తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – సెప్టెంబర్ 09 బుధవారం, 2020
TeluguStop.com
H3 Class=subheader-styleఈ రోజు పంచాంగం(Today's Telugu Panchangam):/h3p
సూర్యోదయం: ఉదయం 5:50
సూర్యాస్తమయం: సాయంత్రం 6:06
రాహుకాలం: సా.
30 వరకు
అమృత ఘడియలు: రా.5.
56 నుంచి 7.41 వరకు
దుర్ముహూర్తం: సా.
22 వరకు
H3 Class=subheader-styleఈ రోజు రాశి ఫలాలు(Today's Telugu Rashi Phalalu):/h3p
H3 Class=subheader-styleమేషం:/h3p ఇతరులతో మాట్లాడే సమయంలో కాస్త జాగ్రత్తగా ఉండండి.
ఒకటికి రెండు సార్లు ఆలోచించండి.ఆర్ధికంగా నష్టాలు రాకుండా చూసుకోండి.
డబ్బును పొదుపుగా వాడుకోండి.మీ జీవితంలో కొన్ని ఇబ్బందులు తలెత్తుతాయి.
జాగ్రత్తగా ఉండండి.h3 Class=subheader-styleవృషభం:/h3p ఆర్ధికంగా నిలకడగా ఉంటారు.
ఎవరికి అయినా గతంలో అప్పు ఇచ్చి ఉంటే ఈరోజు మీ ధనాన్ని మీరు తిరిగి పొందగలరు.
విడిపోయిన బంధాలు, అనుబంధాలు పునరుద్ధిరించుకోవల్సిన రోజు.మీ జీవితం అర్ధవంతంగా ఉంటుంది.
వృత్తిపరమైన సంబంధాలు నెలకొల్పడానికి అద్భుతమైన సమయం ఇది.h3 Class=subheader-styleమిథునం:/h3p మీ బంధువులతో, మిత్రులతో ఉల్లాసంగా గడుపుతారు.
నగలపైన పొదుపు చేయడం మంచిది.బిజినెస్ లో మంచి లాభాలు ఉంటాయి.
ఉద్యోగాల్లో కొన్ని చికాకులు తప్పవు.ఒత్తిడికి గురవుతారు ధ్యానం చేస్తే మంచిది.
H3 Class=subheader-styleకర్కాటకం:/h3p ఈరోజు పని ఎక్కువగా ఉంటుంది.ఆరోగ్యంగా ఆనందంగా ఉత్సాహంగా రోజును గడుపుతారు.
ఆర్ధిక పరిస్థితి నీరసపరుస్తుంది.భాగస్వామితో ఆనందంగా గడుపుతారు.
H3 Class=subheader-styleసింహం:/h3p మానసికంగా ప్రశాంతత నాశనం అవుతుంది.వత్తిడిని దాటడానికి కొన్ని వ్యాయామాలు చెయ్యడం మంచిది.
ఈరోజు మిమ్ములను మీరు అనవసర, అధిక ఖర్చుల నుండి నియంత్రించుకోండి.వైవాహిక జీవితంలో ఆనందంగా ఉంటారు.
H3 Class=subheader-styleకన్య:/h3p దీర్ఘకాలిక సమస్యల నుంచి బయటపడతారు.మీ కుటుంబం కోసం కష్టపడి పని చేస్తే మంచి లాభాలు ఉంటాయి.
ఆర్ధిక అభివృద్ధి కోసం కొన్ని మార్పులు చేస్తారు.అపార్ధాలు మాయం అవుతాయి.
రోజంతా కొన్ని సమస్యలు వచ్చినప్పటికి సాయంత్రం మీరు మీ జీవిత భాగస్వామితో సంతోషంగా ఉంటారు.
H3 Class=subheader-styleతులా: /h3p అనారోగ్య సమస్యల నుంచి బయటపడతారు.ధనలాభం ఉంటుంది.
సన్నిహితుల నుంచి వేడుకలకు ఆహ్వానాలు అందుతాయి.మీ ఖాళీ సమయాన్ని వృధా చేసుకోకుండా సద్వినియోగం చేసుకోండి.
మీ వైవాహిక జీవితంలో కొన్ని మార్పులు వస్తాయి.వాటికి సిద్ధంగా ఉండండి.
H3 Class=subheader-styleవృశ్చికం:/h3p ఇతరుల సహాయం ఎంతైనా అవసరం ఉంటుంది.మీరు ఆఫీసులో కష్టపడి చేసిన పనికి మీకు మంచి గుర్తింపు వస్తుంది.
మీ సమయాన్ని ఆనందంగా గడుపుతారు.మీ వైవాహిక జీవితంలో అత్యంత గొప్ప రోజు ఒకటిగా మారనుంది.
H3 Class=subheader-styleధనస్సు: /h3p మీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి.అప్పుడే ఆనందంగా జీవిస్తారు.
ఈరోజు మీరు కొందరికి సహాయం చేసి మంచి పేరు సంపాదిస్తారు.కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు.
మీ జీవిత భాగస్వామితో ఆనందంగా ఉంటారు.h3 Class=subheader-styleమకరం:/h3p కుటుంబసభ్యులతో ఎంతో సరదాగా ఉంటారు.
పొదుపు చెయ్యడం మొదలు పెడుతారు.ప్రియమైన వారి కోసం సమయాన్ని కేటాయిస్తారు.
గతంలో ఎవరికో చేసిన సహాయంకు మంచి గుర్తింపు లభిస్తుంది.h3 Class=subheader-styleకుంభం:/h3p మీ సమయాన్ని అంత ఒకే పనిపై కేటాయించి వత్తిడి నుంచి బయటపడతారు.
కొన్ని చెడు అలవాట్లపై డబ్బును పెడుతారు.స్నేహితులతో, కొత్తవారితో ఆనందంగా గడుపుతారు.
భవిష్యత్తు కోసం కొన్ని డబ్బులు దాచుకుంటారు.h3 Class=subheader-styleమీనం: /h3p మద్యపానం, ధూమపానం అలవాట్లు ఉన్నవారికి ప్రమాదం జరిగే అవకాశం ఉంది.
కొందరు అనుకోని అతిథులు మీ ఇంటికి వచ్చే అవకాశం ఉంది.ఇంటి అవసరాల కొరకు ఖర్చు చెయ్యాల్సి ఉంటుంది.
ఈరోజు మీ జీవిత భాగస్వామితో ఆనందంగా గడుపుతారు.