తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – అక్టోబర్ 29 గురువారం, 2020

తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – అక్టోబర్ 29 గురువారం, 2020

H3 Class=subheader-styleఈ రోజు పంచాంగం (Today's Telugu Panchangam):/h3p సూర్యోదయం: ఉదయం 09.55

తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – అక్టోబర్ 29 గురువారం, 2020

సూర్యాస్తమయం: సాయంత్రం 10.

తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – అక్టోబర్ 29 గురువారం, 2020

41

రాహుకాలం: మ.01.

27 నుంచి 02.51 వరకు

అమృత ఘడియలు: ఉ.

07.40 నుంచి 08.

10 వరకు

దుర్ముహూర్తం: ఉ.09.

55 నుంచి 10.41 వరకు

H3 Class=subheader-styleఈ రోజు రాశి ఫలాలు(Today's Telugu Rasi Phalalu):/h3p H3 Class=subheader-styleమేషం:/h3p """/" / మీరున్న రంగంలో మంచి ఫలితాలను పొందుతారు.

కొన్ని పరిస్థితులు మీకు అనుకూలంగా లేకపోవచ్చు.అయినా నిరాశ పడకుండా ఉంటే మీరు విజయం సొంతం చేసుకోవచ్చు.

అనుకున్న పనిని పట్టువదలకుండా చేస్తే విజయాన్ని పొందుతారు.చేపట్టిన పనులను పూర్తి చేస్తారు.

H3 Class=subheader-styleవృషభం:/h3p """/" / వివాదాలకు, తగాదాలకు దూరంగా ఉండటం మంచిది.అతి కోపం వలన ఆనందాన్ని కోల్పోయే అవకాశాలున్నాయి.

ముఖ్యంగా పెద్దలతో వివాదాలకు దూరంగా ఉండండి.వారి అభిప్రయాలకు గౌరవం ఇవ్వడం మంచిది.

ఈ రోజు మీరు అనవసర ఖర్చులు చేసే అవకాశం ఉంది.

H3 Class=subheader-styleమిథునం:/h3p """/" / సమాజంలో మీ పేరు ప్రతిష్టలు పెరుగుతాయి.

వ్యాపార రంగంలో భాగస్వాముల నుంచి మంచి ప్రయోజనాన్ని అందుకుంటారు.మీ మంచి పనుల వలన సమాజంలో మంచి గౌరవం అందుకుంటారు.

జీవిత భాగస్వామితో సంతోషంగా గడుపుతారు.

H3 Class=subheader-styleకర్కాటకం:/h3p """/" / నూతన బంధాలు ఏర్పడే అవకాశముంది.

రాజకీయాల్లో ఉన్నవారు విజయాన్ని సాధిస్తారు.మీ పనితనంతో సమాజంలో మీకంటూ ఒక మంచి గుర్తింపు తెచ్చుకుంటారు.

దీంతో మీకు కీర్తి లభిస్తుంది.మీ ప్రియమైన వారితో సరదాగా సమయాన్ని గడుపుతారు.

H3 Class=subheader-styleసింహం:/h3p """/" / మీ స్నేహితులు, బంధువులు మిమ్మల్ని అభినందిస్తారు.మీ భావాలను గౌరవిస్తారు.

ఇతరుల సలహాలను కూడా పాటించడం ద్వారా మంచి ఫలితాలను పొందే అవకాశం ఉంది.

లేకపోతే అనేక సమస్యలను కొనితెచ్చుకునే పరిస్థితి ఏర్పడవచ్చు.తోబుట్టువులతో సంతోషంగా గడుపుతారు.

మీ పనిపట్ల మరింత శ్రద్ధ చూపడం ద్వారా మంచి ఫలితాలు పొందవచ్చు.

H3 Class=subheader-styleకన్య:/h3p """/" / ఈ రాశి వారు ఈ రోజు అనవసర ఖర్చులు చేసే అవకాశాలున్నాయి.

