తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - అక్టోబర్ 23, శనివారం, 2021

H3 Class=subheader-styleఈ రోజు పంచాంగం (Today's Telugu Panchangam):/h3p సూర్యోదయం: ఉదయం 05.56

సూర్యాస్తమయం: సాయంత్రం 05.

56

రాహుకాలం: మ.12.

00 నుంచి 01.30 వరకు

అమృత ఘడియలు: ఉ.

06.40 నుంచి 07.

10 వరకు

దుర్ముహూర్తం: కృతిక మంచిది కాదు

H3 Class=subheader-styleఈ రోజు రాశి ఫలాలు(Today's Telugu Rasi Phalalu):/h3p H3 Class=subheader-styleమేషం:/h3p """/"/ ఈరోజు మీరు ఆర్థికంగా ఎక్కువ లాభాలు అందుకుంటారు.

ఇంటికి సంబంధించిన వస్తువులు కొనుగోలు చేస్తారు.ఆరోగ్యం అనుకూలంగా ఉంది.

దూర ప్రయాణాలు చేస్తారు.శత్రువుల కు దూరంగా ఉండటం మంచిది.

వ్యాపారస్తులు లాభాలు అందుకుంటారు.సమయాన్ని కాపాడుకోవాలి.

H3 Class=subheader-styleవృషభం:/h3p """/"/ ఈరోజు మీరు ఏ పని మొదలు పెట్టినా సక్రమంగా సాగుతుంది.

ఆర్థికంగా లాభాలు ఉన్నాయి.ఆరోగ్యం అనుకూలంగా ఉంది.

అనుకోకుండా మీ పాత స్నేహితులను కలుస్తారు.వ్యాపారస్తులకు పెట్టుబడి విషయంలో ఎక్కువ లాభాలు ఉన్నాయి.

మీరు పనిచేసే చోట అనుకూలంగా ఉంది.

H3 Class=subheader-styleమిథునం:/h3p """/"/ ఈరోజు మీరు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటారు.

ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.అనవసరమైన ఖర్చులు ఎక్కువగా చేస్తారు.

దీని వల్ల భవిష్యత్ లో ఇబ్బందులు ఎక్కువగా ఉంటాయి.కుటుంబ సభ్యులతో కాస్త సమయాన్ని గడపడానికి ప్రయత్నించాలి.

H3 Class=subheader-styleకర్కాటకం:/h3p """/"/ఈరోజు మీరు కొన్ని దూర ప్రయాణాలు చేయడం వల్ల అనుకూలంగా ఉంటుంది.

కొత్త పరిచయాలు ఏర్పడతాయి.తోబుట్టువులతో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు.

అనుకోకుండా మీ ఇంటికి బంధువులు వచ్చే అవకాశం ఉంది.

H3 Class=subheader-styleసింహం:/h3p """/"/ ఈరోజు మీరు తీరిక లేని సమయంతో గడుపుతారు.

దీని వల్ల మనశ్శాంతి కోల్పోతారు.కొన్ని ప్రయాణాలు వాయిదా వేస్తారు.

ఇతరులతో మాట్లాడే ముందు ఆలోచించాలి.అనుకోకుండా మీ పాత స్నేహితులను కలుస్తారు.

మీరు పనిచేసే చోట జాగ్రత్తగా ఉండాలి.

H3 Class=subheader-styleకన్య:/h3p """/"/ ఈరోజు మీరు వాయిదా పడిన పనులు పూర్తి చేస్తారు.

ఆరోగ్యం అనుకూలంగా ఉంది.కొత్త పనులు ప్రారంభిస్తారు.

పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచిస్తారు.కుటుంబ సభ్యులతో దైవ దర్శనం వంటి ప్రయాణాలు చేస్తారు.

అనవసరమైన విషయాల గురించి ఎక్కువగా ఆలోచించకండి.

H3 Class=subheader-styleతులా:/h3p """/"/ఈరోజు మీరు అనవసరమైన గొడవలకు దిగకండి.

దీనివల్ల మనశ్శాంతి కోల్పోతారు.అనుకోకుండా మీ ఇంటికి బంధువులు వస్తారు.

శత్రువుల కు దూరంగా ఉండాలి.వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో తొందర పడకూడదు.

సమయాన్ని కాపాడుకోవాలి.

H3 Class=subheader-styleవృశ్చికం:/h3p """/"/ ఈరోజు మీరు ఏ పని మొదలు పెట్టినా సక్రమంగా పూర్తి చేస్తారు.

ఆర్థికంగా లాభాలు ఉన్నాయి.పిల్లల ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.

ఇతరులతో మాట్లాడే ముందు ఆలోచించాలి.కొన్ని కొత్త పనులు ప్రారంభించే ముందు కుటుంబసభ్యుల సలహాలు తీసుకోవాలి.

H3 Class=subheader-styleధనస్సు:/h3p """/"/ ఈరోజు మీరు అనుకోకుండా కొన్ని ప్రయాణాలు చేస్తారు.ఆరోగ్యం అనుకూలంగా ఉంది.

కుటుంబ సభ్యులతో కలిసి కొన్ని కార్యక్రమాలలో పాల్గొంటారు.శుభవార్త వింటారు.

దీనివల్ల సంతోషంగా ఉంటారు.మీరు పనిచేసే చోట ఇతరుల సహాయం అందుకుంటారు.

H3 Class=subheader-styleమకరం:/h3p """/"/ ఈరోజు మీరు అనవసరంగా ఇతరులతో వాదనలకు దిగుతారు.దీనివల్ల మనశ్శాంతి కోల్పోతారు.

సమాజంలో మంచి గౌరవం దక్కడం కోసం ప్రయత్నాలు చేస్తారు.కుటుంబ సభ్యులతో ఆలోచించి మాట్లాడాలి.

కొత్త స్నేహితులకు వ్యక్తిగత విషయాలు పెంచుకోకూడదు.

H3 Class=subheader-styleకుంభం:/h3p """/"/ ఈరోజు మీకు ఇతరుల సహాయం అందుతుంది.

మీ వ్యక్తిత్వం పట్ల మంచి గౌరవం అందుకుంటారు.ఆర్థికంగా ఖర్చులు ఎక్కువగా చేస్తారు.

అవసరమైన విషయాల గురించి ఆలోచించ కూడదు.పనిచేసే చోట ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది.

సమయాన్ని కాపాడుకోవాలి.

H3 Class=subheader-styleమీనం:/h3p """/"/ ఈరోజు మీరు ఆర్థికంగా పొదుపు చేస్తారు.

దీనివల్ల భవిష్యత్తులో ఎక్కువ లాభాలు ఉంటాయి.ఆరోగ్యం అనుకూలంగా ఉంది.

వ్యాపారస్తులు పెట్టుబడి గురించి అనుభవం ఉన్న వ్యక్తుల నిర్ణయాలు తీసుకోవాలి.కుటుంబ సభ్యులతో కొన్ని ప్రయాణాలు చేస్తారు.

ఈరోజు సంతోషంగా ఉంటారు.

నిన్ను ఏ చెప్పుతో కొట్టాలి రష్మీ అంటూ నెటిజన్ కామెంట్స్.. ఏం జరిగిందో తెలిస్తే షాకవ్వాల్సిందే!