తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - సెప్టెంబర్ 27, సోమవారం, 2021

H3 Class=subheader-styleఈ రోజు పంచాంగం (Today's Telugu Panchangam):/h3p సూర్యోదయం: ఉదయం 05.50

సూర్యాస్తమయం: సాయంత్రం 05.

55

రాహుకాలం: ఉ.07.

30 నుంచి 09.00 వరకు

అమృత ఘడియలు: ఉ.

09.00 నుంచి 10.

00 వరకు

దుర్ముహూర్తం: ఉ.12.

24 నుంచి 01.12 వరకు

H3 Class=subheader-styleఈ రోజు రాశి ఫలాలు(Today's Telugu Rasi Phalalu):/h3p H3 Class=subheader-styleమేషం:/h3p """/"/ ఈ రోజు మీరు కొన్ని ఇబ్బందులు ఎదురుకుంటారు.

ఇతరులతో వాదనలకు దిగకండి.కొన్ని ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది.

కుటుంబ సభ్యులతో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి మాట్లాడాలి.మీరు పని చేసే చోట ఎక్కువ ఒత్తిడి ఎదురుకుంటారు.

H3 Class=subheader-styleవృషభం:/h3p """/"/ ఈ రోజు తొందరపడి ఎటువంటి నిర్ణయాలు తీసుకోకూడదు.దీని వల్ల కొన్ని సమస్యలు ఎదురవుతాయి.

కొన్ని దూర ప్రయాణాలు చేస్తారు.కొన్ని విలువైన వస్తువులు జాగ్రత్తగా చూసుకోవాలి.

అనుకోకుండా మీ పాత స్నేహితులను కలిసే అవకాశం ఉంది.

H3 Class=subheader-styleమిథునం:/h3p """/"/ ఈ రోజు అనవసరమైన విషయాల గురించి ఎక్కువగా ఆలోచించకండి.

అనుకోకుండా కొన్ని ప్రయాణాలు చేస్తారు.ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.

పిల్లల గురించి బాగా శ్రద్ధ తీసుకోవాలి.వ్యాపారస్తులు ఎక్కువ లాభాలు అందుకుంటారు.

ఈ రోజు జాగ్రత్తగా ఉండాలి.

H3 Class=subheader-styleకర్కాటకం:/h3p """/"/ ఈ రోజు మీరు ఎక్కువ లాభాలు అందుకుంటారు.

ఇతరులకు సహాయం చేస్తారు.ఆరోగ్యం అనుకూలంగా ఉంది.

కొన్ని ప్రయాణాలు చేయాల్సి ఉంటుంది.వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో తొందరపడకండి.

మీరు పని చేసే చోట అనుకూలంగా ఉంది.

H3 Class=subheader-styleసింహం:/h3p """/"/ ఈ రోజు ఆర్థికంగా నష్టాలు ఎదురుకుంటారు.

ఆరోగ్యం అనుకూలంగా ఉంది.అనవసరంగా ఇతరులతో వాదనలకు దిగకండి.

కొన్ని దూర ప్రయాణాలు చేయాల్సి ఉంటుంది.ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.

మీరు పని చేసే చోట కొన్ని ఇబ్బందులు వస్తాయి.

H3 Class=subheader-styleకన్య:/h3p """/"/ ఈ రోజు తొందరపడి ఎటువంటి నిర్ణయాలు తీసుకోకూడదు.

ఆరోగ్యం పట్ల బాగా శ్రద్ధ తీసుకోవాలి.కొన్ని ప్రయాణాలు చేయడం వల్ల కొత్త పరిచయాలు ఏర్పడుతాయి.

కుటుంబ సభ్యులతో కొన్ని ముఖ్యమైన విషయాల సలహాలు తీసుకోవాలి.ఉద్యోగం కోసం ప్రయత్నించాలి.

H3 Class=subheader-styleతులా:/h3p """/"/ ఈ రోజు వాయిదా పడిన పనులు పూర్తి చేసుకుంటారు.

ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.కుటుంబ సభ్యులతో వాదనలకు దిగకండి.

అనుకోకుండా మీ ఇంటికి బంధువులు వస్తారు.తొందరపడి ఎటువంటి నిర్ణయాలు తీసుకోకూడదు.

సమయాన్ని కాపాడుకోవాలి.

H3 Class=subheader-styleవృశ్చికం:/h3p """/"/ ఈరోజు మీరు ఆర్థికంగా ఎక్కువ లాభాలు అందుకుంటారు.

ఇంటికి సంబంధించిన వస్తువులు కొనుగోలు చేస్తారు.పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచన చేయాలి.

కుటుంబ సభ్యులతో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేయాలి.మీరు పనిచేసే చోట సహాయం అందుకుంటారు.

H3 Class=subheader-styleధనస్సు:/h3p """/"/ ఈ రోజు మీరు వాయిదా పడిన పనులు పూర్తి చేసుకుంటారు.

దీనివల్ల భవిష్యత్తులో లాభాలు ఉంటాయి.కొన్ని కొత్త పనులు ప్రారంభిస్తారు.

ముఖ్యమైన విషయాల గురించి అనుభవం ఉన్న వ్యక్తులతో మాట్లాడాలి.అనుకోకుండా ఈ రోజు మీ స్నేహితులను కలుస్తారు.

H3 Class=subheader-styleమకరం:/h3p """/"/ ఈరోజు మీరు తొందరపడి ఎటువంటి నిర్ణయాలు తీసుకోకూడదు.దీని వల్ల భవిష్యత్తులో ఇబ్బందులు ఎదురవుతాయి.

ఆర్థికంగా లాభాలు ఉన్నాయి.సంతానం పట్ల ఆలోచనలు చేయాలి.

కుటుంబ సభ్యులతో వాదనలకు దిగకండి.సమయాన్ని కాపాడుకోవాలి.

H3 Class=subheader-styleకుంభం:/h3p """/"/ ఈరోజు మీరు ఏ పని మొదలు పెట్టినా సక్రమంగా సాగుతుంది.

ఆరోగ్యం అనుకూలంగా ఉంది.అనవసరమైన విషయాల గురించి ఎక్కువగా ఆలోచించకండి.

అనుకోకుండా కొన్ని ప్రయాణాలు చేయవలసి ఉంటుంది.మీరు పనిచేసే చోట ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది.

H3 Class=subheader-styleమీనం:/h3p """/"/ ఈరోజు మీరు ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటారు.అనవసరమైన ఖర్చులు ఎక్కువగా చేస్తారు.

కొన్ని ప్రయాణాలు చేయవలసి ఉంటుంది.కొన్ని కార్యక్రమాల్లో పాల్గొంటారు.

విలువైన వస్తువులను జాగ్రత్తగా చూసుకోవాలి.నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం ఉంది.

యూకే సార్వత్రిక ఎన్నికలు : బరిలో భారీగా భారత సంతతి అభ్యర్ధులు.. ఎవరెవరంటే..?