తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - సెప్టెంబర్ 2, గురు వారం, 2022

H3 Class=subheader-styleఈ రోజు పంచాంగం (Today's Telugu Panchangam):/h3p

సూర్యోదయం: ఉదయం 6.06

సూర్యాస్తమయం: సాయంత్రం 06.

26

రాహుకాలం:ఉ.10.

30 మ12.00 వరకు

అమృత ఘడియలు: షష్టి మంచి రోజు కాదు వరకు

దుర్ముహూర్తం: ఉ.

8.32 ల9.

23 మ12.48 ల 1.

39 వరకు

H3 Class=subheader-styleఈ రోజు రాశి ఫలాలు(Today's Telugu Rasi Phalalu):/h3p

H3 Class=subheader-styleమేషం:/h3p """/"/ ఈరోజు మీరు కుటుంబ సభ్యులతో చాలా సంతోషంగా ఉంటారు.

ఎప్పటినుండో ఉన్న ఆరోగ్య సమస్యల నుండి ఈరోజు మీరు బయట పడతారు.ఇంటికి సంబంధించిన కొన్ని విలువైన వస్తువులు కొనుగోలు చేసే ముందు మీ సొంత నిర్ణయాలు కాకుండా అనుభవం ఉన్న వ్యక్తులతో చర్చ చేయాలి.

H3 Class=subheader-styleవృషభం:/h3p """/"/ ఈరోజు మీరు మీ ఆర్థికపరమైన విషయాలలో చాలా జాగ్రత్తగా ఉండాలి.

మీరంటే గిట్టని వారు మీపై నిందలు మోపుతారు.తరచూ మీ నిర్ణయాలు మార్చుకోవడం కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు.

బయట ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది.

H3 Class=subheader-styleమిథునం:/h3p """/"/ ఈరోజు నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం ఉంటుంది.

ఈరోజు మీరు ఏ పని మొదలు పెట్టిన అంతా శుభమే జరుగుతుంది.కొన్ని చెడు సావాసాలకు దూరంగా ఉండటమే మంచిది.

కొన్ని ముఖ్యమైన పనులు ప్రారంభించడానికి ఈరోజు మీకు అనుకూలంగా ఉంటుంది.

H3 Class=subheader-styleకర్కాటకం:/h3p """/"/ఈరోజు మీరు మీ జీవిత భాగస్వామితో ఎక్కువ సమయాన్ని గడపడానికి ఇష్టపడతారు.

కొన్ని దూరపు ప్రయాణాలు చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి.కొన్ని విలువైన వస్తువులు కోల్పోయే అవకాశం ఉంది.

ఇతరుల సహాయం మీకు ఎప్పుడూ ఉంటుంది.

H3 Class=subheader-styleసింహం:/h3p """/"/ఈరోజు మీరు చేసే పనుల్లో ఆదాయం పెరిగే అవకాశం ఉంది.

ఇంటి నిర్మూలన గురించి కుటుంబ సభ్యులతో చర్చలు చేస్తారు.ఇరుగు పొరుగు వారితో కలిసి చాలా సంతోషంగా ఉంటారు.

మీ వ్యక్తిగత విషయాలను ఇతరులతో పంచుకోకండి.

H3 Class=subheader-styleకన్య:/h3p """/"/ఈరోజు మీ మనసులో ఏదో తెలియని ఆందోళన ఉంటుంది.

మీరు ఏ పని మొదలుపెట్టిన చాలా నిదానంగా పూర్తి చేస్తారు.మీరు చేసే చిన్న చిన్న పొరపాట్ల వలన కుటుంబ సభ్యులు మానసిక ఒత్తిడికి గురై అవకాశం ఉంది.

కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి.

H3 Class=subheader-styleతులా: /h3p """/"/ఈరోజు మీరు బాగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి.

మీరంటే గిట్టని వారు మీ విషయాలలో తల దురుస్తారు.ఈరోజు మీ కుటుంబ సభ్యులంతా కలిసి బంధువుల ఇంటికి వెళ్తారు.

కొన్ని అనవసరమైన ఖర్చులు ఎక్కువగా చేస్తారు.

H3 Class=subheader-styleవృశ్చికం:/h3p """/"/ఈరోజు మీరు మీ విలువైన సమయాన్ని వృధా చేయకండి.

తరచూ మీరు నిర్ణయాలు మార్చుకోవడం వలన కొన్ని ఇబ్బందులు.ఈరోజు మీరు సంతానం పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలి.

మీరు చేసే పనుల్లో కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు.

H3 Class=subheader-styleధనస్సు: /h3p """/"/ ఈరోజు మీరు పెట్టిన పెట్టుబడిన నుండి ఆదాయాన్ని పొందుతారు.

మీ చిన్ననాటి స్నేహితులు ఈరోజు మిమ్మల్ని కలుస్తారు.వారితో కలిసి బయట సమయాన్ని ఎక్కువగా గడుపుతారు.

కొన్ని చెడు అలవాట్లకు దూరంగా ఉండటమే మంచిది.

H3 Class=subheader-styleమకరం:/h3p """/"/ఈరోజు రాజకీయ నాయకులు కొన్ని ముఖ్యమైన కార్యక్రమాల్లో పాల్గొంటారు.

అక్కడ మీకు కొన్ని కొత్త పరిచయాలు ఏర్పడతాయి.మీపై ఉన్న బాధ్యతలను విజయవంతంగా మీరు పూర్తి చేస్తారు.

ధైర్యంతో ముందుకు వెళ్తే అంతా మంచే జరుగుతుంది.

H3 Class=subheader-styleకుంభం:/h3p """/"/ఈరోజు మీరు పిల్లల పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలి.

విద్యార్థులు విదేశాల్లో చదవాలనే ఆలోచనలో ఉంటారు.బయట అప్పుగా ఇచ్చిన డబ్బు ఇచ్చినట్టుగా ఈ రోజు తిరిగి మీ చేతికి అందుతుంది.

ఇతరులతో మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడాలి.

H3 Class=subheader-styleమీనం: /h3p """/"/ఈరోజు మీలో బలహీనత ఎక్కువగా ఉంటుంది.

మీరు ఏ పని మొదలు పెట్టిన చాలా ఆలస్యంగా పూర్తి చేస్తారు.మీ తండ్రి యొక్క ఆరోగ్యం ఈరోజు కుదుట పడుతుంది.

బంధువుల నుండి ఒక శుభవార్త వింటారు.అది మిమ్మల్ని ఎంతో ఆనందపరుస్తుంది.

ఎన్నికల ప్రచారంలో సీఎం జగన్.. ఇవాళ 3 నియోజకవర్గాల్లో పర్యటన