తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – సెప్టెంబర్ 10 గురువారం, 2020

H3 Class=subheader-styleఈ రోజు పంచాంగం(Today's Telugu Panchangam):/h3p సూర్యోదయం: ఉదయం 6:04 సూర్యాస్తమయం: సాయంత్రం 6:32 రాహుకాలం: మ.

01:51 నుంచి మ.3.

25 వరకు అమృత ఘడియలు: ఉ.10:08 నుంచి ఉ.

11.54 వరకు దుర్ముహూర్తం: ఉ.

10.13 నుంచి ఉ.

11.03 వరకు H3 Class=subheader-styleఈ రోజు రాశి ఫలాలు(Today's Telugu Rasi Phalalu):/h3p H3 Class=subheader-styleమేషం:/h3p ఈరోజు కొత్త వ్యక్తులను కలుస్తారు.

వ్యాపారాల్లో పెట్టుబడులు పెడుతారు.ఆర్ధికంగా కొన్ని ఇబ్బందులు వచ్చినప్పటికి రోజు చివరికి మంచి ఫలితం ఉంటుంది.

జీవిత భాగస్వామితో ఈరోజు ఆనందంగా గడుపుతారు.h3 Class=subheader-styleవృషభం:/h3p """/"/ ఈరోజు అంతా ఎటువంటి ఒత్తిడి లేకుండా ఆనందంగా గడుపుతారు.

కొన్ని కొన్ని ఇబ్బందులు వచ్చినప్పటికి చురుకైన ఆలోచనలతో విజయాన్ని సొంతం చేసుకుంటారు.కొద్ది సమయం ధ్యానం చేస్తే మంచిది.

H3 Class=subheader-styleమిథునం:/h3pమీ బంధువులతో ఎంతో ఆనందంగా గడుపుతారు.రోజు ప్రారంభంలో వత్తిడికి గురైనప్పటికి సంతోషంగా జీవిస్తారు.

భాగస్వామితో మీ వ్యాపారానికి సంబంధించిన ఆలోచనలను పంచుకొని ఆనందంగా గడుపుతారు.h3 Class=subheader-styleకర్కాటకం:/h3p """/"/ ఈరోజు ఎవరైనా అప్పు అడిగితే అసలు ఇవ్వకండి.

సమస్యలు వస్తాయ్.మానసికంగా ఇబ్బందులకు గురవుతారు.

మీకు వచ్చిన కష్టాన్ని ఇతరులతో పంచుకోలేరు.అందుకే కాసేపు ధ్యానం చేస్తే మానసిక ప్రశాంతత మీ సొంతం! H3 Class=subheader-styleసింహం:/h3pఎప్పటి నుంచో పడుతున్న ఇబ్బందులు అన్ని ఈరోజు తీరిపోతాయి.

మీ కుటుంబంతో ఆనందంగా గడుపుతారు.ఆర్ధిక అభివృద్ధి ఉంటుంది.

భాగస్వామికి మీకు మధ్య అపార్ధాలు దూరం అయ్యి ఆనందంగా ఉంటారు.h3 Class=subheader-styleకన్య:/h3p """/"/ ఈరోజు అంతా ఎంతో ఉల్లాసంగా సంతోషంగా ఉంటారు.

అనారోగ్య సమస్యలు తీరి సంతోషంగా ఉంటారు.అంతేకాదు మీ ఆఫీస్ లో కూడా ఇన్నాళ్లు కష్టపడిన పనిని గుర్తించి ప్రశంసలు అందుకుంటారు.

ఆర్ధికంగా ఆనందంగా ఉంటారు.h3 Class=subheader-styleతులా: /h3p చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకోవాలి.

అప్పుడే ఆరోగ్యగంగా ఉంటారు.ఆర్ధికంగా జాగ్రత్తగా ఉండాలి.

డబ్బును చూసి ఖర్చు పెట్టుకోవాలి.వైవాహిక జీవితంలో కొన్ని కష్టాలు వస్తాయ్ కానీ ఆలోచనలు, పెద్ద సలహాలు తీసుకొని పరిష్కరించుకోవాలి.

H3 Class=subheader-styleవృశ్చికం:/h3p """/"/ ఎన్ని సమస్యలు వచ్చిన మనసును ప్రశాంతంగా ఉంచుకోవాలి.జాగ్రత్తగా ఉండాలి.

అప్పుడే కష్టాల కడలి నుంచి బయటపడతారు.కుటుంబసభ్యులతో ఆనందంగా గడుపుతారు.

నోటి దురుసు తగ్గించుకుంటే మీ పెద్దల వద్ద గౌరవంగా ఉంటారు.h3 Class=subheader-styleధనస్సు: /h3p పాత మిత్రులను కలిసి సంతోషంగా ఉంటారు.

భవిష్యత్తు కోసం కాస్త పొదుపు చేస్తారు.ప్రియమైన వారి కోసం కొంత డబ్బును సమయాన్ని ఇస్తారు.

జీవిత భాగస్వామితో పొదుపు గురించి చర్చించి మంచి ఆలోచనలతో ముందుకు అడుగులు వేస్తారు.

H3 Class=subheader-styleమకరం:/h3p """/"/ చెడు అలవాట్లకు దూరం అవుతే బాగుంటుంది.వాటి కారణంగా ఇంట్లో ఖర్చులు పెరుగుతాయి.

పిల్లలకు సరైన సమయానికి సహాయం చెయ్యలేరు.విద్యార్థులు మంచి చదువులో మంచి ఉత్తీర్ణత సాధిస్తారు.

వ్యాపారాలలో మంచి లాభాలను చూస్తారు.h3 Class=subheader-styleకుంభం:/h3p ఆర్ధికంగా ఎన్నో ఇబ్బందులు పడుతారు.

కానీ పెద్దవారి సహాయంతో వాటి నుంచి బయటపడతారు.ఇంటి అవసరాల కొరకు కొన్ని ఖర్చులు చేస్తారు.

భాగస్వామితో గొడవలు పడుతారు.అందుకే మాట్లాడే సమయంలో నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడితే మంచిది.

H3 Class=subheader-styleమీనం: /h3p """/"/ పిల్లల భవిష్యత్తు కోసం ఆలోచించి మంచి నిర్ణయాలు తీసుకుంటారు.

డబ్బును పొదుపు చేస్తారు.ఒకటికి రెండు సార్లు ఆలోచించి వ్యాపారాల్లో పెట్టుబడులు పెడుతారు.

జీవిత భాగస్వామితో ఆనందంగా సమయాన్ని గడుపుతారు.

దిల్ రాజు ఇక మీదట భారీ బడ్జెట్ సినిమాలు చేయలేడా..?