తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - సెప్టెంబర్ 18, శనివారం, 2021

H3 Class=subheader-styleఈ రోజు పంచాంగం (Today's Telugu Panchangam):/h3p సూర్యోదయం: ఉదయం 06.36

సూర్యాస్తమయం: సాయంత్రం 05.

45

రాహుకాలం: మ.10.

03 నుంచి 00.12 వరకు

అమృత ఘడియలు: ఉ.

06.40 నుంచి 07.

10 వరకు

దుర్ముహూర్తం: ఉ.08.

52 నుంచి 09.36 వరకు

H3 Class=subheader-styleఈ రోజు రాశి ఫలాలు(Today's Telugu Rasi Phalalu):/h3p H3 Class=subheader-styleమేషం:/h3p """/" / ఈరోజు మీరు కష్టపడి పని చేస్తారు.

ఆర్థికంగా లాభాలు ఉన్నాయి.ఇతరులు అప్పుగా తీసుకున్న మీ సొమ్మును తిరిగి ఇవ్వడంలో ఆలస్యం చేస్తారు.

ఇతరులతో తొందరపడి ఎటువంటి నిర్ణయాలు తీసుకోకూడదు.దీనివల్ల భవిష్యత్తులో కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి.

H3 Class=subheader-styleవృషభం:/h3p """/" / ఈరోజు మీరు పనిచేసే చోట ఎక్కువ ఒత్తిడి ఉంటుంది.

కొన్ని ముఖ్యమైన విషయాల గురించి అనుభవం ఉన్న వ్యక్తులతో మాట్లాడాలి.వాయిదా పడిన పనులు పూర్తి చేసుకోవాలి.

కుటుంబ సభ్యులతో కలిసి సమయాన్ని గడుపుతారు.ఈరోజు సంతోషంగా ఉంటారు.

H3 Class=subheader-styleమిథునం:/h3p """/" / ఈరోజు మీరు అనుకోకుండా పాత స్నేహితులను కలుస్తారు.

వారితో సంతోషంగా ఉంటారు.ఆర్థికంగా లాభాలు ఉన్నాయి.

వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో ఆలోచించుకోవాలి.కొన్ని ప్రయాణాలు చేయవలసి ఉంటుంది.

ఈరోజు సమయాన్ని కాపాడుకోవాలి.

H3 Class=subheader-styleకర్కాటకం:/h3p """/" / ఈరోజు మీరు కొన్ని నిర్ణయాలు తీసుకునే ముందు ఆలోచించాలి.

ఏ పని మొదలు పెట్టినా సక్రమంగా పూర్తి చేస్తారు.అనవసరమైన విషయాల గురించి ఎక్కువగా ఆలోచించకండి.

ఇతరులకు సహాయం చేస్తారు.దీనివల్ల మంచి పేరు సంపాదించుకుంటారు.

H3 Class=subheader-styleసింహం:/h3p """/" / ఈరోజు మీరు ఏ పని మొదలు పెట్టిన పూర్తి చేస్తారు.

పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచిస్తారు.కొన్ని ప్రయాణాలు చేస్తారు.

కుటుంబ సభ్యులతో ముఖ్యమైన విషయాల గురించి మాట్లాడతారు.ఇంట్లో ఒకరి ఆరోగ్య సమస్య గురించి శ్రద్ధ తీసుకోవాలి.

మీరు పనిచేసే చోట సమయానికి కాపాడుకోవాలి.

H3 Class=subheader-styleకన్య:/h3p """/" / ఈరోజు మీరు ఆర్థికంగా లాభాలు అందుకుంటారు.

అనవసరమైన విషయాల గురించి చర్చలు ఎక్కువగా చేయకూడదు.వ్యాపారస్తులకు పెట్టుబడి విషయంలో అనుకూలంగా ఉంది.

కొన్ని కొత్త పనులు ప్రారంభిస్తారు.ఇతరులతో మాట్లాడే ముందు ఆలోచించాలి.

H3 Class=subheader-styleతులా:/h3p """/" / ఈరోజు మీరు ఇతరులతో వాదనకు దిగే అవకాశం ఉంది.

అనవసరమైన విషయాల గురించి ఎక్కువగా ఆలోచించకండి.మీ స్నేహితులతో కలిసి కొన్ని ముఖ్యమైన విషయాల గురించి మాట్లాడతారు.

వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో తొందర పడక పోవడం మంచిది.

H3 Class=subheader-styleవృశ్చికం:/h3p """/" / ఈరోజు మీరు కొన్ని కొత్త పనులు ప్రారంభిస్తారు.

ఆర్థికంగా లాభాలు ఉన్నాయి.అనవసరంగా ఇతరులతో వాదనలకు దిగకండి.

కొన్ని ప్రయాణాలు చేయవలసి ఉంటుంది.పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచించాలి.

శత్రువులకు దూరంగా ఉండటం చాలా మంచిది.

H3 Class=subheader-styleధనస్సు:/h3p """/" / ఈరోజు మీరు కొన్ని విషయాల్లో బాగా తొందర పడతారు.

దీనివల్ల మీరు అనుకున్న పనులన్నీ పూర్తవుతాయి.కుటుంబ సభ్యులతో కొన్ని కార్యక్రమాల్లో పాల్గొంటారు.

ఆర్థికంగా పొదుపు చేస్తారు.దీనివల్ల భవిష్యత్తులో లాభాలు ఎక్కువగా ఉంటాయి.

ఈరోజు సంతోషంగా ఉంటారు.

H3 Class=subheader-styleమకరం:/h3p """/" / ఈ రోజు మీరు వాయిదా పడిన పనులు పూర్తి చేస్తారు.

దీని వల్ల మనశ్శాంతి కలుగుతుంది.ఆరోగ్యం అనుకూలంగా ఉంది.

అనవసరంగా ఇతరులతో వాదనలకు దిగకండి.కుటుంబ సభ్యులతో దైవ దర్శనాలు వంటి ప్రయాణాలు చేస్తారు.

ఈరోజు సంతోషంగా ఉంటారు.

H3 Class=subheader-styleకుంభం:/h3p """/" / ఈరోజు మీరు తీరికలేని సమయం గడుపుతారు.

కొన్ని కొత్త పనులు ప్రారంభిస్తారు.అనుకోకుండా ప్రయాణాలు చేయవలసి ఉంటుంది.

నూతన పరిచయాలు ఏర్పడతాయి.వ్యాపారస్తులకు పెట్టుబడి విషయంలో లాభాలు ఉన్నాయి.

సమయాన్ని కాపాడుకోవాలి.

H3 Class=subheader-styleమీనం:/h3p """/" / ఈరోజు వీరు ఏ పని మొదలు పెట్టినా సక్రమంగా సాగుతుంది.

అనవసరమైన విషయాల గురించి ఎక్కువగా ఆలోచించకూడదు.కాస్త మనశ్శాంతి దొరుకుతుంది.

కుటుంబ సభ్యులతో సమయాన్ని గడుపుతారు.వ్యాపారస్తులకు పెట్టుబడి విషయంలో ఇతరుల సహాయం ఉంటుంది.

వైరల్ వీడియో: దేవుడా ఎంత పెద్ద జీవిని ఎరగా మింగేసిన కింగ్ కోబ్రా.. చివరకి..