తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - అక్టోబర్ 21, గురువారం, 2021

H3 Class=subheader-styleఈ రోజు పంచాంగం (Today's Telugu Panchangam):/h3p సూర్యోదయం: ఉదయం 05.55

సూర్యాస్తమయం: సాయంత్రం 05.

36

రాహుకాలంమ.01.

30 నుంచి 03.00 వరకు

అమృత ఘడియలుఉ.

08.00 నుంచి 09.

30 వరకు

దుర్ముహూర్తంఉ.10.

00 నుంచి 10.48 వరకు

H3 Class=subheader-styleఈ రోజు రాశి ఫలాలు(Today's Telugu Rasi Phalalu):/h3p H3 Class=subheader-styleమేషం:/h3p """/"/ ఈరోజు మీరు ఆర్థికంగా లాభాలు అందుకుంటారు.

కుటుంబ సభ్యులతో కలిసి కొన్ని కార్యక్రమాల్లో పాల్గొంటారు.అనవసరమైన విషయాల గురించి ఎక్కువగా ఆలోచించకండి.

వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో తొందర పడటం వల్ల కొన్ని ఇబ్బందులెదురవుతాయి.

H3 Class=subheader-styleవృషభం:/h3p """/"/ ఈరోజు మీరు అనవసరమైన విషయాల గురించి ఎక్కువగా ఆలోచించకండి.

దీని వల్ల మనశ్శాంతి కోల్పోతారు.ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.

పిల్లల భవిష్యత్తు గురించి ఎక్కువగా ఆలోచిస్తారు.మీరు పనిచేసే చోట ఇతరులు సహాయం అందుకుంటారు.

H3 Class=subheader-styleమిథునం:/h3p """/"/ ఈరోజు మీరు ఏ పని మొదలు పెట్టినా సక్రమంగా పూర్తి చేస్తారు.

దీనివల్ల భవిష్యత్తులో లాభాలు ఉంటాయి.ఆర్థికంగా లాభాలు ఉన్నాయి.

ఇంటికి సంబంధించిన వస్తువులు కొనుగోలు చేస్తారు.శత్రువులకు దూరంగా ఉండాలి.

ఉద్యోగస్తులకు అనుకూలంగా ఉంది.

H3 Class=subheader-styleకర్కాటకం:/h3p """/"/ ఈరోజు మీరు తొందరపడి ఎటువంటి నిర్ణయాలు తీసుకోకూడదు.

దీనివల్ల భవిష్యత్తులో కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి.కుటుంబ సభ్యులతో కొన్ని కార్యక్రమాలలో పాల్గొంటారు.

అనవసరమైన విషయాల గురించి ఎక్కువగా ఆలోచించకండి.

H3 Class=subheader-styleసింహం:/h3p """/"/ ఈరోజు మీరు ఆర్థికంగా పొదుపు చేస్తారు.

ఇతరులకు ఆర్థిక సహాయం చేస్తారు.ఆరోగ్యం ఈరోజు కుదుటపడుతుంది.

వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో అనుభవం ఉన్న వ్యక్తుల నిర్ణయాలు తీసుకోవాలి.మీరు పనిచేసే చోట పై అధికారుల ప్రశంసలు అందుకుంటారు.

H3 Class=subheader-styleకన్య:/h3p """/"/ ఈరోజు మీరు ఆర్థికంగా కొన్ని నష్టాలు ఎదుర్కొంటారు.ఇతరులకు అప్పుగా ఇచ్చిన మీ సొమ్ము తిరిగి రావడంలో ఆలస్యం అవుతుంది.

అనుకోకుండా మీ ఇంటికి బంధువులు వస్తారు.వ్యాపారస్తులకు లాభాలు ఉన్నాయి.

సమయాన్ని కాపాడుకోవాలి.

H3 Class=subheader-styleతులా:/h3p """/"/ ఈరోజు మీరు ఆర్థికంగా ఇతరుల సహాయం అందుకుంటారు.

ఆరోగ్యం అనుకూలంగా ఉంది.కుటుంబ సభ్యులతో కొన్ని కార్యక్రమాల్లో పాల్గొంటారు.

వ్యాపారస్తులకు పెట్టుబడి విషయంలో ఇతరుల సహాయం అందుతుంది.మీరు పనిచేసేచోట అనుకూలంగా ఉంది.

H3 Class=subheader-styleవృశ్చికం:/h3p """/"/ ఈరోజు మీరు ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.కుటుంబ సభ్యులతో వాదనలకు దిగకండి.

అనవసరమైన విషయాల గురించి ఎక్కువగా ఆలోచించకండి.అనుకోకుండా కొన్ని దూర ప్రయాణాలు చేయవలసి ఉంటుంది.

నిరుద్యోగులు ఉద్యోగం కోసం ప్రయత్నించాలి.

H3 Class=subheader-styleధనస్సు:/h3p """/"/ ఈరోజు మీరు ఆర్థికంగా కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు.

అయినా సంపాదించే స్తోమత మీలో ఉంటుంది.అనుకోకుండా కొన్ని ప్రయాణాలు చేయడం వల్ల కొత్త పరిచయాలు ఏర్పడతాయి.

వ్యాపారస్తులకు అనుభవం ఉన్న వ్యక్తుల సలహాలు అందుతాయి.సమయాన్ని వృధా చేయకూడదు.

H3 Class=subheader-styleమకరం:/h3p """/"/ ఈరోజు మీరు పిల్లల భవిష్యత్తు గురించి ఎక్కువగా ఆలోచిస్తారు.

కుటుంబ సభ్యులతో కొన్ని దైవ దర్శనాలు వంటి ప్రయాణాలు చేస్తారు.అనుకోకుండా మీ ఇంటికి బంధువులు వస్తారు.

వారితో కాసేపు సంతోషంగా గడుపుతారు.శత్రువులకు దూరంగా ఉండడం మంచిది.

H3 Class=subheader-styleకుంభం:/h3p """/"/ ఈరోజు మీరుఏ పని మొదలు పెట్టినా సక్రమంగా సాగుతుంది.

భవిష్యత్తులో ఎక్కువ లాభాలు అందుకుంటారు.సమాజంలో మంచి గౌరవాన్ని అందుకుంటారు.

అనవసరమైన విషయాల గురించి ఎక్కువగా ఆలోచించకండి.నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం ఉంది.

H3 Class=subheader-styleమీనం:/h3p """/"// ఈరోజు మీరు ఆర్థికంగా తొందరపడి ఎటువంటి నిర్ణయాలు తీసుకోకూడదు.

దీనివల్ల ఎక్కువ నష్టాలు ఎదుర్కొంటారు.ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.

అనవసరమైన విషయాల గురించి ఎక్కువగా ఆలోచించకండి.వ్యాపారస్తులు అనవసరంగా తలదూర్చకండి.

శక్తి స్వరూపిణి అయిన దుర్గాదేవి లోని..ఈ విషయాలు ప్రతి మహిళలోనూ ఉండాల్సిందే..!