తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - అక్టోబర్ 22, శుక్రవారం, 2021

H3 Class=subheader-styleఈ రోజు పంచాంగం (Today's Telugu Panchangam):/h3p సూర్యోదయం:ఉదయం 05.56

సూర్యాస్తమయం:సాయంత్రం 05.

36

రాహుకాలం ఉ.10.

30 నుంచి 12.00 వరకు

అమృత ఘడియలు భరణి, కృత్తిక మంచిది కాదువరకు

దుర్ముహూర్తం ఉ.

08.24 నుంచి 09.

12 వరకు

H3 Class=subheader-styleఈ రోజు రాశి ఫలాలు(Today's Telugu Rasi Phalalu):/h3p H3 Class=subheader-styleమేషం:/h3p """/"/ ఈరోజు మీరు ఆర్థికంగా అనవసరమైన ఖర్చులు ఎక్కువగా చేస్తారు.

కుటుంబ సభ్యులతో వాదనలకు దిగకండి.ఆరోగ్యంపట్ల జాగ్రత్తగా ఉండాలి.

మీ భాగస్వామితో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి మాట్లాడుతారు.తోబుట్టువులతో కొన్ని ప్రయాణాలు చేస్తారు.

H3 Class=subheader-styleవృషభం:/h3p """/"/ ఈరోజు మీరు వాయిదా పడిన పనులు పూర్తి చేస్తారు.

కొత్త పనులు ప్రారంభించడానికి అనుకూలంగా ఉంది.విలువైన వస్తువులను జాగ్రత్తగా చూసుకోవాలి.

వ్యాపారస్తులు అనుభవం ఉన్న వ్యక్తుల నిర్ణయం తీసుకోవాలి.మీరు పనిచేసే చోట ఇతరుల సహాయం అందుకుంటారు.

H3 Class=subheader-styleమిథునం:/h3p """/"/ ఈరోజు మీరు మీ కుటుంబ సభ్యులతో కొన్ని కార్యక్రమాలలో పాల్గొంటారు.

మీ భాగస్వామి చెప్పిన విషయాలను అసలు పట్టించుకోరు.దీనివల్ల ఇద్దరి మధ్య దూరం పెరిగే అవకాశం ఉంది.

అనవసరమైన ఖర్చులు ఎక్కువగా చేస్తారు.మీరు పనిచేసే చోట ఒత్తిడి ఎక్కువగా ఉంది.

H3 Class=subheader-styleకర్కాటకం:/h3p """/"/ ఈరోజు మీరు అనవసరమైన విషయాల గురించి బాగా ఆలోచిస్తారు.

ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచిస్తారు.

మీ భాగస్వామి మీతో కొన్ని విషయాలు పంచుకుంటుంది.మీరు పనిచేసే చోట ఇతరులతో సహాయం అందుకుంటారు.

H3 Class=subheader-styleసింహం:/h3p """/"/ ఈ రోజు మీరు అనవసరమైనా ఖర్చులు ఎక్కువగా చేస్తారు.

కుటుంబ సభ్యులతో కొన్ని దైవ దర్శనం వంటి ప్రయాణాలు చేస్తారు.వ్యాపారస్తులకు పెట్టుబడి విషయంలో ఎక్కువ లాభాలు ఉన్నాయి.

కొన్ని విలువైన వస్తువులు జాగ్రత్తగా చూసుకోవాలి.సమయాన్ని కాపాడుకోవాలి.

H3 Class=subheader-styleకన్య:/h3p """/"/ ఈరోజు మీరు ఏ పని మొదలు పెట్టినా సక్రమంగా పూర్తి చేస్తారు.

ఆరోగ్యం అనుకూలంగా ఉంది.కొన్ని ముఖ్యమైన విషయాల గురించి మీ భాగస్వామితో పంచుకోవాలి.

వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో తొందర పడకూడదు.నిరుద్యోగులు ఉద్యోగ కోసం ప్రయత్నిస్తారు.

H3 Class=subheader-styleతులా:/h3p """/"/ ఈరోజు మీరు ఏ పని మొదలు పెట్టినా సక్రమంగా సాగుతుంది.

ఆరోగ్యం అనుకూలంగా ఉంది.ఇంటికి సంబంధించిన విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు.

ఈరోజు మీ భాగస్వామితో సంతోషంగా గడుపుతారు.పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచిస్తారు.

మీరు పనిచేసే చోట అనుకులంగా ఉంది.

H3 Class=subheader-styleవృశ్చికం:/h3p """/"/ ఈరోజు మీరు తీరికలేని సమయంతో గడుపుతారు.

అవసరమైన విషయాల గురించి ఎక్కువగా ఆలోచిస్తారు.సమాజంలో మంచి గౌరవాన్ని అందుకుంటారు.

మీ ఇంటికి బంధువులు వస్తారు.అనుకోకుండా కొన్ని దూర ప్రయాణాలు చేస్తారు.

సమయాన్ని కాపాడుకుంటారు.

H3 Class=subheader-styleధనస్సు:/h3p """/"/ ఈరోజు మీరు ఏ విషయమైనా అనుభవం ఉన్న వ్యక్తులతో మాట్లాడాలి.

ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది.సమయాన్ని కాపాడుకోవాలి.

కుటుంబ సభ్యులతో వాదనలకు దిగకండి.వ్యాపారస్తులకు ఇతరుల సహాయం అందుతుంది.

ఉద్యోగస్తులకు అనుకూలంగా ఉంది.

H3 Class=subheader-styleమకరం:/h3p """/"/ ఈరోజు మీరు కొన్ని ప్రయాణాలు చేస్తారు.

ఆరోగ్యం అనుకూలంగా ఉంది.సంతానం పట్ల జాగ్రత్తగా ఉండాలి.

అనుకోకుండా మీ ఇంటికి బంధువులు వస్తారు.వారితో సంతోషంగా గడుపుతారు.

కొన్ని ముఖ్యమైన విషయాల గురించి ఇతరులతో పంచుకోకూడదు.

H3 Class=subheader-styleకుంభం:/h3p """/"/ ఈరోజు మీరు ఆర్థికంగా లాభాలు అందుకుంటారు.

ఇంటికి సంబంధించిన వస్తువులు కొనుగోలు చేస్తారు.ఇంట్లో ఓ శుభకార్యం జరుగుతుంది.

కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు.పిల్లల నుండి శుభవార్త వింటారు.

ఈ రోజంతా చాలా అనుకూలంగా ఉంది.

H3 Class=subheader-styleమీనం: /h3p """/"/ ఈరోజు మీరు కొన్ని ముఖ్యమైన పనులు వాయిదా వేయాలి.

దీనివల్ల ఇబ్బంది లేమీ కలుగవు.ఆరోగ్యం అనుకూలంగా ఉంది.

ఆర్థికంగా లాభాలు ఉన్నాయి.ఇతరులకు ఆర్థికంగా సహాయం చేస్తారు.

వ్యాపారస్తులు కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు.సమయాన్ని కాపాడుకుంటారు.

చిరంజీవి, పవన్ సినిమాల వల్ల అన్యాయం.. ప్రముఖ నటుడి షాకింగ్ కామెంట్స్ వైరల్!