తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - సెప్టెంబర్ 26 ఆదివారం, 2021
TeluguStop.com
H3 Class=subheader-styleఈ రోజు పంచాంగం (Today's Telugu Panchangam):/h3p
సూర్యోదయం: ఉదయం 05.57
సూర్యాస్తమయం: సాయంత్రం 06.
H3 Class=subheader-styleఈ రోజు రాశి ఫలాలు(Today's Telugu Rasi Phalalu):/h3p
H3 Class=subheader-styleమేషం:/h3p """/"/ ఈరోజు మీరు అనుకున్న పనులన్నీ సకాలంలో పూర్తి చేస్తారు.
దీంతో పై అధికారుల నుంచి ప్రశంసలు అందుకుంటారు.సకాలంలో పనులు పూర్తి కావడం వల్ల మనశ్శాంతి కలుగుతుంది.
అనవసరమైన విషయాల గురించి ఎక్కువగా ఆలోచించకండి.కొన్ని దూర ప్రయాణాలు చేసే అవకాశం ఉంది.
H3 Class=subheader-styleవృషభం:/h3p """/"/ ఈ రాశి వారు ఏ పని మొదలు పెట్టినా దిగ్విజయంగా పూర్తి చేస్తారు.
ఆరోగ్యం అనుకూలంగా ఉంది.కొత్త పనులు ప్రారంభించడానికి ఈ రాశివారికి ఎంతో అనుకూలం.
ఇతరులతో మాట్లాడే ముందు జాగ్రత్తగా ఆలోచించాలి.వీలైనంత వరకు ఈ రాశివారు ప్రయాణాలు చేయకపోవడం మంచిది.
H3 Class=subheader-styleమిథునం:/h3p """/"/ ఈరోజు మీకు అనుకోకుండా ఆదాయం కలసి వస్తుంది.అనవసరమైన విషయాల గురించి ఎక్కువగా ఆలోచించకండి.
ఆరోగ్యం పై శ్రద్ధ చూపడం అవసరం అనుకోని ప్రయాణాలు చేయవలసి వస్తుంది.గొప్ప వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి.
H3 Class=subheader-styleకర్కాటకం:/h3p """/"/ ఈ రాశివారు అనుకోకుండా పాత మిత్రులను కలుసుకుంటారు.పొరపాటున కూడా కొత్త వ్యాపారాలలో పెట్టుబడులు పెట్టకూడదు.
డబ్బులు పొదుపు చేసుకునే వారికి ఈ రోజు ఎంతో అనుకూలం భవిష్యత్తులో ఇది ఎంతో ప్రయోజనకరంగా ఉండబోతోంది.
H3 Class=subheader-styleసింహం:/h3p """/"/ సింహ రాశి వారికి ఈ రోజు అనుకోని ఖర్చులు వస్తాయి.
అదేవిధంగా అనుకోకుండా దూర ప్రయాణాలు చేయవలసి ఉంటుంది.కనుక ప్రయాణ విషయంలో జాగ్రత్తగా వ్యవహరించడం ఎంతో అవసరం.
పాత మిత్రులు కుటుంబ సభ్యులతో ఎంతో సంతోషంగా గడుపుతారు.
H3 Class=subheader-styleకన్య:/h3p """/"/కన్యరాశి వారు శుభకార్యాలలో పాల్గొని బంధుమిత్రులు, కుటుంబ సభ్యులతో ఎంతో సంతోషంగా గడుపుతారు.
వ్యాపారాలు అభివృద్ధి బాటలో ఉంటాయి.మీ విలువైన వస్తువుల పట్ల జాగ్రత్త వహించడం ఎంతో అవసరం.
అనుకోకుండా డబ్బు ఖర్చు అవుతుంది.
H3 Class=subheader-styleతులా: /h3p """/"/ తులారాశి వారికి ఈ రోజు ఎంతో ఆందోళనగా ఉంటుంది.
అనవసరమైన విషయాలను గురించి ఆలోచిస్తూ మనశ్శాంతి కోల్పోతారు.ఏదైనా కీలక నిర్ణయం తీసుకునేటప్పుడు అనుభవజ్ఞులైన వ్యక్తుల సహాయం ఎంతో అవసరం.
ఈ రాశి వారు ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి.
H3 Class=subheader-styleవృశ్చికం:/h3p """/"/ ఈ రాశి వారు ఎన్నో ఆర్థికపరమైన ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది లేనిపోని విషయాలలో కలగజేసుకుని ప్రశాంతతను కోల్పోతారు.
కనుక వీలైనంత వరకు ఈ రాశి వారు కుటుంబ సభ్యులతో గడపడం వల్ల మనశ్శాంతి పొందుతారు.
కనుక వీలైనంత వరకు ఈ రాశివారు కుటుంబ సభ్యులతో గడపడం వల్ల మనశ్శాంతి పొందుతారు.
మీరు పనిచేసే చోట మీ తోటివారి సలహాలు సూచనలు తీసుకోవడం ఎంతో అవసరం.
H3 Class=subheader-styleధనస్సు: /h3p """/"/ ఈరోజు మీరు కొన్ని ముఖ్యమైన పనులు వాయిదా వేయడం మంచిది.
దీని వల్ల ఇబ్బందులు ఏమీ ఉండవు.ఈ రాశివారికి నేడు ఆర్థికంగా ఎంతో అనుకూలతలు ఉన్నాయి.
అనుకోకుండా దూర ప్రయాణాలు చేయాల్సి వస్తుంది.కొన్ని దూర ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి.
అయితే పాత మిత్రుల కలయికతో ఎంతో సంతోషంగా గడుపుతారు.
H3 Class=subheader-styleమకరం:/h3p """/"/ ఈ రాశి వారు ఈ రోజు వీలైనంత వరకు ఎవరితోనూ మాట్లాడకపోవడం ఎంతో ఉత్తమం.
ఈ రాశివారు గొడవపడే సూచనలు కనబడుతున్నాయి.కనుక వీలైనంత వరకు బయటకు పోకుండా ఉండటం మంచిది.
ఆరోగ్యంపై శ్రద్ధ వహించాల్సి ఉంటుంది.అనవసర ఖర్చులు ఉన్నప్పటికీ పాత మిత్రుల కలయిక వల్ల ఆనందంగా గడుపుతారు.
H3 Class=subheader-styleకుంభం:/h3p """/"/ ఈ రోజు మీరు వాయిదా పడిన పనులు పూర్తి చేస్తారు.
ఈ క్రమంలోనే అధికారుల చేత ప్రశంసలు పొందుతారు.అంతే కాకుండా కొన్ని కొత్త పనులు ప్రారంభిస్తారు.
ఈ రాశి వారికి మనశ్శాంతి కరువవుతుంది.అనుకోకుండా కొన్ని ప్రయాణాలు చేయవలసి ఉంటుంది.
కొన్ని కొత్త పరిచయాలు ఏర్పడే అవకాశం ఉంది.
H3 Class=subheader-styleమీనం: /h3p """/"/ ఈ రాశివారు వీలైనంత వరకు ఈ రోజు ఏ పని చేయకపోవడం ఎంతోమంది.
ఒకవేళ ఏదైనా కొత్త పనులు ప్రారంభించడానికి ప్రయత్నిస్తే ఒకటికి రెండు సార్లు ఆలోచించి సరైన నిర్ణయం తీసుకోవడం ఉత్తమం.
నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు.వ్యాపారస్తులు లాభాలను తీసుకుంటారు.
కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు.
పాలు ఏ సమయంలో తాగకూడదు.. ఎవరెవరు తాగకూడదు?