తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - అక్టోబర్ 27, గురువారం2022

H3 Class=subheader-styleఈ రోజు పంచాంగం (Today's Telugu Panchangam):/h3p

సూర్యోదయం: ఉదయం 6.14

సూర్యాస్తమయం: సాయంత్రం 05.

46

రాహుకాలం:మ.1.

30 ల3.00 వరకు

అమృత ఘడియలు: ఉ.

విశాఖ సా.4.

00 ల6.00 వరకు

దుర్ముహూర్తం: ఉ.

10.14 ల11:05మ3.

21 సా4.12 వరకు

H3 Class=subheader-styleఈ రోజు రాశి ఫలాలు(Today's Telugu Rasi Phalalu):/h3p

H3 Class=subheader-styleమేషం:/h3p """/" / ఈరోజు మీరు చేపట్టిన పనిలో అడ్డంకులు ఎదుర్కొంటారు.

మీరు చేసే చిన్న చిన్న పొరపాట్ల వలన కుటుంబ సభ్యులు మానసిక ఒత్తిడికి గురై అవకాశం ఉంది.

ధైర్యంతో ముందుకు వెళ్తే అంతా మంచే జరుగుతుంది.

H3 Class=subheader-styleవృషభం:/h3p """/" / ఈరోజు మీరు కుటుంబ సభ్యుల నుండి మంచి సలహాలు తీసుకొని కొన్ని కొత్త పనులు ప్రారంభిస్తారు.

ఈరోజు మీరు ఏ పని చేసిన అంత శుభమే జరుగుతుంది.బయట కొన్ని కొత్త పరిచయాలు ఏర్పడతాయి.

H3 Class=subheader-styleమిథునం:/h3p """/" / ఈరోజు మీరు కుటుంబ సభ్యులతో వాదనలకు దిగే అవకాశం ఉంది.

తరచు మార్చుకునే మీ నిర్ణయాల వలన కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు.కొన్ని చెడు అలవాట్లకు దూరంగా ఉండడమే మంచిది.

H3 Class=subheader-styleకర్కాటకం:/h3p """/" / ఈరోజు మీరు మీపై ఉన్న బాధ్యతలపై నిర్లక్ష్యం ఎక్కువగా చేస్తారు.

అనవసరంగా ఇతరులు చెప్పిన మాటలకు మోసపోకండి.ఇరుగు పొరుగు వారితో వాదనలకు దిగే అవకాశం ఉంది.

కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండడమే మంచిది.

H3 Class=subheader-styleసింహం:/h3p """/" / ఈరోజు విద్యార్థులు విదేశాల్లో చదవాలనే ఆలోచనలో ఉంటారు.

కుటుంబ సభ్యులతో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చ చేస్తారు.అనుకున్న పనులన్నీ అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు.

H3 Class=subheader-styleకన్య:/h3p """/" / ఈరోజు రాజకీయ నాయకులు కొన్ని ముఖ్యమైన కార్యక్రమాల్లో పాల్గొంటారు.

సమాజంలో గౌర ప్రతిష్టాలను పొందుతారు.ఈరోజు మీరు ఏ పని ప్రారంభించిన అంతా శుభమే జరుగుతుంది.

H3 Class=subheader-styleతులా: /h3p """/" / ఈరోజు మీరు కొన్ని దూరపు ప్రయాణాలు వాయిదా వేసుకోవడమే మంచిది.

కొన్ని విలువైన వస్తువులు కోల్పోయే అవకాశం ఉంది.మీరంటే గిట్టని వారు మీ విషయాలలో తలదూరుస్తారు.

బయట ఎక్కువగా ఉంటుంది.

H3 Class=subheader-styleవృశ్చికం:/h3p """/" / ఈరోజు మీరు ఇతరులు మీ మనసుని నొప్పిస్తాయి.

మీరంటే గిట్టని వారికి దూరంగా ఉండడమే మంచిది.నిరుద్యోగులకు ఈరోజు ఉద్యోగ అవకాశం ఉంటుంది.

చాలా ఉత్సాహంగా ఉంటారు.

H3 Class=subheader-styleధనస్సు: /h3p """/" / ఈరోజు మీరు విందు వినోదాల కార్యక్రమాల్లో పాల్గొంటారు.

అక్కడ కొన్ని కొత్త పరిచయాలు ఏర్పడతాయి.మీ వ్యక్తిగత విషయాలను ఇతరులతో పంచుకోవడం వలన కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు

H3 Class=subheader-styleమకరం:/h3p """/" / ఈరోజు మీరు కొన్ని విలువైన వస్తువులు కొనుగోలు చేసే ముందు మీ సొంత నిర్ణయాలు కాకుండా అనుభవం ఉన్న వ్యక్తులతో చర్చలు చేయడం మంచిది.

స్నేహితుల సహాయంతో అనుకున్న పనులన్నీ పూర్తి చేస్తారు.

H3 Class=subheader-styleకుంభం:/h3p """/" / ఈరోజు మీరు పిల్లల పట్ల చాలా జాగ్రత్తగా ఉండడమే మంచిది.

మీరు చేసే పనిలో కొన్ని ప్రమాదాలు ఎదుర్కొంటారు.ఎప్పటినుండో ఉన్న కోర్ట్ సమస్యల నుండి ఈరోజు మీరు బయటపడతారు.

H3 Class=subheader-styleమీనం: /h3p """/" / ఈరోజు వ్యాపారస్తులు మంచి లాభాలను పొందుతారు.ఈరోజు మీరు కొన్ని కొత్త పనులు ప్రారంభించడానికి అనుకూలంగా ఉంటుంది.

కానీ మీ మనసులో ఏదో తెలియని ఆందోళన ఉంటుంది.

విశ్వం సినిమాతో శ్రీను వైట్ల కి సక్సెస్ రాకపోతే ఆయన పరిస్థితి ఏంటి..?