తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – అక్టోబర్ 5 సోమవారం, 2020
TeluguStop.com
H3 Class=subheader-styleఈ రోజు పంచాంగం (Today's Telugu Panchangam):/h3p
సూర్యోదయం: ఉదయం 05.58
సూర్యాస్తమయం: సాయంత్రం 05.
H3 Class=subheader-styleఈ రోజు రాశి ఫలాలు(Today's Telugu Rasi Phalalu):/h3p
H3 Class=subheader-styleమేషం:/h3p """/"/ మీరు ఏదైనా విషయం గురించి నిర్ణయించేటప్పుడు జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి.
లేదా అనుభవం ఉన్న వారి దగ్గర నిర్ణయం తీసుకోండి.మీకు అనుకూలంగా అనిపించే పనిని మాత్రమే చేయండి.
మీ పిల్లలతో ఈ రోజు సంతోషం గా గడుపుతారు.మీ భాగస్వామి తో కొంత ప్రత్యేకంగా గడుపుతారు.
H3 Class=subheader-styleవృషభం:/h3p """/"/ ఈరోజు అనవసరమైన ఖర్చులు చేస్తారు.దీని వల్ల ఆర్థిక సమస్య ఎదురవుతుంది.
మీరు ఏదైనా విషయం గురించి అలోచించి నిర్ణయం తీసుకోండి.మీకు మీ పని వల్ల ప్రశంసలు అందుతాయి.
సమయం ను కాలక్షేపం చేయకండి.ఈ రోజు సంతోషం గా ఉంటారు.
H3 Class=subheader-styleమిథునం:/h3p """/"/ ఈరోజు మీకు అనుకోకుండా ధన లాభం ఉంటుంది.
తీరిక లేని సమయంలో ఉన్న వారికి ఈ రోజు అనుకూలంగా ఉంది.ఈ రోజు మీ ఆరోగ్యం అనుకూలంగా గా ఉంటుంది.
ఇతరుల నుండి మీకు అనుకోని పరిచయాలు ఏర్పడుతాయి.మీ కుటుంబ సభ్యుల తో మీ సమస్య గురించి తెలుపుతారు.
H3 Class=subheader-styleకర్కాటకం:/h3p """/"/ ఈరోజు మీ ఆర్థికంగా పొదుపు చేసుకోవాలి.లేదా తర్వాత ఆర్థికంగా ఇబ్బంది ఎదురౌతుంది.
మీలో ఉన్న కోపంను అదుపులో ఉంచేందుకు ప్రయత్నించండి.మీ కుటుంబంలో కొన్ని వేడుకల వల్ల ఆనందాలు ఉంటాయి.
కాలక్షేపం కోసం సమయం ను వృథా చేస్తారు.మంచి వ్యక్తిత్వం వల్ల పేరు దక్కించుకుంటారు.
H3 Class=subheader-styleసింహం:/h3p """/"/ ఈరోజు మీరు ఆర్థిక సమస్య గురించి ఆలోచిస్తారు.
ఇతరుల నుంచి విమర్శలు ఉంటాయి.అనవసరం గా ఇతరుల మధ్యకు వెళ్లి గొడవలు తెచ్చుకో కూడదు.
ఆసక్తి కలిగించే పనులు చేయడానికి ఇష్టపడుతారు.కొత్త పరిచయాలు ఏర్పడతాయి.
కాలక్షేపం తో సమయాన్ని గడుపుతారు.
H3 Class=subheader-styleకన్య:/h3p """/"/ ఈరోజు మీరు చేసే పనులలో ఆర్థిక లాభం ఉంటుంది.
పనులు పూర్తి చేయడానికి ఈ రోజు అనుకూలంగా ఉంది.ఇంటికి సంబంధంచిన పనులు చేయడానికి ఈ రోజు అనుకూలంగా ఉంది.
ఆరోగ్యం విషయంలో జాగ్రత్త వహించాలి.మీ తోబుటువులు తో ఆనందంగా గడపడటం వల్ల మీ బంధం మరింత బలపడుతుంది.
