తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - సెప్టెంబర్ 26, సోమవారం 2022

H3 Class=subheader-styleఈ రోజు పంచాంగం (Today's Telugu Panchangam):/h3p

సూర్యోదయం: ఉదయం 6.08

సూర్యాస్తమయం: సాయంత్రం 06.

09

రాహుకాలం:సా.4.

30 ల6.00 వరకు

అమృత ఘడియలు:అమావాస్య మంచి రోజు కాదు వరకు

దుర్ముహూర్తం: సా.

5.02 ల5.

53 వరకు

H3 Class=subheader-styleఈ రోజు రాశి ఫలాలు(Today's Telugu Rasi Phalalu):/h3p

H3 Class=subheader-styleమేషం:/h3p """/" /ఈరోజు మీరు ప్రారంభించిన పనుల్లో అంతా మంచే జరుగుతుంది.

మీరు చేసే ఉద్యోగంలో పై అధికారుల నుండి ప్రశంసలు పొందుతారు.మీపై ఉన్న బాధ్యతలను విజయవంతంగా పూర్తి చేస్తారు.

అనవసరమైన ఖర్చులు తగ్గించుకోవడమే మంచిది.

H3 Class=subheader-styleవృషభం:/h3p """/" /ఈరోజు మీరు చేసే వ్యాపారంలో బాగా కలిసి వస్తుంది.

స్థలం కొనుగోలు చేయాలనే ఆలోచనలో ఉంటారు.సమయానికి బయట అప్పుగా ఇచ్చిన డబ్బులు ఇచ్చినట్టుగా తిరిగి మీ చేతి అందుతుంది.

మీరంటే గిట్టని వారికి దూరంగా ఉండటమే మంచిది.

H3 Class=subheader-styleమిథునం:/h3p """/" / ఈరోజు మీరు మీ విలువైన సమయాన్ని వృధా చేయకండి.

కొన్ని కొత్త పనులు ప్రారంభించడానికి ఈ రోజు మీకు అనుకూలంగా ఉంటుంది.కొన్ని చెడు సావాసాలకు దూరంగా ఉండడమే మంచిది.

అనవసరమైన విషయాలలో తలదిర్చకండి.

H3 Class=subheader-styleకర్కాటకం:/h3p """/" / ఈరోజు మీరు మీపై ఉన్న బాధ్యతలను విజయవంతంగా పూర్తి చేస్తారు.

మీ జీవిత భాగస్వామితో కలిసి బయట సమయాన్ని ఎక్కువగా కాలక్షేపం చేస్తారు.కొన్ని విలువైన వస్తువులు కొనుగోలు చేసే ముందు ఆలోచనలు అవసరం.

H3 Class=subheader-styleసింహం:/h3p """/" /ఈరోజు మీరు ప్రారంభించిన పనులు చాలా త్వరగా పూర్తి చేస్తారు.

మీ చిన్ననాటి స్నేహితులు ఈరోజు మిమ్మల్ని కలుస్తారు.వారితో మీ వ్యక్తిగత విషయాలను పంచుకోవడం వలన కొన్ని సమస్యలు ఎదుర్కొంటారు.

బయట ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది.

H3 Class=subheader-styleకన్య:/h3p """/" / ఈరోజు మీరు చేసే పనుల్లో మార్పుల వలన కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు.

గత కొంతకాలం నుండి తీరికలేని సమయంతో గడుపుతారు.అనవసరమైన విషయాల గురించి ఎక్కువగా ఆలోచనలు చేయకపోవడం మంచిది.

తోటి వారి సహాయం ఇంకెప్పుడు ఉంటుంది.

H3 Class=subheader-styleతులా: /h3p """/" / ఈరోజు కొందరు ప్రవర్తన మీ మనసులో బాధను కల్పిస్తుంది.

అనవసరంగా ఇతరులు చెప్పిన మాటలకు మోసపోకండి.ప్రారంభించిన పనులు వాయిదా వేసుకోవడమే మంచిది.

ఇరుగు పొరుగు వారితో వాదనలకు దిగా అవకాశం ఉంది.కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి.

H3 Class=subheader-styleవృశ్చికం:/h3p """/" /ఈరోజు మీరు స్నేహితుల వలన కొన్ని సమస్యలు ఎదుర్కొంటారు.

మీరు చేసే చిన్న చిన్న పొరపాటు వలన కుటుంబ సభ్యులు మానసి ఒత్తిడికి గురయ్యే అవకాశం ఉంది.

విద్యార్థులు దేశాల్లో చదవాలనే ఆలోచనలో ఉంటారు.చాలా ఉత్సాహంగా ఉంటారు.

H3 Class=subheader-styleధనస్సు: /h3p """/" /ఈరోజు మీరు కుటుంబ సభ్యులతో కలిసి దైవదర్శనం చేసుకుంటారు.

ప్రయాణం చేసేటప్పుడు పిల్లల పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలి.కొన్ని విలువైన వస్తువులు కోల్పోయే అవకాశం ఉంది.

అనవసరమైన ఖర్చులు ఎక్కువగా చేస్తారు.కానీ తిరిగి సంపాదించ స్తోమత మీలో ఉంటుంది.

H3 Class=subheader-styleమకరం:/h3p """/" / ఈరోజు మీరు ఆర్థిక విషయాలలో చాలా జాగ్రత్తగా ఉండడమే మంచిది.

ఇతరులతో మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడాలి.ఈరోజు మీరు ఏ పని మొదలు పెట్టిన అంతా శుభమే జరుగుతుంది.

తోటి వారి సహాయం మీ ఇంకెప్పుడు ఉంటుంది.

H3 Class=subheader-styleకుంభం:/h3p """/" / ఈరోజు మీరు ఎప్పటినుండో ఉన్న కోర్ట్ సమస్యల నుండి బయటపడతారు.

మీ తండ్రి యొక్క ఆరోగ్యం ఈరోజు కుదుటపడుతుంది.కొన్ని కొత్త పనులు ప్రారంభించడానికి ఈ రోజు మీకు అనుకూలంగా ఉంటుంది.

ధైర్యంతో ముందుకు వెళ్తే అంతా మంచి జరుగుతుంది.

H3 Class=subheader-styleమీనం: /h3p """/" /ఈరోజు మీరు కుటుంబ సభ్యులతో వాదనలకు దిగే అవకాశం ఉంది.

అనవసరమైన విషయాలలో తలదూర్చకుండా ఉండడమే మంచిది.మీరంటే కిట్టని వారు మీపై నిందలు మోపుతారు.

ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్తే అంతా మంచే జరుగుతుంది.

అద్భుతమైన ఈ మొక్క.. ఎక్కడ కనిపించినా వదలకండి..!