తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - సెప్టెంబర్ 10, శుక్రవారం, 2021

H3 Class=subheader-styleఈ రోజు పంచాంగం (Today's Telugu Panchangam):/h3p సూర్యోదయం: ఉదయం 05.49

సూర్యాస్తమయం: సాయంత్రం 06.

11

రాహుకాలం:మ.10.

30 నుంచి 04.30 వరకు

అమృత ఘడియలు:చవితి తిథి మంచిది కాదు వరకు

దుర్ముహూర్తం:ఉ.

08.24 నుంచి 09.

12 వరకు

H3 Class=subheader-styleఈ రోజు రాశి ఫలాలు(Today's Telugu Rasi Phalalu):/h3p H3 Class=subheader-styleమేషం:/h3p """/" / ఈరోజు మీరు తొందరపడి ఎటువంటి నిర్ణయాలు తీసుకోకూడదు.

దీని వల్ల భవిష్యత్తులో ఇబ్బందులు ఎదురవుతాయి.ఇతరులతో మాట్లాడేటప్పుడు ఆలోచనలు చేయాలి.

ఆరోగ్యం పట్ల శ్రద్ధ గా ఉండాలి.ఈరోజు మీ ఇంటికి బంధువులు వచ్చే అవకాశం ఉంది.

H3 Class=subheader-styleవృషభం:/h3p """/" / ఈరోజు మీరు ఆర్థికంగా కొన్ని నష్టాలు ఎదుర్కొంటారు.

ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.అనవసరమైన విషయాల గురించి ఎక్కువగా ఆలోచిస్తారు.

దీని వల్ల ఎటువంటి లాభం ఉండదు.కుటుంబ సభ్యులతో కొన్ని కార్యక్రమాల్లో పాల్గొంటారు.

సమయాన్ని వృథా చేస్తారు.

H3 Class=subheader-styleమిథునం:/h3p """/" / ఈరోజు మీరు ఆర్థికంగా లాభాలు అందుకుంటారు.

ఆరోగ్యం అనుకూలంగా ఉంది.అనవసరమైన విషయాల గురించి ఎక్కువగా ఆలోచించకూడదు.

కుటుంబ సభ్యులతో కార్యక్రమాలలో పాల్గొంటారు.ఉద్యోగస్తులకు అనుకూలంగా ఉంది.

H3 Class=subheader-styleకర్కాటకం:/h3p """/" / ఈరోజు మీరు కొన్ని ముఖ్యమైన విషయాలలో తొందరపడకూడదు.

దీని వల్ల ఇబ్బందులు ఎదురవుతాయి.మనశ్శాంతి కోల్పోతారు.

కొన్ని కొత్త పనులు ప్రారంభిస్తారు.కొన్ని దూర ప్రయాణాలు చేయడం వల్ల కొత్త పరిచయాలు ఏర్పడతాయి.

ఈరోజు సంతోషంగా ఉంటారు.

H3 Class=subheader-styleసింహం:/h3p """/" / ఈరోజు మీరు కొన్ని ముఖ్యమైన విషయాల గురించి ఎక్కువ శ్రద్ధ పెడతారు.

వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో అనుభవం ఉన్న వ్యక్తుల నిర్ణయం తీసుకుంటారు.పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచిస్తారు.

మీ ఇంటికి బంధువులు వస్తారు.సమయాన్ని కాపాడుకుంటారు.

H3 Class=subheader-styleకన్య:/h3p """/" / ఈరోజు మీకు అనుకూలంగా ఉంది.కొన్ని కొత్త పనులు ప్రారంభిస్తారు.

అనుకోకుండా కొన్ని ప్రయాణాలు చేయవలసి ఉంటుంది.ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.

కుటుంబ సభ్యులతో కొన్ని కార్యక్రమాలలో పాల్గొంటారు.నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం ఉంది.

H3 Class=subheader-styleతులా:/h3p """/" / ఈరోజు మీరే పని మొదలు పెట్టిన సక్రమంగా సాగుతుంది.

ఆర్థికంగా లాభాలు ఉన్నాయి.అనవసరమైన ఖర్చులు ఎక్కువగా చేస్తారు.

ముఖ్యమైన విషయాల గురించి అనుభవం ఉన్న వ్యక్తులతో మాట్లాడాలి.శత్రువుల కు దూరంగా ఉండటం మంచిది

H3 Class=subheader-styleవృశ్చికం:/h3p """/" / ఈరోజు మీకు ఆర్థికంగా లాభాలు ఉన్నాయి.

ఇతరుల సొమ్మును తిరిగి ఇస్తారు.ఆరోగ్యం అనుకూలంగా ఉంది.

కొన్ని ప్రయాణాలు చేయకపోవడం మంచిది.ఇతరులతో వాదనలకు దిగకండి.

వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో అనుభవం ఉన్న వ్యక్తులతో మాట్లాడాలి.

H3 Class=subheader-styleధనస్సు:/h3p """/" / ఈరోజు మీరు ఆర్థికంగా నష్టాలు ఎదుర్కొంటారు.

అనవసరమైన ఖర్చులు ఎక్కువగా చేస్తారు.కుటుంబ సభ్యులతో కొన్ని కార్యక్రమాల్లో పాల్గొంటారు.

అనుకోకుండా మీ స్నేహితులను కలుస్తారు.మీరు పనిచేసే చోట ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది.

H3 Class=subheader-styleమకరం:/h3p """/" / ఈరోజు మీరు అనవసరమైన విషయాల గురించి ఎక్కువగా ఆలోచిస్తారు.

ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది.కుటుంబ సభ్యులతో దైవదర్శనం వంటి ప్రయాణాలు చేస్తారు.

వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో అనుభవం ఉన్న వ్యక్తులతో మాట్లాడతారు.

H3 Class=subheader-styleకుంభం:/h3p """/" / ఈరోజు మీరు తీరిక లేని సమయంతో గడుపుతారు.

కొన్ని కొత్త పనులు ప్రారంభిస్తారు.పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచిస్తారు.

ఆర్థికంగా లాభాలు ఉన్నాయి.ఇతరులకు మీ సొమ్మును అప్పుగా ఇవ్వకూడదు.

అనుకోకుండా మీ స్నేహితులు కలవడంతో వారితో సమయాన్ని గడుపుతారు.

H3 Class=subheader-styleమీనం:/h3p """/" / ఈరోజు మీకు ఆర్థికంగా లాభాలు ఉన్నాయి.

ఆరోగ్యం అనుకూలంగా ఉంది.శత్రువులకు దూరంగా ఉండాలి.

తోబుట్టువులతో కలుసుకొని ముఖ్యమైన విషయాల గురించి మాట్లాడతారు.వ్యాపారస్తులు తొందర పడకూడదు.

మీరు పనిచేసే చోట ఇతరుల సహాయం అందుకుంటారు.

Atchennaidu : మాజీ మంత్రి అచ్చెన్నాయుడుకు ఏపీ హైకోర్టులో ఊరట