తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – అక్టోబర్ 29, ఆదివారం 2023

H3 Class=subheader-styleఈ రోజు పంచాంగం (Today's Telugu Panchangam):/h3p

సూర్యోదయం: ఉదయం 6.17

సూర్యాస్తమయం: సాయంత్రం.

5.42

రాహుకాలం: సా.

4.30 ల6.

00

అమృత ఘడియలు: ఉ.6.

00 ల11.00 మ2.

00 ల3.30

దుర్ముహూర్తం:సా.

5.02 ల5.

53

H3 Class=subheader-styleమేషం:/h3p """/" /ఈరోజు మీకు మీ వ్యక్తిత్వం పట్ల గౌరవం అందుతుంది.

ఆరోగ్యం అనుకూలంగా ఉంది.ఓ శుభవార్త వింటారు.

కొన్ని కార్యక్రమాల్లో పాల్గొంటారు.వ్యాపారం గురించి ఆలోచించే వాళ్ళు కుటుంబ సభ్యుల నిర్ణయాలు తీసుకోవడం మంచిది.

మీ అప్పులన్నీ తీరుస్తారు.చాలా సంతోషంగా ఉంటారు.

H3 Class=subheader-styleవృషభం:/h3p """/" /ఈరోజు మీరు తీరిక లేని సమయంతో గడుపుతారు.కుటుంబ సభ్యులతో గడపడానికి సమయం కాస్త కేటాయించాలి.

ఆర్థికంగా ఖర్చులు ఎక్కువగా ఉంటాయి.అనవసరమైన వస్తువులు కొనుగోలు చేస్తారు.

ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండటం మంచిది.లేదంటే కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు.

H3 Class=subheader-styleమిథునం:/h3p """/" /ఈరోజు మీరు ఏ పని మొదలు పెట్టినా ఎటువంటి ఆటంకాలు ఎదురుకావు.

ఈరోజు కొన్ని శుభ వార్తలు వింటారు.కుటుంబ సభ్యులతో కలిసి సరదాగా గడుపుతారు.

త్వరలోనే మీ ఇంట్లో శుభకార్యం జరిగే అవకాశం ఉంది.వ్యాపారం గురించి ఆలోచనలు చేస్తారు.

కొందరు ముఖ్యమైన వ్యక్తులతో చర్చలు చేస్తారు.

H3 Class=subheader-styleకర్కాటకం: /h3p """/" /ఈరోజు ఆర్థికంగా లాభాలు ఉన్నాయి.

కొన్ని కార్యక్రమాల్లో పాల్గొంటారు.మీ స్నేహితులతో కలిసి సంతోషంగా గడుపుతారు.

కొన్ని వాదనలకు దూరంగా ఉండటం మంచిది.ఖర్చులు ఎక్కువగా చేయకూడదు.

వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో ఆలోచనలు చేస్తారు.ఇతరుల నుండి సహాయం అందుతుంది.

H3 Class=subheader-styleసింహం:/h3p """/" /ఈరోజు మీరు తీరికలేని సమయం తో గడుపుతారు.

దీని వల్ల మనశ్శాంతి ఉండదు.అనుకోకుండా కొన్ని ప్రయాణాలు చేయవలసి ఉంటుంది.

పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచనలు చేయాలి.కుటుంబ సభ్యులతో కొన్ని విషయాల గురించి మాట్లాడతారు.

మీరంటే గిట్టని వారికి దూరంగా ఉండండి.

H3 Class=subheader-styleకన్య: /h3p """/" /ఈరోజు మీరు శుభవార్త వింటారు.

ఆర్థికంగా లాభాలు ఉన్నాయి.కుటుంబ సభ్యులతో సంతోషంగా ఉంటారు.

ఆరోగ్యం కుదుట పడుతుంది.ఇతరులను ఎక్కువగా నమ్మకూడదు.

వ్యాపారస్తులకు లాభాలు ఉన్నాయి.మీరు పనిచేసే చోట పనులు త్వరగా పూర్తవుతాయి.

చాలా సంతోషంగా ఉంటారు.

H3 Class=subheader-styleతుల: /h3p """/" /ఈరోజు మీరు ఏ పని మొదలు పెట్టినా సక్రమంగా సాగుతుంది.

మీ వ్యక్తిత్వం పట్ల గౌరవ మర్యాదలు అందుకుంటారు.ఆర్థికంగా ఖర్చులు ఎక్కువగా చేస్తారు.

ఇతరులతో వాదనలకు దిగకండి.వ్యాపారాన్ని ప్రారంభించడానికి కొందరి సలహాలు తీసుకుంటారు.

అవి మీకెంతో ఉపయోగపడతాయి.

H3 Class=subheader-styleవృశ్చికం: /h3p """/" /ఈరోజు మీకు ఆర్థికంగా లాభాలు ఉన్నాయి.

మీ తోబుట్టువులతో కలిసి కొద్ది ముఖ్యమైన విషయాల గురించి మాట్లాడుతారు.అనవసరంగా ఇతరులతో వాదనలకు దిగకండి.

తొందర పడటం వల్ల మీ వ్యక్తిత్వాన్ని కోల్పోయే అవకాశం ఉంది.ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.

H3 Class=subheader-styleధనుస్సు: /h3p """/" /ఈరోజు మీరు కొన్ని ముఖ్యమైన పనులు వాయిదా వేస్తారు.

దీని వల్ల చింత చెందాల్సిన పనిలేదు.కొన్ని కార్యక్రమాల్లో పాల్గొంటారు.

కొన్ని ప్రయాణాలు చేయడం వల్ల అనుకూలంగా ఉంటుంది.వ్యాపారస్తులు పెట్టుబడి విషయం గురించి నిర్ణయాలు తీసుకుంటారు.

H3 Class=subheader-styleమకరం: /h3p """/" /ఈరోజు మీరు ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకోవాలి.

దూర ప్రయాణాలు చేయడం వల్ల ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది.మనశాంతి కోల్పోతారు.

కుటుంబ సభ్యులతో సమయాన్ని గడపాలి.వ్యాపారస్తులకు పెట్టుబడి విషయంలో కొన్ని నష్టాలు ఎదుర్కోవాల్సి వస్తుంది.

కాబట్టి జాగ్రత్తగా ఉండాలి.

H3 Class=subheader-styleకుంభం: /h3p """/" /ఈరోజు ఆర్థికంగా అనుకూలంగా ఉంది.

వాయిదా పడిన పనులు పూర్తి చేస్తారు.సమయాన్ని వృధా చేయకూడదు.

మీ వ్యక్తిత్వం పట్ల విమర్శలు ఎదుర్కొంటారు.మీరంటే గిట్టని వారు మీ విషయాల్లో తల దూర్చడానికి ప్రయత్నిస్తారు.

తొందరపడి మీ వ్యక్తిగత విషయాలను ఇతరులతో పంచుకోకండి.

H3 Class=subheader-styleమీనం:/h3p """/" /ఈరోజు మీరు తీసుకునే నిర్ణయం బట్టి మీ భవిష్యత్ ఆధారపడి ఉంటుంది.

ఆర్థికంగా లాభాలు ఉన్నాయి.ఇంటికి సంబంధించిన ఆస్తులు కొనుగోలు చేస్తారు.

కుటుంబ సభ్యులతో కలిసి కొన్ని కార్యక్రమాల్లో పాల్గొంటారు.వ్యాపారస్తులకు పెట్టుబడి విషయంలో లాభాలు ఉన్నాయి.

మళ్లీ జగనే సీఎం సంబరాలకు సిద్ధం కండి అంటున్న వైసీపీ..!!