తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - సెప్టెంబర్ 14, బుధ వారం, 2022

H3 Class=subheader-styleఈ రోజు పంచాంగం (Today's Telugu Panchangam):/h3p

సూర్యోదయం: ఉదయం 6.06

సూర్యాస్తమయం: సాయంత్రం 06.

20

రాహుకాలం:మ.12.

00 మ.1.

30 వరకు

అమృత ఘడియలు: ఉ.చవితి సా6.

00 ల7.30వరకు

దుర్ముహూర్తం: మ.

11.57 మ.

12.48 వరకు

H3 Class=subheader-styleఈ రోజు రాశి ఫలాలు(Today's Telugu Rasi Phalalu):/h3p

H3 Class=subheader-styleమేషం:/h3p """/" / ఈరోజు మీరు ప్రారంభించిన ప్రతి పనిలో శుభమే జరుగుతుంది.

కొన్ని విలువైన వస్తువులు కొనుగోలు చేసే ముందు ఆలోచనలు అవసరం.కొన్ని ముఖ్యమైన కార్యక్రమాల్లో పాల్గొంటారు.

అక్కడ మీకు కొన్ని కొత్త పరిచయాలు కూడా ఏర్పడతాయి చాలా ఉత్సాహంగా ఉంటారు

H3 Class=subheader-styleవృషభం:/h3p """/" / ఈరోజు మీరు ఆర్థిక పరమైన సమస్యలతో సతమతమవుతారు.

కుటుంబ సభ్యులతో వాదనలకు దిగే అవకాశం ఉంది.అనవసరమైన విషయాలలో తలదూర్చకుండా ఉండడమే మంచిది.

ధైర్యంతో ముందుకు వెళ్తే అంతా మంచే జరుగుతుంది.

H3 Class=subheader-styleమిథునం:/h3p """/" / ఈరోజు మీరు ఇతరులతో మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి.

మీరంటే గిట్టని వారు మీపై నిందలు మోపుతారు.కొన్ని చెడు సావాసాలకు దూరంగా ఉండడమే మంచిది.

కొన్ని వర్గ సంబంధిత గొడవలు జరిగే అవకాశం ఉంది.

H3 Class=subheader-styleకర్కాటకం:/h3p """/" / ఈరోజు మీరు ప్రారంభించిన పనుల్లో తొందరపాటు నిర్ణయాలు పనికిరావు.

కొన్ని విలువైన వస్తువులు కొనుగోలు చేసే ముందు అనుభవం ఉన్న వ్యక్తులతో చర్చలు చేయడమే మంచిది.

ఇతరులతో మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడడమే మంచిది.

H3 Class=subheader-styleసింహం:/h3p """/" / ఈరోజు మీరు ఇరుగు పొరుగు వారితో కలిసి చాలా సంతోషంగా ఉంటారు.

మీ వ్యక్తిగత విషయాలను ఇతరులతో పంచుకోవడం వలన కొన్ని సమస్యలు ఎదుర్కొంటారు.ఈరోజు కొందరి ప్రవర్తన మీ మనసులో బాధను కల్పిస్తుంది.

అనవసరమైన ఆలోచనలు ఎక్కువగా చేస్తారు.

H3 Class=subheader-styleకన్య:/h3p """/" / ఈరోజు మీరు భూమి కొనుగోలు చేయాలనే ఆలోచనలో ఉంటారు.

భవిష్యత్తులో పెట్టుబడుల నుండి మంచి లాభాలను పొందుతారు.ఈరోజు మీరు ప్రారంభించిన పనుల్లో కొన్ని ఆటంకాలు ఎదుర్కొంటారు.

కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండడమే మంచిది.

H3 Class=subheader-styleతులా: /h3p """/" / ఈరోజు మీరు కుటుంబ సభ్యులతో కలిసి దైవదర్శనం చేసుకుంటారు.

మీ విలువైన సమయాన్ని అనవసరంగా వృధా చేయకండి.రాజకీయ నాయకులకి ఈరోజు అనుకూలంగా ఉంటుంది.

మీరు ఏ పని మొదలుపెట్టిన చాలా త్వరగా పూర్తి చేస్తారు.

H3 Class=subheader-styleవృశ్చికం:/h3p """/" / ఈరోజు వ్యవసాయదారులు మంచి లాభాలను పొందుతారు.

మీ జీవిత భాగస్వామితో కలిసి బయట సమయాన్ని కాలక్షేపం చేస్తారు.సంతానం పట్ల చాలా జాగ్రత్తగా ఉండడమే మంచిది.

మీరు చేసే పనుల్లో కొన్ని ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది.

H3 Class=subheader-styleధనస్సు: /h3p """/" / ఈరోజు మీరు అనారోగ్య సమస్యల నుండి బయటపడతారు.

ఎప్పటినుండో వాయిదా పడ్డ పనులన్నీ ఇతరుల సహాయంతో పూర్తి చేస్తారు.అనవసరమైన ఖర్చులు ఎక్కువగా చేస్తారు.

కానీ తిరిగి సంపాదించే స్తోమత మీలో ఉంటుంది.చాలా సంతోషంగా ఉంటారు.

H3 Class=subheader-styleమకరం:/h3p """/" / ఈరోజు మీరు చేసే వ్యాపారంలో చాలా జాగ్రత్తగా ఉండాలి.

తోటి సలహాల వలనకొన్ని సమస్యల నుండి బయటపడతారు.విద్యార్థులు విదేశాల్లో చదవాలనే ఆలోచనలో ఉంటారు.

సమయానికి బయట అప్పుగా ఇచ్చిన డబ్బు ఇచ్చినట్టుగా తిరిగి మీ చేతికి అందిస్తుంది.

H3 Class=subheader-styleకుంభం:/h3p """/" / ఈరోజు మీరు ప్రారంభించిన పనులు వాయిదా వేసుకోవడమే మంచిది.

ఎప్పటినుండో ఉన్న కోర్టు సమస్యల నుండి ఈరోజు మీరు బయటపడతారు.మీరు చేసే చిన్న చిన్న పొరపాట్ల వలన కుటుంబ సభ్యులు మానసిక ఒత్తిడికి గురై అవకాశం ఉంది.

H3 Class=subheader-styleమీనం: /h3p """/" / ఈరోజు మీరు కొన్ని దూరపు ప్రయాణాలు చేసే అవకాశం ఉంది.

కొన్ని విలువైన వస్తువులు కోల్పోతారు.ప్రయాణం చేసేటప్పుడు పిల్లల పట్ల చాలా జాగ్రత్తగా ఉండడమే మంచిది.

తరచూ మారే మీ నిర్ణయాల వలన కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు.

తెలుగు వాళ్లంటే ఆ హీరోలకు అంత చిన్న చూపా.. అందుకే మౌనం పాటిస్తున్నారా?