తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - అక్టోబర్ 9, శనివారం, 2021

H3 Class=subheader-styleఈ రోజు పంచాంగం (Today's Telugu Panchangam):/h3p సూర్యోదయం: ఉదయం 05.54

సూర్యాస్తమయం: సాయంత్రం 05.

43

రాహుకాలం: ఉ.09.

00 నుంచి 10.30 వరకు

అమృత ఘడియలు: విశాఖ మంచిది కాదు వరకు

దుర్ముహూర్తం: ఉ.

06.00 నుంచి 07.

36 వరకు

H3 Class=subheader-styleఈ రోజు రాశి ఫలాలు(Today's Telugu Rasi Phalalu):/h3p H3 Class=subheader-styleమేషం:/h3p """/" / ఈరోజు మీరు కొత్త పనులు ప్రారంభించే అవకాశం ఉంది.

అనవసరంగా ఇతరులతో వాదనలకు దిగకండి.కొన్ని పనులు ప్రయత్నించడం వల్ల పూర్తవుతాయి.

ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.ఇతరులతో మాట్లాడేటప్పుడు ఆలోచించుకోవాలి.

సమయాన్ని కాపాడుకోవాలి.

H3 Class=subheader-styleవృషభం:/h3p """/" /ఈరోజు మీరు ఆర్థికంగా లాభాలు అందుకుంటారు.

ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.అన్ని విషయాలలో తలదూర్చకూడదు.

అనుకోకుండా మీ కుటుంబ సభ్యులతో కొన్ని దూర ప్రయాణాలు చేస్తారు.సంతానం గురించి ఆలోచనలు చేయాలి.

ఈ రోజు అనుకూలంగా ఉంది

H3 Class=subheader-styleమిథునం:/h3p """/" / ఈరోజు మీరు వాయిదా పడిన పనులు పూర్తి చేసుకుంటారు.

కొన్ని కొత్త పనులు కూడా ప్రారంభిస్తారు.ఆరోగ్యం అనుకూలంగా ఉంది.

కుటుంబ సభ్యులతో కలిసి సమయాన్ని గడపడానికి ప్రయత్నించాలి.వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో తొందర పడకూడదు.

H3 Class=subheader-styleకర్కాటకం:/h3p """/" / ఈరోజు మీరు ఏ పని మొదలు పెట్టినా సక్రమంగా పూర్తి చేస్తారు.

కుటుంబ సభ్యులలో ఒకరి ఆరోగ్యం కుదుట పడుతుంది.వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో అనుభవం ఉన్న వ్యక్తులతో మాట్లాడాలి.

కొన్ని దూర ప్రయాణాలు చేయడం వల్ల కొత్త పరిచయాలు ఏర్పడతాయి.

H3 Class=subheader-styleసింహం:/h3p """/" / ఈరోజు మీరు ఆర్థికంగా పొదుపు చేయాలి.

దీనివల్ల భవిష్యత్తులో లాభాలు ఉంటాయి.అనవసరంగా ఇతరులతో వాదనలకు దిగకండి.

కుటుంబ సభ్యులతో కొన్ని ప్రయాణాలు చేయవలసి వస్తుంది.తోబుట్టువులతో అనవసరంగా వాదనలకు దిగకండి.

H3 Class=subheader-styleకన్య:/h3p """/" / ఈరోజు మీరు ఆర్థికంగా లాభాలు అందుకుంటారు.ఇతరులకు మీ సొమ్మును అప్పుగా ఇస్తారు.

మీ వ్యక్తిత్వం పట్ల మంచి గౌరవాన్ని అందుకుంటారు.కుటుంబ సభ్యులతో అనవసరంగా వాదనలకు దిగకండి.

ఇతరులతో మాట్లాడే ముందు ఆలోచించాలి.

H3 Class=subheader-styleతులా:/h3p """/" / ఈరోజు మీరు ఏ పని మొదలు పెట్టినా మధ్యలోనే వాయిదా పడుతుంది.

దీనివల్ల నిరుత్సాహం చెందుతారు.ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.

అనవసరమైన విషయాల గురించి ఎక్కువగా ఆలోచిస్తారు.మీరు పనిచేసే చోట ఇతరుల సహాయం అందుకుంటారు.

H3 Class=subheader-styleవృశ్చికం:/h3p """/" /ఈరోజు మీరు అనవసరమైన విషయాల గురించి ఎక్కువగా ఆలోచించి మనశ్శాంతి కోల్పోతారు.

కుటుంబ సభ్యుల సలహాలు తీసుకోవడం మంచిది.ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకోవాలి.

కొన్ని దూర ప్రయాణాలు చేయవలసి ఉంటుంది.నిరుద్యోగులకు ఉద్యోగవకాశం ఉంది.

H3 Class=subheader-styleధనస్సు:/h3p """/" / ఈరోజు మీరు ఆర్థికంగా ఇతరులకు సహాయం చేస్తారు.

కొన్ని విలువైన వస్తువులు జాగ్రత్తగా చూసుకోవాలి.అనుకోకుండా మీ ఇంటికి బంధువులు వస్తారు.

సంతానం పట్ల శుభవార్త వింటారు.దీనివల్ల సంతోషంగా ఉంటారు.

మీరు పనిచేసే చోట అనుకూలంగా ఉంది.

H3 Class=subheader-styleమకరం:/h3p """/" / ఈరోజు మీరు తీరికలేని సమయంతో గడుపుతారు.

వాయిదా పడిన పనులు పూర్తి చేసుకుంటారు.దీని వల్ల కాస్త విశ్రాంతి లేకుండా పోతుంది.

అనుకోకుండా మీకు సహాయం అందుతుంది.ఈరోజు దూరపు బంధువు నుండి ఓ శుభవార్త వింటారు.

H3 Class=subheader-styleకుంభం:/h3p """/" / ఈరోజు మీరు ఆర్థికంగా లాభాలు అందుకుంటారు.అనవసరమైన ఖర్చులు ఎక్కువగా చేస్తారు.

దీని వల్ల భవిష్యత్తులో ఇబ్బందులు ఎదురవుతాయి.కుటుంబ సభ్యులతో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి మాట్లాడాలి.

మీరు పనిచేసే చోట జాగ్రత్తగా ఉండాలి.

H3 Class=subheader-styleమీనం:/h3p """/" / ఈరోజు మీరు ఏ పని మొదలు పెట్టినా సక్రమంగా పూర్తి చేస్తారు.

ఆరోగ్యం అనుకూలంగా ఉంది.ఇతరులతో మాట్లాడే ముందు ఆలోచించాలి.

కుటుంబ సభ్యులతో కొన్ని దూర ప్రయాణాలు చేయవలసి ఉంటుంది.నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం ఉంది.

ఏంది భయ్యా అది.. ఆవునో, గొర్రెనో తోలినట్లుగా సింహాన్ని తరిమికొట్టావ్‌గా!