తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - అక్టోబర్ 25, మంగళవారం 2022

H3 Class=subheader-styleఈ రోజు పంచాంగం (Today's Telugu Panchangam):/h3p

సూర్యోదయం: ఉదయం 6.14

సూర్యాస్తమయం: సాయంత్రం 05.

46

రాహుకాలం:మ.3.

00 సా.4.

30 వరకు

అమృత ఘడియలు: అమావాస్య మంచి రోజు కాదు వరకు

దుర్ముహూర్తం: ఉ.8.

32 ల9.23 ల11.

15 మ12.00 1 వరకు

H3 Class=subheader-styleఈ రోజు రాశి ఫలాలు(Today's Telugu Rasi Phalalu):/h3p

H3 Class=subheader-styleమేషం:/h3p """/" / ఈరోజు మీరు ఉద్యోగం మార్చే ప్రయత్నం చేయవద్దు.

మీరంటే గిట్టని వారు మీ విషయాలలో తలదురుస్తారు.అనవసరమైన విషయాల గురించి ఎక్కువగా ఆలోచనలు చేయకపోవడమే మంచిది.

ధైర్యంతో ముందుకు వెళ్తే అంతా మంచే జరుగుతుంది.

H3 Class=subheader-styleవృషభం:/h3p """/" / ఈరోజు మీరు కుటుంబ సభ్యులతో వాదనలకు దిగే అవకాశం ఉంది.

తరచూ మార్చుకునే మీ నిర్ణయాల వలన కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు.శత్రువులకు దూరంగా ఉండడమే మంచిది.

H3 Class=subheader-styleమిథునం:/h3p ఈరోజు మీరు అనారోగ్య సమస్యతో సతమతమవుతారు.కొన్ని ప్రారంభించిన పనులు వాయిదా వేసుకోవడమే మంచిది.

అనుకోకుండా ఈరోజు మీ ఇంటికి బంధువులు వస్తారు.మీ వ్యక్తిగత విషయాలను ఇతరులతో పంచుకోకపోవడమే మంచిది.

H3 Class=subheader-styleకర్కాటకం:/h3p """/" / ఈరోజు మీరు కొందరి ముఖ్యమైన వ్యక్తుల్ని కలుస్తారు.కొన్ని కొత్త పనులు ప్రారంభించడానికి ఈ రోజు మీకు అనుకూలంగా ఉంది.

మీ విలువైన సమయాన్ని అనవసరంగా వృధా చేయకండి.

H3 Class=subheader-styleసింహం:/h3p """/" / ఈరోజు మీకు తొందరపాటు నిర్ణయాలు పనికిరావు.

అనవసరమైన విషయాలలో తలదూర్చకుండా ఉండడమే మంచిది.ప్రారంభించిన పనిలో కొన్ని ఆటంకాలు ఎదుర్కొంటారు.

H3 Class=subheader-styleకన్య:/h3p ఈరోజు మీరు వృధా ప్రయాణాలు ఎక్కువగా చేస్తారు.ఈరోజు మీరు ఏ పని ప్రారంభించిన చాలా ఆలస్యంగా పూర్తవుతుంది.

ఇరుకు పొరుగు వారితో వాదనలకు దిగే అవకాశం ఉంది.కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండడమే మంచిది.

H3 Class=subheader-styleతులా: /h3p ఈరోజు వ్యవసాయదారులు మంచి లాభాలను పొందుతారు.ఈరోజు మీరు ప్రారంభించిన పనులు అంతా శుభమే జరుగుతుంది.

కానీ మీ మనసులో ఏదో తెలియని ఆందోళన ఉంటుంది.

H3 Class=subheader-styleవృశ్చికం:/h3p """/" / ఈరోజు రాజకీయ నాయకులు కొన్ని ముఖ్యమైన కార్యక్రమాల్లో పాల్గొంటారు.

మీపై ఉన్న బాధ్యతలను విజయవంతంగా పూర్తి చేస్తారు.సమాజంలో గౌర ప్రతిష్టలను పొందుతారు.

చాలా సంతోషంగా ఉంటారు.

H3 Class=subheader-styleధనస్సు: /h3p """/" / ఈరోజు మీరు సంతానం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండడమే మంచిది.

మీరు చేసే పనిలో కొన్ని ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది.మీ జీవిత భాగస్వామితో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు.

H3 Class=subheader-styleమకరం:/h3p """/" / ఈరోజు నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం ఉంటుంది.కొన్ని చెడుసావాసాలకు దూరంగా ఉండడమే మంచిది.

మీరు చేసే చిన్న చిన్న పొరపాట్ల వలన కుటుంబ సభ్యులు మానసిక ఒత్తిడికి గురై అవకాశం ఉంది.

H3 Class=subheader-styleకుంభం:/h3p ఈరోజు విద్యార్థులు విదేశాల్లో చదవాలనే ఆలోచనలు ఉంటారు.సమయానికి బయట అప్పుగా ఇచ్చిన డబ్బు ఇచ్చినట్టుగా తిరిగి మీ చేతికి అందుతుంది.

ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్తే అంతా మంచె జరుగుతుంది.

H3 Class=subheader-styleమీనం: /h3p """/" / ఈరోజు మీరు ఎప్పటినుండో ఉన్న కోర్ట్ సమస్యల నుండి బయటపడతారు.

కొన్ని చెడు అలవాట్లకు దూరంగా ఉండడమే మంచిది.కొన్ని విందు వినోదాల కార్యక్రమాల్లో పాల్గొంటారు.

చాలా ఉత్సాహంగా ఉంటారు.

10 నిమిషాల ప్రయాణానికి రూ. 2800 ఛార్జ్ .. ఎన్ఆర్ఐ ఫిర్యాదుతో వెలుగులోకి , ట్యాక్సీవాలా అరెస్ట్