తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – సెప్టెంబర్ 21 సోమవారం, 2020
TeluguStop.com
H3 Class=subheader-styleఈ రోజు పంచాంగం(Today's Telugu Panchangam):/h3p
సూర్యోదయం: ఉదయం 05.52
సూర్యాస్తమయం: సాయంత్రం 05.
రాహుకాలం: ఉ.07:30 నుంచి 09:00 వరకు
Story-break
H3 Class=subheader-styleఈ రోజు రాశి ఫలాలు(Today's Telugu Rasi Phalalu):/h3p """/"/
H3 Class=subheader-styleమేషం:/h3p ఈరోజు ఆరోగ్యం బాగుంటుంది.
మీ చుట్టూ ఉన్న టెన్షన్స్ ఎక్కువ తీసుకోవాల్సిన పని లేదు.రోజులానే ప్రశాంతంగా పని ముగిచుకొవడం మంచిది.
ఆర్ధికంగా కొన్ని కష్టాలు ఉన్నప్పటికీ తొందరగా తీరిపోతాయ్.story-break
H3 Class=subheader-styleవృషభం:/h3p """/"/
ఈరోజు కొన్ని వస్తువులు కొంటారు.
అవి భవిష్యేత్తులో మీకు ఎంతో ఉపయోగపడుతాయ్.కానీ ప్రస్తుతం ఆర్ధిక ఇబ్బందులకు గురవుతారు.
మీ జీవిత భాగస్వామితో ఆనందంగా గడుపుతారు.story-break
H3 Class=subheader-styleమిథునం:/h3p """/"/
ఈరోజు ధ్యానంతో రోజును ప్రారంభిస్తే మంచిది.
కొన్ని విషయాల్లో మీ నోరు మీ మాట వినదు.నోటి దురుసు కారణంగా కొందరితో మాటలు పడుతారు.
అందుకే జాగ్రత్తగా ఉండడం మంచిది.కుటుంబసభ్యులతో మంచి సమయాన్ని గడుపుతారు.
Story-break
H3 Class=subheader-styleకర్కాటకం:/h3p """/"/
పని చేసే చోట కొన్ని ఇబ్బందులు ఉంటాయ్.తెలివిగా వాటిని పరిష్కరించుకోవాలి.
వత్తిడి ఉంటుంది.ఆ సమయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.
ఒక అరగంట పాటు ధ్యానం చేస్తే మంచిది.సమస్య వచ్చినప్పుడు ఆవేశంతో కాకుండా ఆలోచనతో ముందుకు అడుగు వెయ్యండి.
Story-break
H3 Class=subheader-styleసింహం:/h3p """/"/
ఉద్యోగరీత్యా మీకు మంచి పేరు వస్తుంది.మీరు చేసిన పనికి, పడిన కష్టానికి మంచి పేరు వస్తుంది.
కుటుంబం అంత ఎంతో ఆనందంగా గడుపుతుంది.మీ జీవిత భాగస్వామితో ఈరోజు చివరిలో ఆనందంగా గడుపుతారు.
Story-break
H3 Class=subheader-styleకన్య:/h3p """/"/
ఈరోజు ధ్యానంతో రోజును ప్రారంభించడం మంచిది.ఆరోగ్యం కోసం కాసేపు క్రీడల్లో మునిగితేలుతారు.
ఆర్ధికంగా బలంగా ఉంటారు.వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టేముందు పెద్దవారి సలహా తీసుకోవడం మంచిది.
Story-break
H3 Class=subheader-styleతులా:/h3p """/"/ మీ పిల్లల చదువు కోసం పెద్ద మొత్తంలో డబ్బు ఖర్చు పెడుతారు.
గతంలో దాచిన డబ్బు మీకు ఇప్పుడు సాయంగా నిలుస్తుంది.మీకోసం మీరు కాస్త సమయాన్ని కేటాయిస్తారు.
వ్యాపారం పుంజుకొని మంచిలాభాలను తెచ్చి పెడుతుంది.story-break
H3 Class=subheader-styleవృశ్చికం:/h3p """/"/
ఈ రాశి వారు చాలా జాగ్రత్తగా ఉండాలి.
కష్టం చిన్నదైనా పెద్దైన ఇంట్లో వారితో మాట్లాడి పరిష్కరించుకోవడం మంచిది.లేదంటే ఆనందంగా ఉండలేరు.
Story-break
H3 Class=subheader-styleధనస్సు:/h3p """/"/ అనుకోని ఊహించని అతిధులు మీ ఇంటికి వస్తారు.
ఖర్చులు ఎక్కువ అవుతాయ్.వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టేముందు ఒకటికి రెండు సార్లు ఆలోచించండి.
కుదిరితే మీ జీవిత భాగస్వామితో సలహా తీసుకోండి.story-break
H3 Class=subheader-styleమకరం:/h3p """/"/
ఆర్ధికంగా బాగుంటారు.
వ్యాపారాల్లో పెట్టె లాభాలు డబుల్ అయ్యి ఎంతో సంతోషాన్ని అందిస్తాయ్.అనుకోని బంధువులు కారణంగా ఖర్చులు భారీగా పెరుగుతాయ్.
మీ జీవిత భాగస్వామితో మంచి సమయాన్ని గడుపుతారు.story-break
H3 Class=subheader-styleకుంభం:/h3p """/"/ అప్పుల కోసం వచ్చే ఆప్తులను అయిన చూసి చూడనట్టు వదిలెయ్యండి.
ఎందుకంటే వారికి అప్పు ఇస్తే మీరు ఇబ్బందుల్లో పడుతారు.మీ జీవితకాలంలో ఏదో ఉత్సాహ భరితమైన సంఘటన ఈరోజు జరుగుతుంది.
Story-break
H3 Class=subheader-styleమీనం:/h3p """/"/
మీకు మానసిక ఒత్తిడి ఎక్కువ అవుతుంది.కాబట్టి విశ్రాంతి తీసుకోండి.
వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టేముందు పెద్దల సలహా తీసుకోండి.మీ కుటుంబంలో విభేదాలు తొలిగిపోయి సంతోషంగా గడుపుతారు.
కష్టాలు తిరి ఆనందంగా జీవితాన్ని అనుభవిస్తారు.
వైరల్ వీడియో: కుంభమేళాలో ఆ పనిచేసిందుకు జంటపై రెచ్చిపోయిన నాగ సాధు