తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – అక్టోబర్30, సోమవారం 2023
TeluguStop.com
H3 Class=subheader-styleఈ రోజు పంచాంగం (Today's Telugu Panchangam):/h3p
అమృత ఘడియలు: భరణి మంచిది కాదు
H3 Class=subheader-styleమేషం:/h3p """/" /ఈరోజు కొన్ని ముఖ్యమైన విషయాల గురించి నిర్ణయాలు తీసుకుంటారు.
కొన్ని పనులు వాయిదా పడతాయి.అనవసరమైన విషయాల గురించి ఎక్కువగా ఆలోచనలు చేయకూడదు.
ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.వ్యాపారస్తులు పెట్టుబడి పెట్టే అవకాశం ఉంది.
దూర ప్రయాణాలు వాయిదా వేయాలి.
H3 Class=subheader-styleవృషభం:/h3p """/" /ఈరోజు మీరు కొన్ని దూర ప్రయాణాలు చేసే అవకాశం ఉంది.
కుటుంబ సభ్యులతో కొన్ని కార్యక్రమాల్లో పాల్గొంటారు.చాలా రోజుల నుండి అనుకున్న పనులు ఈరోజు పూర్తి చేస్తారు.
సంతానం పట్ల ఆలోచన చేస్తారు.మీరు పనిచేసే చోట ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది.
కాబట్టి జాగ్రత్తగా ఉండాలి.
H3 Class=subheader-styleమిథునం:/h3p """/" /ఈరోజు మీ వ్యక్తిత్వం పట్ల మంచి పేరు సంపాదించుకుంటారు.
ఆర్థికంగా కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి.ఇతరుల నుండి మీకు సహాయం అందుతుంది.
కొన్ని స్థలం విషయాల గురించి కుటుంబ సభ్యులతో మాట్లాడతారు.మీరు పనిచేసే చోట జాగ్రత్తగా ఉండాలి.
H3 Class=subheader-styleకర్కాటకం: /h3p """/" /ఈరోజు మీరు కొత్త పనులు ప్రారంభిస్తారు.కొన్ని విషయాల గురించి ఆలోచనలు చేస్తారు.
ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది.కొన్ని కార్యక్రమాలలో పాల్గొంటారు.
తొందరపాటు నిర్ణయాలు తీసుకోకూడదు.కొన్ని ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండటం మంచిది.
H3 Class=subheader-styleసింహం:/h3p """/" /ఈరోజు ఆర్థికంగా లాభాలు అందుకుంటారు.ఇతరులకు మీ సొమ్మును అప్పుగా ఇచ్చేటప్పుడు ఆలోచించాలి.
కొన్ని ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి.ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.
ఇతరులకు సహాయం చేయడం వల్ల మంచి పేరు అందుకుంటారు.
H3 Class=subheader-styleకన్య: /h3p """/" /ఈరోజు మీరు ఆర్థికంగా పొదుపు చేయాలి.
కొన్ని ప్రయాణాలు చేస్తారు.ఓ శుభవార్త వింటారు.
శత్రువులతో జాగ్రత్తగా ఉండాలి.అనవసరమైన విషయాల గురించి ఎక్కువగా పట్టించుకోకూడదు.
మీ తోబుట్టువులతో కలిసి ముఖ్యమైన విషయాల గురించి మాట్లాడతారు.మీరంటే గిట్టని వారికి దూరంగా ఉండండి.
H3 Class=subheader-styleతుల: /h3p """/" /ఈరోజు మీరు ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.
అనవసరమైన విషయాల గురించి ఎక్కువగా ఆలోచించకూడదు.కుటుంబ సభ్యులతో కలిసి కొన్ని కార్యక్రమాలలో పాల్గొంటారు.
కొన్ని కొత్త పరిచయాలు పెరుగుతాయి.దీనివల్ల కొత్త విషయాలు తెలుసుకుంటారు.
H3 Class=subheader-styleవృశ్చికం:/h3p """/" /ఈరోజు మీరు తీసుకున్న నిర్ణయం బట్టి భవిష్యత్తు ఉంటుంది.
కుటుంబ సభ్యులలో ఒకరి ఆరోగ్యం సమస్య కుదుటపడుతుంది.ఈరోజు సమయాన్ని వృథా చేయకూడదు.
ఇతరులతో మాట్లాడే ముందు ఆలోచించాలి.మీరు పనిచేసే చోట సహాయం అందుతుంది.
H3 Class=subheader-styleధనుస్సు: /h3p """/" /ఈరోజు మీరు ఆర్థికంగాఎక్కువ లాభాలు అందుకుంటారు.
తీరిక లేని సమయం గడుపుతారు.కొన్ని ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి.
అనవసరమైన విషయాల గురించి ఎక్కువగా ఆలోచనలు చేయకూడదు.సంతానం పట్ల ఆలోచనలు చేయాలి.
మీ స్నేహితులతో చాలా సంతోషంగా ఉంటారు.
H3 Class=subheader-styleమకరం: /h3p """/" /ఈరోజు మీరు తీరిక లేని సమయంతో గడుపుతారు.
ఆర్థికంగా లాభాలు అందుకుంటారు.భవిష్యత్తులో కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి.
కొన్ని ప్రయాణాలు చేస్తారు.కుటుంబ సభ్యులతో ముఖ్యమైన విషయాల గురించి మాట్లాడతారు.
ఉద్యోగస్తులకు అనుకూలంగా ఉంది.
H3 Class=subheader-styleకుంభం: /h3p """/" /ఈరోజు మీరు కొన్ని పరిస్థితులు ఎదుర్కొంటారు.
అనవసరమైన విషయాల గురించి పట్టించుకోకూడదు.వ్యాపారస్తులకు కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి.
ఇతరులతో వాదనలకు దిగకండి.మీరు పనిచేసే చోట పై అధికారుల నుండి జాగ్రత్తగా ఉండాలి.
లేదంటే ఇబ్బందులను ఎదుర్కొంటారు.
H3 Class=subheader-styleమీనం:/h3p """/" /ఈరోజు మీకు అనుకూలంగా ఉంటుంది.
ఏ పని మొదలు పెట్టినా సక్రమంగా సాగుతుంది.కొత్త పనులు కూడా ప్రారంభిస్తారు.
వాయిదా పడిన పనులు పూర్తి చేస్తారు.కుటుంబ సభ్యులతో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు.
వ్యాపారస్థులకు పెట్టుబడి లాభాలున్నాయి.
మంచి నిద్రకు నువ్వుల నూనె.. ఎలా ఉపయోగించాలో తెలుసా?