సంతోషకరమైన వాతావరణం కోసం ప్రయత్నిస్తారు.పై అధికారుల నుంచి మీకు సహకారం లభిస్తుంది.

మీ ఉద్యోగంలో అనుకోని మార్పులు సంభవించవచ్చు.

H3 Class=subheader-styleతులా: /h3p """/" / మీకు ఎవరు సలహాలు ఇచ్చినా ముందూ వెనక ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి.

అలాగే నూతన వ్యక్తులతో పరిచయం పెంచుకుంటారు.అలాగే కొన్ని పనుల్లో చట్టపరమైన అంశాలను పరిగణలోకి తీసుకుని మీ పని పూర్తి చేసుకోవాలి.

మీరు ఎంచుకున్న రంగంలో ప్రయోజనాలు పొందుతారు.

H3 Class=subheader-styleవృశ్చికం:/h3p """/" / ఈ రోజు ఈ రాశి వారికి అంతా అనుకూలంగా ఉంటుంది.

వ్యాపారాల్లో ఏదైనా నిర్ణయం తీసుకునే ముందు అనుభవం గల వ్యక్తులను సంప్రదించడం మంచిది.

దాంతో వ్యాపారంలో మంచి లాభాలను పొందవచ్చు.మీ పాత స్నేహితులతో సరదాగా గడుపుతారు.

ఇంట్లో సంతోషకరమైన వాతావరణం ఏర్పడుతుంది.

H3 Class=subheader-styleధనస్సు: /h3p """/" / ఈ రోజు ఈ రాశి మిశ్రమ ఫలితాలు అందుకుంటారు.

అనవసర ఖర్చులు చేసే అవకాశాలున్నాయి.పాత బాధ్యతల నుంచి విముక్తి లభిస్తుంది.

అనుకోని కారణాల వలన వేరే వ్యక్తుల నుంచి రుణ సహాయం పొందుతారు.కుటుంబంలో ఆహ్లాదకరమైన వాతావరణం ఏర్పడుతుంది.

H3 Class=subheader-styleమకరం:/h3p """/" / ఈ రోజు మీరు వివాహ కార్యక్రమాల్లో పాల్గొంటూ బిజీగా ఉంటారు.

అనుకోకుండా మీ స్నేహితులు, బంధువులు వచ్చే అవకాశాలున్నాయి.ఈ రోజంతా మీరు ఆనందంగా గడుపుతారు.

శుభవార్తలు అందుకుంటారు.ఎవరైనా రుణం అడిగితే ఒక సారి ఆలోచింది ఇవ్వండి.

లేకపోతే మీ డబ్బులు తిరిగి రాకపోవచ్చు.

H3 Class=subheader-styleకుంభం:/h3p """/" / నూతన అవకాశాలు మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాయి.

మీ పనితనం వల్ల సమాజంలో మీకంటూ మంచి గుర్తుంపు తెచ్చుకుంటారు.బయటకు వెళ్లేటప్పుడు జాగ్రత్తగా ఉండండి.

అనవసర ఖర్చులు చేసే అవకాశాలున్నాయి.వివాదాలకు, తగాదాలకు దూరంగా ఉండటం మంచిది.

H3 Class=subheader-styleమీనం: /h3p """/" / మీకు బాధ్యతలు పెరుగుతాయి.నూతన పనులను ప్రారంభిస్తారు.

అనుకోకుండా ప్రయాణాలు చేసే అవకాశముంది.సమాజంలో గౌరవం పొందుతారు.

జీవిత భాగస్వామితో సంతోషంగా ఉంటారు.

ఢిల్లీపై ఫారిన్ మహిళ లవ్.. నెగిటివ్ టాక్‌కు చెక్ పెడుతూ వైరల్ వీడియో!

ఢిల్లీపై ఫారిన్ మహిళ లవ్.. నెగిటివ్ టాక్‌కు చెక్ పెడుతూ వైరల్ వీడియో!