తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - సెప్టెంబర్ 16, గురువారం, 2021

H3 Class=subheader-styleఈ రోజు పంచాంగం (Today's Telugu Panchangam):/h3p సూర్యోదయం: ఉదయం 05.50

సూర్యాస్తమయం: సాయంత్రం 06.

00

రాహుకాలం: మ.01.

30 నుంచి 03.00 వరకు

అమృత ఘడియలు: ఉ.

08.00 నుంచి 09.

30 వరకు

దుర్ముహూర్తం: ఉ.10.

00 నుంచి 10.48 వరకు

H3 Class=subheader-styleఈ రోజు రాశి ఫలాలు(Today's Telugu Rasi Phalalu):/h3p H3 Class=subheader-styleమేషం:/h3p """/" / ఈరోజు మీరు అనుకూలంగా ఉంటారు.

ప్రజలకు సహాయం చేస్తారు.మీ స్నేహితులతో మంచి సమయాన్ని గడుపుతారు.

కుటుంబంలో ఒకరి ఆరోగ్య సమస్య మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంది.వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో సొంత నిర్ణయాలు తీసుకోవడం వల్ల కాస్త ఇబ్బందులు ఉంటాయి.

H3 Class=subheader-styleవృషభం:/h3p """/" / ఈరోజు మీ కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు.

ఈరోజు మీరు ఏ పని మొదలు పెట్టినా సక్రమంగా సాగుతుంది.కొన్ని కొత్త పరిచయాలు ఏర్పడతాయి.

ఆరోగ్యం అనుకూలంగా ఉంది.అనుకోకుండా ప్రయాణాలు చేస్తారు.

దీని వల్ల మరింత సంతోషంగా ఉంటారు.

H3 Class=subheader-styleమిథునం:/h3p """/" / ఈరోజు మీరు కొన్ని సమస్యల నుంచి బయటపడతారు.

దీని వల్ల మనశ్శాంతి కలుగుతుంది.ఇంటి బాధ్యతలను మోయాల్సి వస్తుంది.

ఆర్థికంగా లాభాలున్నాయి.అనవసరమైన ఖర్చులు ఎక్కువగా చేయకూడదు.

కొన్ని ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి.

H3 Class=subheader-styleకర్కాటకం:/h3p """/" /ఈరోజు మీరు ఆర్థికంగా ఎక్కువ లాభాలు అందుకుంటారు.

ఏ పని మొదలు పెట్టినా సక్రమంగా సాగుతుంది.తొందరపడి ఎటువంటి నిర్ణయాలు తీసుకోకూడదు.

దీనివల్ల మరింత ఇబ్బంది ఎదురవుతుంది.ఇతరులతో మాట్లాడే ముందు ఆలోచించాలి.

H3 Class=subheader-styleసింహం:/h3p """/" / ఈరోజు మీరు కొన్ని సమస్యల నుంచి బయటపడతారు.

తీరిక లేని సమయం గడుపుతారు.ఆరోగ్యం అనుకూలంగా ఉంది.

బయట పడిన పనులు పూర్తి చేస్తారు.అనవసరమైన విషయాల గురించి ఎక్కువగా ఆలోచించకపోవడం మంచిది.

సమయాన్ని కాపాడుకోవాలి.

H3 Class=subheader-styleకన్య:/h3p """/" / ఈరోజు మీరు కొన్ని సమస్యల నుంచి బయటపడతారు.

తీరిక లేని సమయం గడుపుతారు.ఆరోగ్యం అనుకూలంగా ఉంది.

బయట పడిన పనులు పూర్తి చేస్తారు.అనవసరమైన విషయాల గురించి ఎక్కువగా ఆలోచించకపోవడం మంచిది.

సమయాన్ని కాపాడుకోవాలి.

H3 Class=subheader-styleతులా:/h3p """/" / ఈరోజు మీరు ఆర్థికంగా ఎక్కువ లాభాలు అందుకుంటారు.

అనవసరమైన ఖర్చులు కూడా ఎక్కువగా చేస్తారు.కుటుంబ సభ్యులతో కొన్ని కార్యక్రమాలలో పాల్గొంటారు.

కొన్ని కొత్త పనులు ప్రారంభిస్తారు.మీరు పనిచేసే చోట పై అధికారుల ప్రశంసలు అందుకుంటారు.

H3 Class=subheader-styleవృశ్చికం:/h3p """/" / ఈరోజు మీరు కొన్ని కార్యక్రమాలలో పాల్గొంటారు.దీనివల్ల సంతోషంగా ఉంటారు.

అనవసరమైన విషయాల గురించి ఎక్కువగా ఆలోచించకండి.తొందరపడి ఎటువంటి నిర్ణయాలు తీసుకోకూడదు.

ఇతరులతో మాట్లాడే ముందు ఆలోచించాలి.

H3 Class=subheader-styleధనస్సు:/h3p """/" / ఈరోజు మీరు ఆర్థికంగా ఎక్కువ ఖర్చులు చేస్తారు.

పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచనలు చేయాలి.కుటుంబ సభ్యులతో వాదనలకు దిగకండి.

తొందరపడి నిర్ణయాలు తీసుకోవడం వల్ల భవిష్యత్తులో ఇబ్బందులు ఎదురవుతాయి.మీ స్నేహితులతో కొన్ని విషయాల గురించి చర్చలు చేస్తారు.

H3 Class=subheader-styleమకరం:/h3p """/" / ఈరోజు మీరు లాభాలు ఎక్కువగా అందుకుంటారు.కొన్ని కొత్త పనులు ప్రారంభించడానికి ఆలోచిస్తారు.

పిల్లల నుండి శుభవార్త వింటారు.దీనివల్ల సంతోషంగా ఉంటారు.

వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో పనులు వాయిదా వేసుకుంటారు.సమయాన్ని కాలక్షేపం చేస్తారు.

H3 Class=subheader-styleకుంభం:/h3p """/" / ఈరోజు మీరు ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.

కొన్ని కొత్త స్థలాలు కొనేముందు బాగా ఆలోచించుకోవాలి.లేదంటే భవిష్యత్తులో నష్టాలు ఎదుర్కొంటారు.

కుటుంబ సభ్యుల సలహాలు తీసుకోవడం మంచిది.మీరు పనిచేసే చోట అనుకూలంగా ఉంది.

H3 Class=subheader-styleమీనం:/h3p """/" / ఈరోజు మీరు మీ కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు.

కొన్ని ప్రయాణాలు చేస్తారు.కొన్ని ముఖ్యమైన పనులు పూర్తి చేస్తారు.

అనుకోకుండా మీ స్నేహితులను కలవడం వల్ల సంతోషంగా ఉంటారు.నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం ఉంది.

సమయాన్ని కాపాడుకోవడం మంచిది.

Viral Video: నడిరోడ్డు మీద బైక్‌ పై అమ్మాయిలు, అబ్బాయిలు అసభ్యకర చర్యలు.. దాంతో పోలీసులు..?!