తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – అక్టోబర్ 7 బుధవారం, 2020
TeluguStop.com
H3 Class=subheader-styleఈ రోజు పంచాంగం (Today's Telugu Panchangam):/h3p
సూర్యోదయం: ఉదయం 05.58
సూర్యాస్తమయం: సాయంత్రం 05.
H3 Class=subheader-styleఈ రోజు రాశి ఫలాలు(Today's Telugu Rasi Phalalu):/h3p
H3 Class=subheader-styleమేషం:/h3p """/"/ ఈరోజు మీకు మానసిక ప్రశాంతత ఉంటుంది.
దీనివల్ల మీరు ఎక్కువ శక్తిని పొందుతారు.ఈరోజు మీకు అనుకూలంగా ఉంటుంది.
సమయాన్ని కాలక్షేపం చేయకుండా అవసరపడే విషయాలను తెలుసుకోండి.మీ భాగస్వామి మీకు అనుకోని ఆశ్చర్యాలను అందించడం వల్ల మీ వైవాహిక జీవితం ఆనందంగా గడుస్తుంది.
H3 Class=subheader-styleవృషభం:/h3p """/"/ ఈరోజు మీరు పని చేసే చోట ఇతరుల నుండి ప్రశంసలు అందుతాయి.
చాలా రోజుల నుంచి ఉన్న విషయం మళ్లీ వాయిదా పడుతుంది.పిల్లల విషయంలో కాస్త సహాయం అందించండి.
ఈ రోజు మీకు మంచి, కలత ఈ రెండు విషయాలు అయోమయం చేస్తాయి.
ఈరోజు మీ భాగస్వామితో గొడవలు జరుగుతాయి.
H3 Class=subheader-styleమిథునం:/h3p """/"/ ఈరోజు తీరికలేని పని తో ఉన్న వాళ్ళకి ఈరోజు ప్రశాంతత దొరుకుతుంది.
దీనివల్ల ఇంటికి సంబంధించిన పనుల్లో పాల్గొంటారు.మీరు చేసే పనిలో అభివృద్ధి ఉంటుంది.
ఈరోజు మీకు అనుకూలంగా ఉంది.ఇతరుల వల్ల మీ సొమ్ము పొదుపు చేస్తారు.
మీ జీవితభాగస్వామితో అద్భుతమైన విషయాలు పంచుకుంటారు.
H3 Class=subheader-styleకర్కాటకం:/h3p """/"/ ఈరోజు అనవసరంగా ఇతరులపై వాదనలకు దిగకండి.
ఈరోజు మీరు ప్రశాంతంగా ఉండడం వల్ల మీ సమయాన్ని ఇంట్లో కాలక్షేపం చేస్తారు.
ఏదైనా విషయాన్ని గురించి ఆలోచించి నిర్ణయం తీసుకోండి.కాస్త మీ సమయం, ధనం గురించి ఆలోచించండి.
మీ జీవిత భాగస్వామి వల్ల కాస్త ఇబ్బంది రావచ్చు.
H3 Class=subheader-styleసింహం:/h3p """/"/ ఈరోజు ఇతరులకు ఆర్థికంగా సహాయం చేస్తారు.
ఆరోగ్య పరంగా కోలుకుంటారు.ఇతరులకు డబ్బు సహాయం చేస్తారు.
మీ పెద్దల నుంచి ఎటువంటి సహాయం అందక పోవచ్చు.మీకు సంబంధించిన విషయాల గురించి బయటకు చెప్పనవసరం లేదు.
మీ ఇంట్లో పని వల్ల జీవితభాగస్వామి పై కాస్త ఒత్తిడి ఉంటుంది.
H3 Class=subheader-styleకన్య:/h3p """/"/ఈరోజు మీ ఊహలతోని సమయాన్ని వృధా చేయకండి.
మీకు అవసరం పడే పనులకు మీ శక్తిని ఉపయోగించండి.ఆరోగ్య విషయంలో కాస్త జాగ్రత్తలు తీసుకోండి.
దీని వల్ల మీకు ఆర్థిక సమస్య ఉంటుంది.మీరు మీ స్నేహితులతో సమయాన్ని కేటాయిస్తారు.
