తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - సెప్టెంబర్ 12, సోమ వారం, 2022
TeluguStop.com
H3 Class=subheader-styleఈ రోజు పంచాంగం (Today's Telugu Panchangam):/h3p
సూర్యాస్తమయం: సాయంత్రం 06.
H3 Class=subheader-styleఈ రోజు రాశి ఫలాలు(Today's Telugu Rasi Phalalu):/h3p
H3 Class=subheader-styleమేషం:/h3p """/" /ఈరోజు మీరు అనవసరమైన ఖర్చులు తగ్గించుకోవడం మంచిది.
ఆర్థికపరమైన విషయాలలో కొన్ని సమస్యలు ఎదుర్కొంటారు.స్నేహితులతో కలిసి బయట సమయాన్ని ఎక్కువగా గడుపుతారు.
అనవసరమైన విషయాలలో తలదూర్చకుండా ఉండడమే మంచిది.
H3 Class=subheader-styleవృషభం:/h3p """/" /ఈరోజు మీరు కుటుంబ సభ్యులతో వాదనలకు దిగే అవకాశం ఉంది.
ఇతరులతో మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడాలి.నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం ఉంటుంది.
ఇతరులతో మీ వ్యక్తిగత విషయాలు పంచుకోవడం వలన కొన్ని సమస్యలు ఎదుర్కొంటారు.
H3 Class=subheader-styleమిథునం:/h3p """/" /ఈరోజు మీరు ప్రారంభించిన వ్యాపారంలో పెట్టుబడుల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి.
కొందరి ముఖ్యమైన వ్యక్తులతో చర్చలు చేస్తారు.తోబుట్టువులతో కలిసి కొన్ని దూరపు ప్రయాణాలు చేస్తారు.
మీ విలువైన సమయాన్ని అనవసరంగా వృధా చేయకండి.
H3 Class=subheader-styleకర్కాటకం:/h3p """/" / ఈరోజు మీకు బయట ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది.
విద్యార్థులు విదేశాల్లో చదవాలనే ఆలోచనలో ఉంటారు.మీరు చేసే చిన్న చిన్న పొరపాటు వలన కుటుంబ సభ్యులు మానసిక ఒత్తిడికి గురయ్యే అవకాశం ఉంది.
కొన్ని చెడి సావాసాలకు దూరంగా ఉండడమే మంచిది.
H3 Class=subheader-styleసింహం:/h3p """/" / ఈరోజు మీరు చేసే వ్యవసాయంలో నష్టపోయా అవకాశం ఉంది.
మీ సొంత నిర్ణయాలు కాకుండా అనుభవం ఉన్న వ్యక్తులతో చర్చలు చేయడమే మంచిది.
కొన్ని విలువైన వస్తువులు కోల్పోయే అవకాశం ఉంది.ధైర్యంతో ముందుకు వెళితే అంతా మంచి జరుగుతుంది.
H3 Class=subheader-styleకన్య:/h3p """/" / ఈరోజు మీరు ఎప్పటినుండే ఉన్న కోర్ట్ సమస్యల నుండి బయటపడతారు.
కొన్ని కొత్త పనులు మొదలు పెట్టడానికి ఈ రోజు మీకు అనుకూలంగా ఉంటుంది.
మీ తండ్రి యొక్క ఆరోగ్యం ఈరోజు పడుతుంది.
H3 Class=subheader-styleతులా: /h3p """/" /ఈరోజు మీరు చేసే పనుల్లో అలసట ఎక్కువగా ఉంటుంది.
తల్లిదండ్రులతో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు.అనుకోకుండా ఈరోజు మీ ఇంటికి బంధువులు వస్తారు.
వారితో కలసి బయట సమయాన్ని ఎక్కువగా కాలక్షేపం చేస్తారు.
H3 Class=subheader-styleవృశ్చికం:/h3p """/" /ఈరోజు మీరు ఎప్పటినుండో వాయిదా పడ్డ పనులన్నీ స్నేహితుల సహాయంతో పూర్తి చేస్తారు.
ఇంటికి సంబంధించిన కొన్ని విలువైన వస్తువులు కొనుగోలు చేసే ముందు మీ సొంత నిర్ణయాలు కాకుండా అనుభవం ఉన్న వ్యక్తులతో చర్చలు చేయడం మంచిది.
H3 Class=subheader-styleధనస్సు:/h3p """/" / ఈరోజు మీరు భవిష్యత్తులో పెట్టుబడు నుండి మంచి లాభాలను పొందుతారు.
వాహనం కొనుగోలు చేయాలనే ఆలోచనలో ఉంటారు.సమయానికి బయట అప్పుగా ఇచ్చిన డబ్బులు ఇచ్చినట్టుగా తిరిగి మీ చేతి అందుతుంది.
H3 Class=subheader-styleమకరం:/h3p """/" /ఈరోజు మీ మనసులో ఏదో తెలియని ఆందోళన ఉంటుంది.
మీపై ఉన్న బాధ్యతలపై నిర్లక్ష్యం ఎక్కువగా చేస్తారు.ఇతరులతో మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడాలి.
అనవసరమైన విషయాల గురించి ఎక్కువగా ఆలోచించాలి.
H3 Class=subheader-styleకుంభం:/h3p """/" /ఈరోజు మీరు ప్రారంభించిన పనుల్లో ఆటంకాలు ఎదుర్కొంటారు.
ఎప్పటినుండో ఉన్న కోర్టు సమస్యల నుండి ఈరోజు మీరు బయటపడతారు.కొన్ని చెడు అలవాట్లకు దూరంగా ఉండటమే మంచిది.
మీరంటే గిట్టని వారు మీ విషయాలలో తలదూరుస్తారు.
H3 Class=subheader-styleమీనం: /h3p """/" /ఈరోజు మీలో బలహీనత ఎక్కువగా ఉంటుంది.
ఏ పని ప్రారంభించిన చాలా ఆలస్యంగా పూర్తి చేస్తారు.అవసరమైన ఆలోచనలతో సతమతమవుతారు.
కొన్ని చెడు సవాసాలకు దూరంగా ఉండటమే మంచిది.చాలా ఉత్సాహంగా ఉంటారు.