తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - సెప్టెంబర్ 30, గురువారం, 2021

H3 Class=subheader-styleఈ రోజు పంచాంగం (Today's Telugu Panchangam):/h3p సూర్యోదయం: ఉదయం 05.50

సూర్యాస్తమయం: సాయంత్రం 05.

55

రాహుకాలం: మ.01.

30 నుంచి 03.00 వరకు

అమృత ఘడియలు: నవమి తిథి సామాన్యము వరకు

దుర్ముహూర్తం: ఉ.

10.04నుంచి 11.

48 వరకు

H3 Class=subheader-styleఈ రోజు రాశి ఫలాలు(Today's Telugu Rasi Phalalu):/h3p H3 Class=subheader-styleమేషం:/h3p """/" / ఈరోజు మీరు ఆర్థికంగా లాభాలు అందుకుంటారు.

ఇంటికి సంబంధించిన వస్తువులు కొనుగోలు చేస్తారు.వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో అనుభవం ఉన్న వ్యక్తుల నిర్ణయాలు తీసుకుంటారు.

మీరు పనిచేసే చోట ఇతరుల సహాయం అందుకునే అవకాశం ఉంది.

H3 Class=subheader-styleవృషభం:/h3p """/" / ఈరోజు మీకు అనుకూలంగా ఉంది.

ఏ పని మొదలు పెట్టినా సక్రమంగా పూర్తి చేస్తారు.ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.

కొన్ని ప్రయాణాలు చేయకపోవడం మంచిది.పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచనలు చేస్తారు.

నిరుద్యోగులు ఉద్యోగం కోసం ప్రయత్నిస్తారు.

H3 Class=subheader-styleమిథునం:/h3p """/" / ఈరోజు మీరు ఆర్థికంగా కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు.

అనవసరమైన విషయాల గురించి ఎక్కువగా ఆలోచిస్తారు.దీని వల్ల మనశ్శాంతి కోల్పోతారు.

అనుకోకుండా కొన్ని ప్రయాణాలు చేయవలసి వస్తుంది.ఇతరులతో మాట్లాడే ముందు ఆలోచించాలి.

H3 Class=subheader-styleకర్కాటకం:/h3p """/" / ఈరోజు మీరు అనవసరమైన విషయాల గురించి ఎక్కువగా పట్టించుకుంటారు.

దీని వల్ల ఎటువంటి ఉపయోగం ఉండదు.సమయాన్ని బాగా వృధా చేస్తారు.

వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో సొంత నిర్ణయాలు తీసుకోవడం వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటారు.

H3 Class=subheader-styleసింహం:/h3p """/" // ఈరోజు మీకు ఆర్థికంగా నష్టాలు ఎదురవుతాయి.

తిరిగి సంపాదించే స్తోమత నీలో ఉంటుంది.కొన్ని ప్రయాణాలు వాయిదా వేయాలి.

కుటుంబ సభ్యులతో కాస్త సమయాన్ని గడపాలి.శత్రువుల కు దూరంగా ఉండాలి.

ఈరోజు మీకు ఇతరుల సహాయం అందుతుంది.

H3 Class=subheader-styleకన్య:/h3p """/" / ఈరోజు మీరు తొందరపడి ఎటువంటి నిర్ణయాలు తీసుకోకూడదు.

దీని వల్ల మానసిక ఇబ్బందులు ఎదురవుతాయి.ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.

అనుకోకుండా కొన్ని దూర ప్రయాణాలు చేయాల్సి ఉంటుంది.మీ స్నేహితులతో కలిసి ముఖ్యమైన విషయాల గురించి మాట్లాడుతారు.

H3 Class=subheader-styleతులా:/h3p """/" / ఈరోజు మీకు ఆర్థికంగా కొన్ని నష్టాలు ఉన్నాయి.

అనవసరమైన వస్తువులు ఎక్కువగా కొనుగోలు చేస్తారు.ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.

పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచించాలి.వ్యాపారస్తులకు పెట్టుబడి విషయంలో అనుభవం ఉన్న వ్యక్తుల సలహాలు అందుతాయి.

H3 Class=subheader-styleవృశ్చికం:/h3p """/" / ఈరోజు మీరు కొన్ని ముఖ్యమైన పనులు వాయిదా వేస్తారు.

దీనివల్ల ఎటువంటి నష్టాలు ఉండవు.ఆరోగ్యం అనుకూలంగా ఉంది.

కుటుంబ సభ్యులతో కొన్ని కార్యక్రమాల్లో పాల్గొంటారు.అనుకోకుండా మీ ఇంటికి బంధువులు రావడంతో వారితో సమయాన్ని గడుపుతారు.

H3 Class=subheader-styleధనస్సు:/h3p """/" / ఈ రోజు మీరు వాయిదా పడిన పనులు పూర్తి చేస్తారు.

కొత్త పనులు ప్రారంభిస్తారు.ఆరోగ్యం పట్ల బాగా శ్రద్ధ గా ఉండాలి.

కుటుంబ సభ్యులతో వాదనలకు దిగకండి.శత్రువుల కు దూరంగా ఉండాలి.

అనవసరమైన విషయాల గురించి ఎక్కువగా ఆలోచించకూడదు.

H3 Class=subheader-styleమకరం:/h3p """/" / ఈ రోజు ఆర్థికంగా లాభాలు అందుకుంటారు.

ఇంటికి సంబంధించిన వస్తువులు కొనుగోలు చేస్తారు.కుటుంబ సభ్యుల నుండి శుభవార్త వింటారు.

పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచించాలి.కొన్ని ముఖ్యమైన పనులు వాయిదా వేస్తారు.

మీరు పనిచేసే చోట ఇతరుల సహాయం అందుకుంటారు.

H3 Class=subheader-styleకుంభం:/h3p """/" /ఈరోజు మీరు తీరికలేని సమయం గడుపుతారు.

దీని వల్ల మనశ్శాంతి కోల్పోతారు.అనవసరమైన విషయాల గురించి ఆలోచించకండి.

శత్రువులకు దూరంగా ఉండాలి.కుటుంబ సభ్యుల ఒకరి ఆరోగ్యం గురించి శ్రద్ధ తీసుకోవాలి.

సమయాన్ని కాపాడుకోవాలి.

H3 Class=subheader-styleమీనం:/h3p """/" / ఈరోజు మీరు ఆర్థికంగా లాభాలు అందుకుంటారు.

ఆరోగ్యం అనుకూలంగా ఉంది.ఇతరులతో మాట్లాడే ముందు ఆలోచించాలి.

ముఖ్యమైన విషయాల గురించి కుటుంబసభ్యుల సలహాలు తీసుకోవడం మంచిది.మీరు పనిచేసే చోట అనుకూలంగా ఉంది.

హనుమాన్, శని దేవుడికి మధ్య వైరం ఎందుకు జరిగిందో తెలుసా..?