తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - సెప్టెంబర్ 13, మంగళ వారం, 2022

H3 Class=subheader-styleఈ రోజు పంచాంగం (Today's Telugu Panchangam):/h3p

సూర్యోదయం: ఉదయం 6.06

సూర్యాస్తమయం: సాయంత్రం 06.

20

రాహుకాలం:మ.3:00 సా4.

30 వరకు

అమృత ఘడియలు:ఉ.10.

00 మ12.00 సా.

4.40 ల7.

00 వరకు

దుర్ముహూర్తం: ఉ.8.

32 ల9.23 ల11.

15 Pm మ 12.00 వరకు

H3 Class=subheader-styleఈ రోజు రాశి ఫలాలు(Today's Telugu Rasi Phalalu):/h3p

H3 Class=subheader-styleమేషం:/h3p """/" /ఈరోజు మీకు తొందరపాటు నిర్ణయాలు పనికిరావు.

మీరు ప్రారంభించిన పనుల్లో కొన్ని సమస్య ఎదురుకుంటారు.స్నేహితులతో కలిసి బయట సమయాన్ని గడుపుతారు.

ఇతరులతో మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడడమే మంచిది.

H3 Class=subheader-styleవృషభం:/h3p """/" /ఈరోజు మీరు ఇంటి నిర్మూలన గురించి కుటుంబ సభ్యులతో చర్చలు చేస్తారు.

సమయానికి బయట అప్పుగా ఇచ్చిన డబ్బు ఇచ్చినట్టుగా తిరిగి మీ చేతికి అందుతుంది.

మీ తోబుట్టువులతో కలిసి కొన్ని దూరపు ప్రయాణాలు చేస్తారు.ప్రయాణం చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి.

H3 Class=subheader-styleమిథునం:/h3p """/" /ఈరోజు మీరు ఏ పని మొదలు పెట్టిన చాలా ఆలస్యంగా పూర్తి చేస్తారు.

కొన్ని చెడు సావాసాలకు దూరంగా ఉండటమే మంచిది.ఎప్పటినుండో ఉన్న కోర్టు సమస్యల నుండి ఈరోజు మీరు బయటపడతారు.

ధైర్యంతో ముందుకు వెళ్లాలి.

H3 Class=subheader-styleకర్కాటకం:/h3p """/" /ఈరోజు మీరు అనవసరమైన ఖర్చులు ఎక్కువ చేస్తారు.

కానీ తిరిగి సంపాదించే స్తోమత మీలో ఉంటుంది.మీ చిన్ననాటి స్నేహితులు ఈరోజు మిమ్మల్ని కలుస్తారు.

ఇతరులతో మీ వ్యక్తిగత విషయాలు పంచుకోవడం వలన కొన్ని సమస్యలు ఎదుర్కొంటారు.

H3 Class=subheader-styleసింహం:/h3p """/" / ఈరోజు వ్యాపారస్తులు అధిక లాభాలు అందుకుంటారు.

కొన్ని విలువైన వస్తువులు కొనుగోలు చేస్తే ముందు మీ సొంత నిర్ణయాలు కాకుండా అనుభవం ఉన్న వ్యక్తులతో చర్చలు చేయడం మంచిది.

ధైర్యం ముందుకు వెళ్తే అంతా మంచే జరుగుతుంది.

H3 Class=subheader-styleకన్య:/h3p """/" / ఈరోజు మీరు చేసే ఉద్యోగంలో మార్పుల వలన కొన్ని సమస్యలు ఎదుర్కొంటారు.

గత కొంతకాలం నుండి తీరికలేని సమయంతో గడుపుతారు.పై అధికారుల నుండి ప్రశంసలు పొందుతారు.

అనవసరమైన విషయాలలో తలదూర్చకుండా ఉండడం మంచిది.

H3 Class=subheader-styleతులా: /h3p """/" /ఈరోజు మీరు ఎప్పటినుండో వాయిదా పడ్డ పనులను స్నేహితుల సహాయంతో పూర్తి చేస్తారు.

మీ తండ్రి యొక్క ఆరోగ్యం ఈరోజు కుదుట పడుతుంది.కొన్ని కొత్త పనులు ప్రారంభించడానికి ఈరోజు మీకు అనుకూలంగా ఉంటుంది.

చాలా సంతోషంగా ఉంటారు.

H3 Class=subheader-styleవృశ్చికం:/h3p """/" /ఈరోజు మీ మనసులో ఏదో తెలియని ఆందోళన ఉంటుంది.

ఏ పని మొదలు పెట్టిన చాలా ఆలస్యంగా పూర్తి చేస్తారు.కొన్ని చెడుసావాసాలకు దూరంగా ఉండటమే మంచిది.

అనవసరమైన విషయాలలో తలదూర్చకుండా ఉండాలి.చాలా ఉత్సాహంగా ఉంటారు.

H3 Class=subheader-styleధనస్సు: /h3p """/" / ఈరోజు రాజకీయ నాయకులు కొన్ని ముఖ్యమైన కార్యక్రమాల్లో పాల్గొంటారు.

అక్కడ కొన్ని కొత్త పరిచయాలు ఏర్పడతాయి.మీపై ఉన్న బాధ్యతలను విజయవంతంగా పూర్తి చేస్తారు.

కొన్ని కొత్త పనులు ప్రారంభించడానికి అనుభవం ఉన్న వ్యక్తులతో చర్చలు చేస్తారు.

H3 Class=subheader-styleమకరం:/h3p """/" /ఈరోజు మీరు ఇరుగుపొరుగు వారితో వాదనలకు దిగే అవకాశం ఉంది.

మీ విలువైన సమయాన్ని అనవసరంగా వృధా చేయకండి.విద్యార్థులు విదేశాల్లో చదవాలనే ఆలోచనలో ఉంటారు.

కొందరి ముఖ్యమైన వ్యక్తులతో చర్చలు చేస్తారు.

H3 Class=subheader-styleకుంభం:/h3p """/" / ఈరోజు కొన్ని వర్గ సంబంధిత విభేదాలు జరిగే అవకాశం ఉంది.

తరచూ మారే మీ నిర్ణయాల వలన కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు.అనారోగ్య సమస్యతో సతమతమవుతారు.

కొన్ని విలువైన వస్తువులు కోల్పోయే అవకాశం ఉంది.కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి.

H3 Class=subheader-styleమీనం: /h3p """/" /ఈరోజు మీరు భవిష్యత్తులో పెట్టుబడి నుండి మంచి లాభాలను పొందుతారు.

స్థలం కొనుగోలు చేయాలనే ఆలోచనలో ఉంటారు.ఇతరుల సహాయంతో అనుకున్న పనులన్నీ అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు.

ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్లాలి.

ఆర్ఆర్ఆర్ సినిమా కోసం నిమిషానికి 4 కోట్ల రూపాయలు తీసుకున్న హీరో ఎవరో తెలుసా?