తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – సెప్టెంబర్ 16 బుధవారం, 2020

H3 Class=subheader-styleఈ రోజు పంచాంగం(Today's Telugu Panchangam):/h3p సూర్యోదయం: ఉదయం 05.51 సూర్యాస్తమయం: సాయంత్రం 06.

01 రాహుకాలం: మ.12.

00 నుంచి 1.30 వరకు అమృత ఘడియలు: ఉ.

9:47 నుంచి 11:20 వరకు వరకు దుర్ముహూర్తం: ఉ.11.

31 నుంచి 12.20 వరకు H3 Class=subheader-styleఈ రోజు రాశి ఫలాలు(Today's Telugu Rasi Phalalu):/h3p H3 Class=subheader-styleమేషం:/h3p """/"/ గతంలో చేసిన అప్పులు తీర్చేస్తారు.

ఈరోజు వ్యాపారాల్లో భారీ పెట్టుబడులు పెడుతారు.బయటకు వెళ్లిన సమయంలో ధనాన్ని జాగ్రత్తగా ఖర్చు పెట్టండి.

బంధువుల నుంచి శుభవార్త అందుతుంది.ఈరోజు అంత ఎంతో సంతోషంగా ఉంటారు.

H3 Class=subheader-styleవృషభం:/h3p """/"/ ఉద్యోగంలో ఈరోజు ఫుల్ బిజీ బిజీ ఉంటుంది.ఎంతోకాలం నుంచి ఎదురుచూస్తున్న అప్పులు తిరిగి వసూలు అవుతాయ్.

ఈరోజు చాలా సంతోషకరంగా ఉంటుంది.వైవాహిక జీవితంలో అద్భుతమైన రోజు కానుంది.

H3 Class=subheader-styleమిథునం:/h3p """/"/ జీవిత భాగస్వామితో భవిష్యేత్తు గురించి మాట్లాడుతారు.ఆర్ధికంగా ఇబ్బందులు ఎదురవుతాయ్.

డబ్బును చూసి ఖర్చు చేసుకుంటే మంచిది.కొన్ని విషయలు చికాకు తెప్పిస్తాయ్.

ధ్యానం చేసుకోవడం మంచిది.h3 Class=subheader-styleకర్కాటకం:/h3p """/"/ ఈరోజును ధ్యానంతో ప్రారంభిస్తే ప్రశాంతంగా అవుతుంది.

ఏదైనా పని చేసినప్పుడు ఆనందంగా చెయ్యాలి.పిల్లల చదువు కోసం ధనాన్ని ఎక్కువ ఖర్చు చేస్తారు.

కొన్ని విషయాల్లో ఒత్తిడికి గురవుతారు.జాగ్రత్త.

H3 Class=subheader-styleసింహం:/h3p """/"/ ఎంత కోపం వచ్చిన పక్కవారితో మాట్లాడే సమయంలో చిరునవ్వుతోనే మాట్లాడండి.

దీర్ఘకాలిక పెట్టుబడుల నుంచి బయటపడడం మంచిది.ఆఫీసులో సహా ఉద్యోగుల సపోర్ట్ కారణంగా ఆనందంగా గడుపుతారు.

మీ జీవిత భాగస్వామితో మీరు మంచి సమయాన్ని గడుపుతారు.h3 Class=subheader-styleకన్య:/h3p """/"/ వ్యాపారాల్లో పెట్టుబడులు ఈరోజు పెట్టకపోవడం మంచిది.

ఈరోజు ఏదైనా నిర్ణయం తీసుకుంటే వాయిదా వెయ్యండి.మానసికంగా ప్రశాంతంగా ఉండేందుకు ప్రయత్నించండి.

మీకు రోజు మొత్తం మంచి ఫలితాన్ని ఇస్తుంది.ఈరోజు మీరు ఎంతో ఆనందంగా గడపనున్నారు.

H3 Class=subheader-styleతులా: /h3p """/"/ ఈరోజు శ్రమతో కాకుండా బుద్ధి బలంతో పని చెయ్యాల్సి ఉంటుంది.

మానసికంగా వేధిస్తున్న సమస్యలకు ఆలోచనతో పరిష్కరించాలి.ఖాళీ సమయంలో దొరికితే పుస్తకాలు చదవడం లేదా కుటుంబసభ్యులతో గడపడం చెయ్యండి.

ఈరోజు కొన్ని వార్తలు మిమ్మల్ని బాదలోకి నెట్టేస్తాయ్.h3 Class=subheader-styleవృశ్చికం:/h3p """/"/ మీ స్వభావం మిమ్మల్ని లక్ష్యం వైపు నడిపిస్తుంది.

ఏదైనా విషయంలో విజయం సాధించాలంటే కాలంతో సరికొత్త ఆలోచనలతో ముందడుగు వెయ్యాలి.ఆర్థికపరమైన ఇబ్బందులు వస్తే తల్లితండ్రులు లేదా మీ ఇంట్లోవారి సలహా తీసుకోవడం ఎంతో మంచిది.

H3 Class=subheader-styleధనస్సు: /h3p """/"/ మనశాంతి లేకుండా చేస్తున్న సమస్యల్ను పరిష్కరించగలరు.ఏదైనా పొదుపు స్కీమ్స్ లో డబ్బు పెడితే మంచిది.

మీ పిల్లలు మంచి చదువుతో మిమ్మల్ని ఆనందపరుస్తారు.వ్యాపార ప్రయత్నాలు ఫలిస్తాయి.

అధిక కర్చులు చేస్తారు.జాగ్రత్త.

H3 Class=subheader-styleమకరం:/h3p """/"/ మీ సమస్యలు ఇతరులతో పంచుకోవడం మంచిది.ఎవరైనా సహాయం అడిగితే చేయడం మంచిది.

అప్పు అడిగితే అసలు ఇవ్వకుండా ఉంటే మంచిది.ఇంట్లోని ఒత్తిడి కారణంగా మీరు ఇబ్బందులకు గురవుతారు.

వ్యాపారానికి సంబందించిన కొన్ని విషయాలు మిమ్మల్ని బాధపెడుతాయ్.h3 Class=subheader-styleకుంభం:/h3p """/"/ ఉద్యోగంలో మీ అధికారులు మిమ్మల్ని ప్రశంసిస్తారు.

ఏదైనా వ్యాపారంలో పెట్టుబడులు పెట్టేముందు ఒకటికి రెండుసార్లు ఆలోచించండి.ఈరోజు అనుకోని ప్రయాణాలు చేస్తారు.

వైవాహిక జీవితంలో కొన్ని చికాకులు ఎదురవుతాయ్.h3 Class=subheader-styleమీనం: /h3p """/"/ వ్యాపారాల్లో భారీగా లాభాలు ఉంటాయ్.

తల్లితండ్రులతో సమయాన్ని సంతోషంగా గడుపుతారు.పాత మిత్రులతో సమయాన్ని ఆనందంగా గడుపుతారు.

బంధు మిత్రుల నుంచి అనుకోని శుభవార్త వింటారు.

విదేశీ విద్యకు జగన్ పేరును మారుస్తాం..: లోకేశ్