H3 Class=subheader-styleతులా: /h3p """/"/ ఈరోజు మీ కుటుంబ సభ్యులతో మీ ఆర్థిక సమస్య గురించి మాట్లాడండి.
దీని వల్ల ఆర్థికంగా పరిష్కారాలు మెరుగు పడుతాయి.ఈ రోజు మీ కొనుగోలు చేసిన వస్తువులతోనే మీరు ఎక్కువగా కాలక్షేపం చేస్తారు.
మీ కుటుంబ సభ్యులతో సమయాన్ని కేటాయిస్తారు.మీ భాగస్వామి తో గొడవలు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.
H3 Class=subheader-styleవృశ్చికం:/h3p """/"/ ఈరోజు అనవసరమైన ఖర్చులు పెట్టకండి.మీరు ఆర్థికంగా పొదుపు చేయాల్సి వస్తుంది.
మీ కొరకు సమయంను ఉపయోగించుకోవాలి.మీ నుండి ఇతరులు ఏమి కోరుకుంటున్నారో తెలుసుకోండి.
ఈరోజు కొన్ని కార్యక్రమాలలో పాల్గొని ప్రశంసలు పొందుతారు.మీ భాగస్వామితో ఆనందంగా గడుపుతారు.
H3 Class=subheader-styleధనస్సు: /h3p """/"/ ఈరోజు ఆర్థికంగా లాభాలు అందుతాయి.అనుకోని లాభాల వల్ల ఆశ్చర్యానికి గురవుతారు.
మీ విలువైన వస్తువులు జాగ్రత్త గా చూసుకోండి.లేదా అన్ని కోల్పోయే అవకాశం ఉంది .
మీ మిత్రుల వల్ల సంతోషం గా గడుపుతారు.ఈరోజు మీ భాగస్వామితో మంచి అనుభవాన్ని పొందుతారు.
H3 Class=subheader-styleమకరం:/h3p """/"/ ఈరోజు మీరు ఇతరులకు సహాయం చేస్తారు.ఏదైనా విషయం గురించి ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం మంచిది.
మీ స్నేహితులు మీకు అనుకూలంగా ఉండడంవల్ల వల్ల మీరు సంతోషంగా ఉంటారు.భవిష్యత్ గురించి ఆలోచించడానికి ఈరోజు అనుకూలంగా ఉంది.
మీ భాగస్వామితో ప్రశాంతంగా గడుపుతారు.
H3 Class=subheader-styleకుంభం:/h3p """/"/ ఈరోజు ఆర్థికపరంగా లాభాలు ఉన్నాయి.
దీనివల్ల మీకు ధనం లభిస్తుంది.సమస్యతో గడుపుతున్న సమయంలో మీ కుటుంబ సభ్యులు ఆసరా దొరుకుతుంది.
మీ కుటుంబ సహకారం వల్ల మీకు ఫలితాలు అందుతాయి.డబ్బు కంటే సంబంధాలు ముఖ్యమని తెలుసుకోండి.
మీ జీవిత భాగస్వామి స్వార్థంగా ఆలోచిస్తుంది.
H3 Class=subheader-styleమీనం: /h3p """/"/ ఈరోజు మీకు అనేక మార్గాల నుండి డబ్బులు అందుతాయి.
దీనివల్ల ఆర్థిక పరంగా లాభాలు ఉంటాయి.మీరు పనిచేసే చోట ఇతరుల నుండి ఒత్తిడి కి గురవుతారు.
ఈరోజు మీ ప్రయాణం లో కొత్త పరిచయాలు ఏర్పడతాయి.ఈరోజు మీ ఆరోగ్యం అనుకూలంగా ఉంది.
ఇంటికి సంబంధించిన విషయాల గురించి ఈ రోజు అనుకూలంగా ఉంది.
బోయపాటి శ్రీను బాలయ్య బాబు కాంబోలో వస్తున్న సినిమాలో విలన్ గా చేస్తున్న స్టార్ హీరో…