మీ జీవిత భాగస్వామి వల్ల మీకు ఆనందం దొరుకుతుంది.
H3 Class=subheader-styleతులా: /h3p """/"/ ఈరోజు మీరు డబ్బులు సంపాదించే అవకాశం ఉంది.
కొన్ని చికాకులు వల్ల మీకు ఇబ్బంది ఎదురవుతుంది.మీరు చేసే పనుల వల్ల ఇతరుల నుండి ప్రశంసలు అందుతాయి.
మీకు ఈరోజు అనుకూలంగా ఉంటుంది.కానీ కొన్ని అనుకున్న విషయాలు విఫలమవుతాయి.
ఈ రోజు మీ జీవిత భాగస్వామి తో సమయాన్ని గడిపే అవకాశం లేకుండాపోతుంది.
H3 Class=subheader-styleవృశ్చికం:/h3p """/"/ ఈరోజు మీరు అయోమయ జీవితం లో ఉంటారు.దీనివల్ల ఓపిక తోని ఆలోచించి జాగ్రత్తగా ఆలోచిస్తే మీకు విజయం అందుతుంది.
ఆర్థికంగా అనుకూలంగానే ఉన్నాయి.మీరు చేసే పనుల్లో అభిప్రాయభేదాలు వస్తాయి.
దీనివల్ల నిరాశకు గురవుతారు.కానీ మీ జీవిత భాగస్వామి వల్ల సంతోషం దొరుకుతుంది.
H3 Class=subheader-styleధనస్సు: /h3p """/"/ ఈరోజు వ్యాపారవేత్తలకు ఇతరుల నుండి ఆర్థికంగా లాభాలు అందుతాయి.
దీనివల్ల మీరు అనేక సమస్యల నుండి బయటపడతారు.వాయిదా పడ్డ పనులను ఇవాళ పూర్తి చేయండి.
మీ స్నేహితులతో కలిసి కాలక్షేపం చేస్తారు.మీ కుటుంబ సభ్యులతో గడపడానికి ప్రయత్నించండి.
మీ భాగస్వామి తో అద్భుతమైన జీవితాన్ని గడుపుతారు.
H3 Class=subheader-styleమకరం:/h3p """/"/ఈరోజు మీకు ఆరోగ్య పరంగా అనుకూలంగా ఉంది.
ఈరోజు మీరు చేసే పనిలో ఒత్తిడి తక్కువగా ఉండడం వల్ల మీ కుటుంబ సభ్యులతో హాయిగా గడుపుతారు.
ఈరోజు మీకు ప్రశాంతమైన మానసికంగా ఉంటుంది.ఇతరుల విచారాలు మీ మంచి మనసుతో కరిగిపోతాయి.
మీ భాగస్వామితో సంతోషంగా గడుపుతారు.
H3 Class=subheader-styleకుంభం:/h3p """/"/ ఈరోజు మీరు మీ అప్పులన్నీ తీర్చుకుంటారు.
మీకు ఈరోజు అనుకూలంగా ఉంటుంది.మీరు ఈ రోజు కొత్త పరిచయాలు చేసుకుంటారు.
ఈరోజు మీ పనిని జాగ్రత్తగా చేసుకోవడం మంచిది.మీ గురించి మీరు కాస్త ఆలోచించుకోండి.
ఈరోజు మీ భాగస్వామి మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది.
H3 Class=subheader-styleమీనం:/h3p """/"/ఈరోజు మీకు ప్రశాంతమైన సమయం దొరుకుతుంది.
ఈరోజు మీ స్నేహితులతో గడుపుతారు.మీ ఆర్థిక పరిస్థితి ని ఎలా పొదుపు చేయాలో తెలుసుకుంటారు.
సమయం విలువలు తెలుసుకుంటారు.మీ ఆలోచన వల్ల మీకు లాభాలు వస్తాయి.
మీ వైవాహిక జీవితంలో కొన్ని గొడవలు జరుగుతాయి.
సందీప్ రెడ్డి వంగ అల్లు అర్జున్ సినిమా బోల్డ్ కంటెంట్ తో తెరకెక్కుతుందా..?