తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – సెప్టెంబర్ 23 బుధువారం, 2020
TeluguStop.com
H3 Class=subheader-styleఈ రోజు పంచాంగం(Today's Telugu Panchangam):/h3p
సూర్యోదయం: ఉదయం 05.57
సూర్యాస్తమయం: సాయంత్రం 06.
రాహుకాలం: సా.12:13 నుంచి 01.
అమృత ఘడియలు: ఉ 09:10 నుంచి 09.35 వరకు
H3 Class=subheader-styleఈ రోజు రాశి ఫలాలు(Today's Telugu Rasi Phalalu):/h3p
H3 Class=subheader-styleమేషం:/h3p """/"/ ఈ రాసి వారు వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టేముందు అలోచించి నిర్ణయం తీసుకొండి.
పెద్దలు, తల్లితండ్రుల సలహాలు తీసుకుంటే మంచిది.ఈరోజు చివరిలో కుటుంబసభ్యులతో సంతోషంగా గడుపుతారు.
H3 Class=subheader-styleవృషభం:/h3p """/"/ ఈరోజు ఉద్యోగంలో కొన్ని ఇబ్బందులు ఎదర్కొంటారు.గతం మీరు చూపిన నిర్లక్ష్యమే ఈరోజు మిమ్మల్ని ఇబ్బందికి గురి చేస్తుంది.
ఉద్యోగంలో చికాకులు ఉన్నప్పటికి కుటుంబసభ్యులు మీకు సంతోషాన్ని ఇస్తారు.
H3 Class=subheader-styleమిథునం:/h3p """/"/ ఈరోజు ఆర్ధికంగా ఇబ్బందులకు గురవుతారు.
అయితే డబ్బు ఖర్చు పెట్టేముందు ఒకటికి రెండు సార్లు ఆలోచించుకుంటే మంచిది.అంతేకాదు వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టేముందు ఆలోచించి పెట్టండి.
H3 Class=subheader-styleకర్కాటకం:/h3p """/"/ కొందరితో మాట్లాడే సమయంలో జాగ్రత్తగా మాట్లాడండి.ఏదైనా వస్తువు కొనేముందు ఒకటికి రెండు సార్లు అలోచించి కొనండి.
మీ ఇంటికి అనుకోని అతిథి వచ్చి మంచి శుభవార్త చెప్పి వెళ్తాడు.
H3 Class=subheader-styleసింహం:/h3p """/"/ వ్యాపారాల్లో మంచి లాభాలను చూస్తారు.
పిల్లల చదువు కోసం డబ్బును ఖర్చు పెడుతారు.ఈరోజు అంత కుటుంబంతో ఎంతో సంతోషంగా సమయాన్ని గడుపుతారు.
రోజు చివరిలో భాగస్వామితో ఆనందంగా గడుపుతారు.
H3 Class=subheader-styleకన్య:/h3p """/"/ వ్యాపారాల్లో నష్టాలు రావడంతో మానసికంగా దెబ్బ తింటారు.
ఆర్ధిక ఇబ్బందులు చుట్టుముట్టడంతో ఈరోజు అంత చికుచికాకుగా గడుస్తుంది.ఏదైనా నిర్ణయం తీసుకునేముందు ఆలోచిస్తే మంచిది.
H3 Class=subheader-styleతులా: /h3p """/"/ వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టేముందు ఒకటికి రెండు సార్లు ఆలోచించండి.
కొన్ని ఒత్తిడులు కారణంగా మానసిక ప్రశాంతత కరువవుతుంది.గంటసేపు ధ్యానం చేస్తే మంచిది.
H3 Class=subheader-styleవృశ్చికం:/h3p """/"/ కొన్ని విషయాల్లో చికాకులు ఉంటాయ్.మాట్లాడే సమయంలో నోటిని అదుపులో పెట్టుకొని మాట్లాడుకుంటే మంచిది.
లేదంటే ఇబ్బందులు పడుతారు.పిల్లల చదువు ఆనందాన్ని ఇస్తుంది.
ఆర్ధిక ఇబ్బందులు ఎక్కువ ఉంటాయ్.ఖర్చులు తగ్గించుకుంటే మంచిది.
H3 Class=subheader-styleధనస్సు: /h3p """/"/ మానసిక ప్రశాంతత ఉండదు.ధ్యానం చెయ్యడం మంచిది.
ఇతరులతో నవ్వుతు మాట్లాడండి.కుటుంబసభ్యులతో సంతోషంగా గడిపేందుకు సమయాన్ని వెచ్చించండి.
ఒక నిర్ణయం తీసుకునే ముందు ఆలోచించి నిర్ణయం తీసుకోండి.
H3 Class=subheader-styleమకరం:/h3p """/"/ గతంలో చేసిన పొదుపు ఇప్పుడు ఉపయోగపడుతుంది.
కొందరి సలహాలు సూచనలు ఎంతో ఉపయోగపడుతాయ్.పాతమిత్రులను కలిసి సాయింత్రం సమయాన్ని ఆనందంగా ఆస్వాదిస్తారు.
జీవిత భాగస్వామి సలహాలు తీసుకుంటారు.
H3 Class=subheader-styleకుంభం:/h3p """/"/ వ్యాపారాల్లో మంచి లాభాలను చూస్తారు.
ఇతరుల నుంచి ప్రశంసలు పొందుతారు.అనారోగ్య సమస్య లేకుండా సమయాన్ని ఆనందంగా గడుపుతారు.
ఏదైనా నిర్ణయం తీసుకునే ముందు ఒకటికి రెండు సార్లు ఆలోచించుకుంటే మంచిది.
H3 Class=subheader-styleమీనం: /h3p """/"/ కుటుంబంలో చిన్నపాటి గొడవలు జరుగుతాయ్.
ఏదైనా ఒక నిర్ణయం తీసుకునే ముందు ఆలోచించి నిర్ణయం తీసుకుంటే మంచిది.పిల్లలతో కాస్త సమయాన్ని సరదాగ గడపండి.
జీవిత భాగస్వామితో కలిసి ఏదైనా నిర్ణయం తీసుకోండి.