తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - సెప్టెంబర్ 13, సోమవారం, 2021
TeluguStop.com
H3 Class=subheader-styleఈ రోజు పంచాంగం (Today's Telugu Panchangam):/h3p
సూర్యోదయం:ఉదయం 06.49
సూర్యాస్తమయం:సాయంత్రం 06.
H3 Class=subheader-styleఈ రోజు రాశి ఫలాలు(Today's Telugu Rasi Phalalu):/h3p
H3 Class=subheader-styleమేషం:/h3p """/"/ఈరోజు మీరు తీరికలేని సమయంతో గడుపుతారు.
ఆర్థికంగా కొన్ని ఇబ్బందులెదురవుతాయి.మీ స్నేహితులు మీకు సహాయం చేస్తారు.
కొన్ని ముఖ్యమైన విషయాలలో నమ్మకాన్ని కోల్పోతారు.కుటుంబ సభ్యులతో జాగ్రత్తగా ఉండాలి.
సమస్యల గురించి పరిష్కరించుకోవాలి.
H3 Class=subheader-styleవృషభం:/h3p """/"/ ఈ రోజు మీరు వాయిదా పడిన పనులు పూర్తి చేస్తారు.
ఆరోగ్యం అనుకూలంగా ఉంది.ఏ పని మొదలుపెట్టిన మంచి విజయాన్ని అందుకుంటారు.
అనవసరంగా ఇతరులతో వాదనలకు దిగకండి.కొన్ని సమస్యల నుంచి బయటపడతారు.
ఈరోజు మీ స్నేహితులను కలుస్తారు.
H3 Class=subheader-styleమిథునం:/h3p """/"/ ఈరోజు మీరు ఏ పని మొదలు పెట్టినా సక్రమంగా పూర్తి చేస్తారు.
కొన్ని కొత్త పనులు కూడా ప్రారంభిస్తారు.అనవసరమైన విషయాల గురించి ఎక్కువగా ఆలోచించకండి.
ఆర్థికంగా లాభాలు ఉన్నాయి.ఇంటికి సంబంధించిన వస్తువులు కొనుగోలు చేస్తారు.
H3 Class=subheader-styleకర్కాటకం:/h3p """/"/ ఈరోజు మీరు అనవసరమైన విషయాల గురించి ఎక్కువగా ఆలోచిస్తారు.
దీనివల్ల మనశ్శాంతి కోల్పోతారు.కుటుంబ సభ్యులతో కొన్ని ప్రయాణాలు చేస్తారు.
కొత్త పరిచయాలు ఏర్పడతాయి.మానసికంగా కాస్త ఉపశమనం కలుగుతుంది.
మీరు పనిచేసే చోట జాగ్రత్తగా ఉండాలి.
H3 Class=subheader-styleసింహం:/h3p """/"/ ఈరోజు మీకు కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి.
హడావిడిగా కనిపిస్తారు.ఎవరితో గొడవలు పడకండి.
అనవసరంగా వాదనలకు దిగకండి.కుటుంబ సభ్యులతో కలిసి కొన్ని ముఖ్యమైన విషయాల గురించి మాట్లాడతారు.
సమస్యల గురించి పరిష్కరిస్తారు.
H3 Class=subheader-styleకన్య:/h3p """/"/ ఈరోజు మీరు తీరిక లేని సమయంతో గడుపుతారు.
ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.అనుకోకుండా కొన్ని దూర ప్రయాణాలు చేస్తారు.
ఇతరులకు సహాయం చేస్తారు.నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం ఉంది.
వాయిదా పడిన పనులు పూర్తవుతాయి.దీనివల్ల సంతోషంగా ఉంటారు.
H3 Class=subheader-styleతులా:/h3p """/"/ఈరోజు మీరు కొత్త పనులు ప్రారంభిస్తారు.ఆర్థికంగా లాభాలు ఉన్నాయి.
కొన్ని శుభకార్యాలలో పాల్గొంటారు.కుటుంబ సభ్యులతో సంతోషంగా ఉంటారు.
వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో ఆలోచించాలి.అనుభవం ఉన్న వ్యక్తుల నిర్ణయాలు తీసుకోవాలి.
ఈరోజు సమయాన్ని కాపాడుకోవాలి.
H3 Class=subheader-styleవృశ్చికం:/h3p """/"/ ఈరోజు మీరు మీ ఇంట్లో పండగ వాతావరణంతో గడుపుతారు.
కుటుంబ సభ్యులతో, బంధువులతో సంతోషంగా ఉంటారు.పిల్లల నుండి శుభవార్త వింటారు.
వ్యాపారస్తులకు లాభాలు ఉన్నాయి.అనుకోకుండా మీ స్నేహితులు కలుస్తారు.
వారితో సమయాన్ని గడుపుతారు.
H3 Class=subheader-styleధనస్సు:/h3p """/"/ ఈరోజు మీకు అనుకూలంగా ఉంది.
మీ వ్యక్తిత్వం పట్ల మంచి గౌరవం అందుకుంటారు.కుటుంబ సభ్యులతో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి మాట్లాడుకుంటారు.
కొన్ని సమస్యల నుంచి బయటపడతారు.మీరు పనిచేసే చోట ఇతరుల సహాయం అందుకుంటారు.
H3 Class=subheader-styleమకరం:/h3p """/"/ ఈరోజు మీకు అనుకూలంగా ఉంది.వాయిదా పడిన పనులు పూర్తి చేస్తారు.
అనవసరంగా ఇతరులతో వాదనలకు దిగకండి.కుటుంబ సభ్యులతో కొన్ని ప్రయాణాలు చేస్తారు.
ఆర్థికంగా లాభాలు ఉన్నాయి.ఇతరులతో మాట్లాడే ముందు ఆలోచించాలి.
ఉద్యోగస్తులు జాగ్రత్తగా ఉండాలి.
H3 Class=subheader-styleకుంభం:/h3p """/"/ఈరోజు మీరు అనవసరంగా ఖర్చులు ఎక్కువగా చేస్తారు.
దీని వల్ల భవిష్యత్తులో ఇబ్బందులు ఎదురవుతాయి.కుటుంబ సభ్యులతో కొన్ని దైవ దర్శనాలు వంటి ప్రయాణాలు చేస్తారు.
వ్యాపారస్తులకు పెట్టుబడి విషయంలో అనుకూలంగా ఉండదు.సమయాన్ని కాపాడుకోవాలి.
H3 Class=subheader-styleమీనం:/h3p """/"/ ఈరోజు మీరు తొందరపడి ఎటువంటి నిర్ణయాలు తీసుకోకూడదు.వాయిదా పడిన పనులు పూర్తి చేసుకోవాలి.
కొన్ని ప్రయాణాలు వాయిదా వేసుకోవాలి.కుటుంబ సభ్యులతో సమయాన్ని గడపాలి.
వ్యాపారస్తులకు అనుభవం ఉన్న వ్యక్తుల సలహాలు అందుతాయి.
వావ్, లక్ అంటే ఇతడిదే.. భూమి తవ్వుతుండగా విలువైన లోహాలు లభ్యం..!