు చేసుకుంటారు.
వ్యాపారాలు, ఉద్యోగాలు సజావుగా సాగుతాయి.చాలా సంతోషంగా ఉంటారు.
H3 Class=subheader-styleకన్య: /h3p """/" / ఈరోజు దూరపు బంధువుల నుండి విలువైన సమాచారం అందుతుంది.
వృత్తి ఉద్యోగాలలో మీ పనితీరు అందరినీ ఆకట్టుకుంటారు.ఇంటా బయట ఆశ్చర్యకర సంఘటనలు చోటుచేసుకుంటాయి.
నూతన వస్తులాభాలు ఉంటాయి.ఆకస్మిక ధనలబ్ధి కలుగుతుంది.
వ్యాపారాలు ప్రోత్సాహకరంగా సాగుతాయి.
H3 Class=subheader-styleతుల:/h3p """/" /ఈరోజు అనారోగ్య సమస్యలు బాధిస్తాయి.
ప్రయాణాలు చివరి నిమిషంలో వాయిదా పడతాయి.వ్యయప్రయాసలతో కొన్ని పనులు పూర్తి అవుతాయి.
ధనవ్యయ సూచనలు ఉన్నవి.వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి.
ఉద్యోగాలలో చికాకులు మరింత పెరుగుతాయి.కాబట్టి జాగ్రత్తగా ఉండాలి.
H3 Class=subheader-styleవృశ్చికం: /h3p """/" /ఈరోజు ముఖ్యమైన వ్యవహారాలు ముందుకు సాగక నిరాశ కలిగిస్తాయి.
ఆర్థిక ఇబ్బందులు అధికమౌతాయి.వృత్తి ఉద్యోగాలలో శ్రమ తప్పదు.
ఇంటా బయట పరిస్థితులు అనుకూలించవు.ఆరోగ్య విషయంలో కొంత శ్రద్ద వహించాలి.
వ్యాపారాలలో నూతన పెట్టుబడులు పెట్టకపోవడం మంచిది.
H3 Class=subheader-styleధనుస్సు: /h3p """/" /ఈరోజు విలువైన వస్త్ర ఆభరణలు కొనుగోలు చేస్తారు.
చిన్ననాటి మిత్రులతో విందు వినోదాది కార్యక్రమాలలో పాల్గొంటారు.వాహన అనుకూలత కలుగుతుంది.
చేపట్టిన వ్యవహారాలలో పురోగతి సాధిస్తారు.అధికారులతో చర్చలు సఫలం అవుతాయి.
వ్యాపారాలు, ఉద్యోగాలు మరింత అనుకూలంగా సాగుతాయి.
H3 Class=subheader-styleమకరం:/h3p """/" / ఈరోజు దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు.
దైవచింతన పెరుగుతుంది.ఆకస్మిక ధన ప్రాప్తి కలుగుతుంది.
నిరుద్యోగులకు నూతన అవకాశములు అందుతాయి.చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు.
వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి.ఉద్యోగాలలో ఉన్నతి కలుగుతుంది.
H3 Class=subheader-styleకుంభం: /h3p """/" /ఈరోజు చేపట్టిన వ్యవహారాలలో అవరోధాలు తప్పవు.
ఇంటా బయట శ్రమాధిక్యత పెరుగుతుంది.దూరప్రయాణాలు వాయిదా వెయ్యడం మంచిది.
మిత్రుల నుంచి ఋణ ఒత్తిడులు పెరుగుతాయి.స్వల్ప అనారోగ్య సమస్యలు బాధిస్తాయి.
వ్యాపారాల విస్తరణ ప్రయత్నాలు మందగిస్తాయి.
H3 Class=subheader-styleమీనం: /h3p """/" /ఈరోజు నూతన వాహనం కొనుగోలు చేస్తారు.
నిరుద్యోగుల చిరకాల స్వప్నం నెరవేరుతుంది.వ్యాపారాలు అభివృద్ధి బాటలో పయనిస్తాయి.
చేపట్టిన పనుల్లో విజయం సాధిస్తారు.ఆప్తుల నుంచి శుభవార్తలు అందుతాయి.
ఉద్యోగాలలో అధికారులతో చర్చలు సఫలం అవుతాయి.
మనోళ్లు ఎవరో అర్థమైందా బన్నీ.. ఇప్పటికైనా ఆ తప్పులు అస్సలు చేయొద్దంటూ?