తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – సెప్టెంబర్ 22 మంగళవారం, 2020

H3 Class=subheader-styleఈ రోజు పంచాంగం(Today's Telugu Panchangam):/h3p సూర్యోదయం: ఉదయం 05.52

సూర్యాస్తమయం: సాయంత్రం 06.

00

రాహుకాలం: మ.03:00 నుంచి 04.

30 వరకు

అమృత ఘడియలు: ఉ 03:45 నుంచి 06:22 వరకు

దుర్ముహూర్తం: ఉ: 5:52 నుంచి 09.

06 వరకు

H3 Class=subheader-styleఈ రోజు రాశి ఫలాలు(Today's Telugu Rasi Phalalu):/h3p H3 Class=subheader-styleమేషం:/h3p """/"/ ఇన్నాళ్లు పడిన కష్టానికి మంచి ఫలితం దక్కుతుంది.

ఈరోజు కొన్ని ఆర్ధిక సమస్యల వల్ల మీరు డబ్బు విలువ తెలుసుకుంటారు.మీ తల్లితండ్రులు మీకు ఆశీర్వాదాలు ఇస్తారు.

H3 Class=subheader-styleవృషభం:/h3p """/"/ ఈరోజు నుంచి ధనాన్ని పొదుపు చెయ్యడం ప్రారంభిస్తారు.వ్యాపారాల్లో పెట్టుబడులు పెడుతారు.

ఏదైనా సమస్య వస్తే ఆవేశంతో కాకుండా ఆలోచనతో పరిష్కరించుకోవాలి.ఈరోజు జీవిత భాగస్వామితో సంతోషంగా గడుపుతారు.

H3 Class=subheader-styleమిథునం:/h3p """/"/ఈరోజు కొన్ని కారణాల వల్ల మీకు మనశాంతి లేకుండా పోతుంది.

కానీ మీ స్నేహితుడు ఒకరు సమస్యలు పరిష్కరించడంలో ఎంతో సహాయం చేస్తారు.ఈరోజు సమస్య నుంచి ఎంతో సులభంగా బయటపడతారు.

మీ జీవిత భాగస్వామి మిమ్మల్ని సంతోష పెడుతుంది.

H3 Class=subheader-styleకర్కాటకం:/h3p """/"/ ఉద్యోగంలో మంచి ఫలితాలు పొందుతారు.

ఇన్నాళ్లు కష్టపడి చేసిన పనికి మీకు మంచి ఫలితం దక్కుతుంది.అనుకోని బంధువుల రాకతో కొంచెం ఆర్ధిక ఇబ్బందులు పడినప్పటికీ సంతోషంగా సమయాన్ని గడుపుతారు.

H3 Class=subheader-styleసింహం:/h3p """/"/ కుటుంబసభ్యులు, మీ అభిప్రాయాలని సమర్థిస్తారు.వ్యాపారాల్లో భారీ మొత్తంలో పెట్టుబడులు పెడుతారు.

అలా పెట్టుబడులు పెట్టేముందు ఒకటికి రెండు సార్లు ఆలోచించుకోవడం మంచిది.

H3 Class=subheader-styleకన్య:/h3p """/"/ మీ పనులు ఈరోజు ఎలాంటి ఆటంకం లేకుండా పూర్తవుతాయ్.

దగ్గరివారితో మంచి సమయాన్ని గడుపుతారు.ఆర్థికనష్టాలు లేకుండా ఉండాలంటే కొన్ని విషయాల్లో అలోచించి అడుగులు వెయ్యాలి.

కుటుంబంలో ఒకరు మీకు మంచి శుభవార్తను చెప్తారు.

H3 Class=subheader-styleతులా: /h3p """/"/ పని ఒత్తిడి కారణంగా మీరు కుటుంబంతో సమయాన్ని గడపలేరు.

గతంలో తీసుకున్న అప్పులు మీ వెంటపడి మిమ్మల్ని ఇబ్బంది పెడుతాయ్.వైవాహిక జీవితంలో క్లిష్ట దశ తర్వాత మీకు సంతోష సమయాన్ని గడుపుతారు.

H3 Class=subheader-styleవృశ్చికం:/h3p """/"/ కొత్త వారితో పరిచయం ఏర్పడుతుంది.భవిష్యత్తులో వారు ఎంతో ముఖ్యమైన వారు అవుతారు.

కొత్త పెట్టుబడులు పెట్టేందుకు అవకాశాలు వస్తాయ్.ఇతరుల కోసం ఎక్కువ పని చేస్తున్నట్టు తెలుసుకుంటారు.

H3 Class=subheader-styleధనస్సు: /h3p """/"/ మీ ఆరోగ్యం బాగుంటుంది.ప్రయాణం చేసే సమయంలో మాత్రం అవసరసం ఉంటేనే చెయ్యాలి.

ఇక ఉద్యోగ విషయంలో కొన్ని చికాకులు ఉన్నప్పటికి ఆర్ధికంగా ఎటువంటి సమస్య లేకుండా బయటపడతారు.

మీ కుటుంబసభ్యులు మిమ్మల్ని ఈరోజు ఎంతో సంతోష పెడుతారు.

H3 Class=subheader-styleమకరం:/h3p """/"/ ఈరోజు ఎవరితో అయినా మాట్లాడినప్పుడు మిమ్మల్ని విసిగిస్తున్నట్టు అనిపిస్తే మాట్లాడటం ఆపేయండి.

కోపం తెచ్చుకోకండి.ప్రశాంతంగా నవ్వుతూనే కనిపించండి.

లేదంటే ఉద్యోగం పోయే ప్రమాదం ఎక్కువగా ఉంది.h3 Class=subheader-styleకుంభం:/h3p """/"/ ఏదైనా సొంతంగా వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టండి.

ఊహలు ఆధారితమైన పథకాల్లో పెట్టుబడులు పెట్టకండి.నష్టపోయే అవకాశాలు ఎక్కువ ఉన్నాయ్.

మీ జీవిత భాగస్వామితో బయటకు వెళ్తారు.అయినప్పటికి అక్కడ చిన్న చిన్న గొడవలు జరుగుతాయ్.

H3 Class=subheader-styleమీనం: /h3p """/"/ ఉద్యోగంలో మంచి పేరు సంపాదిస్తారు.గతంలో పడిన కష్టానికి మీకు మంచి ఫలితం దక్కుతుంది.

సాయింత్రం స్నేహితులతో సంతోషంగా సమయాన్ని కేటాయిస్తారు.సీనియర్ల నుంచి ఉద్యోగుల నుంచి మంచి సపోర్ట్ ఉంటుంది.

బెంగళూరు రేవ్ పార్టీ కేసులో పోలీసులపై చర్యలు