తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - అక్టోబర్ 22, శనివారం 2022

H3 Class=subheader-styleఈ రోజు పంచాంగం (Today's Telugu Panchangam):/h3p

సూర్యోదయం: ఉదయం 6.14

సూర్యాస్తమయం: సాయంత్రం 05.

56

రాహుకాలం: ఉ.9.

00 ల10.30 వరకు

అమృత ఘడియలు: ఉ.

ద్వాదశి సా4.00 రా7.

00 వరకు

దుర్ముహూర్తం:ఉ.7.

41 ల8.32 వరకు

H3 Class=subheader-styleఈ రోజు రాశి ఫలాలు(Today's Telugu Rasi Phalalu):/h3p

H3 Class=subheader-styleమేషం:/h3p """/" / ఈరోజు మీరు చేసే వ్యాపారంలో బాగా కలిసి వస్తుంది.

ఎప్పటినుండో ఉన్న అప్పుల నుండి ఈరోజు విముక్తి పొందుతారు.కొన్ని విలువైన వస్తువులు కొనుగోలు చేయడానికి ఈరోజు మీకు అనుకూలంగా ఉంటుంది.

ధైర్యంతో ముందుకు వెళ్తే అంతా మంచే జరుగుతుంది.

H3 Class=subheader-styleవృషభం:/h3p """/" / ఈరోజు మీరు అనుకున్న పనులన్నీ అనుకున్నట్టుగా స్నేహితుల సహాయంతో పూర్తి చేస్తారు.

కొన్ని ముఖ్యమైన కార్యక్రమాల్లో పాల్గొంటారు.అక్కడ మీకు కొన్ని కొత్త పరిచయాలు ఏర్పడతాయి.

H3 Class=subheader-styleమిథునం:/h3p """/" / ఈరోజు మీ మనసులో ఏదో తెలియని ఆందోళన ఉంటుంది.

కొన్ని దూరపు ప్రయాణాలు వాయిదా వేసుకోవడమే మంచిది.మీరంటే గిట్టని వారికి దూరంగా ఉండటమే మంచిది.

అనవసరమైన విషయాల గురించి ఆలోచనలు ఎక్కువగా చేస్తారు.

H3 Class=subheader-styleకర్కాటకం:/h3p """/" / ఈరోజు మీరు చేసే ఉద్యోగంలో తొందరపాటు నిర్ణయాలు పనికిరావు.

గత కొంతకాలం నుండి తీరికలేని సమయంతో గడుపుతారు.పై అధికారుల నుండి ప్రశంసలు పొందుతారు.

H3 Class=subheader-styleసింహం:/h3p """/" / ఈరోజు మీరు మీ జీవిత భాగస్వామితో కలిసి బయట సమయాన్ని ఎక్కువగా కాలక్షేపం చేస్తారు.

అనవసరంగా డబ్బులు ఎక్కువ ఖర్చు చేస్తారు.కానీ తిరిగి సంపాదించే స్తోమత మీలో ఉంటుంది.

H3 Class=subheader-styleకన్య:/h3p """/" / ఈరోజు మీరు ఇతరులు చెప్పిన మాటలకు మోసపోకండి.స్నేహితుల వలన కొన్ని సమస్యలు ఎదుర్కొంటారు.

ఎప్పటినుండో ఉన్న కోర్టు సమస్యల నుండి ఈరోజు మీరు బయటపడతారు.చాలా సంతోషంగా ఉంటారు.

H3 Class=subheader-styleతులా:/h3p """/" / ఈరోజు మీరు ప్రారంభించిన పనుల్లో కొన్ని సమస్యలు ఎదుర్కొంటారు.

ఇరుగు పొరుగు వారితో వాదనలకు దిగే అవకాశం ఉంది.కుటుంబ సభ్యులతో కలిసి కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు.

H3 Class=subheader-styleవృశ్చికం:/h3p """/" / ఈరోజు మీరు ఆర్థిక పరిస్థితుల నుండి బయట పడతారు.

కొన్ని కొత్త పనులు ప్రారంభించడానికి ఈ రోజు మీకు అనుకూలంగా ఉంటుంది.బయట అప్పుగా ఇచ్చిన డబ్బు ఇచ్చినట్టుగా తిరిగి మీ చేతికి అందుతుంది.

H3 Class=subheader-styleధనస్సు/h3p: """/" / ఈరోజు మీరు మీపై ఉన్న బాధ్యతలను విజయవంతంగా పూర్తి చేస్తారు.

విద్యార్థులు విదేశాల్లో చదవాలనే ఆలోచనలో ఉంటారు.సమయానికి డబ్బు చేతికి అందుతుంది.

ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్తే అంతా మంచే జరుగుతుంది.

H3 Class=subheader-styleమకరం:/h3p """/" / ఈరోజు మీరు వాహనం కొనుగోలు చేయాలనే ఆలోచనలో ఉంటారు.

ఈరోజు మీరు ఏ పని మొదలుపెట్టిన అంతా శుభమే జరుగుతుంది.ఇతరులతో మీ వ్యక్తిగత విషయాలను పంచుకోకపోవడమే మంచిది.

H3 Class=subheader-styleకుంభం:/h3p """/" / ఈరోజు నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం ఉంటుంది.కొన్ని చెడుసావాసాలకు దూరంగా ఉండడమే మంచిది.

మీరు చేసే చిన్న చిన్న పొరపాట్ల వలన కుటుంబ సభ్యులు మానసిక ఒత్తిడికి గురయ్యే అవకాశం ఉంది.

H3 Class=subheader-styleమీనం:/h3p """/" / ఈరోజు మీరు భవిష్యత్తులో పెట్టుబడునుండి మంచి లాభాలను పొందుతారు.

ఇంటి నిర్మూలన గురించి కుటుంబ సభ్యులతో చర్చలు చేశారు.తరచు మార్చుకునే మీ నిర్ణయాల వలన కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు.

Viral : కోతుల దెబ్బకి గోరిల్లాలా మారిన గ్రామ పంచాయతీ కార్యదర్శి.. అసలు మ్యాటరేంటంటే…?!