తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - అక్టోబర్ 18, సోమవారం, 2021

H3 Class=subheader-styleఈ రోజు పంచాంగం (Today's Telugu Panchangam):/h3p సూర్యోదయం:ఉదయం 05.55

సూర్యాస్తమయం:సాయంత్రం 05.

36

రాహుకాలం: ఉ.07.

30 నుంచి 09.00 వరకు

అమృత ఘడియలు: ఉ.

09.00 నుంచి 03.

40 వరకు

దుర్ముహూర్తం: ఉ.12.

24 నుంచి 01.12 వరకు

H3 Class=subheader-styleఈ రోజు రాశి ఫలాలు(Today's Telugu Rasi Phalalu):/h3p H3 Class=subheader-styleమేషం:/h3p """/"/ ఈరోజు మీరు ఆర్థికంగా లాభాలు అందుకుంటారు.

ఇంటికి సంబంధించిన వస్తువులు కొనుగోలు చేస్తారు.అనవసరమైన విషయాల గురించి ఎక్కువగా ఆలోచించకండి.

వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో ఇతరుల సహాయం అందుకుంటారు.మీరు పనిచేసే చోట సమయాన్ని కాపాడుకోవాలి.

H3 Class=subheader-styleవృషభం:/h3p """/"/ ఈరోజు మీరు ఏ పని మొదలు పెట్టినా సక్రమంగా పూర్తి చేస్తారు.

ఆరోగ్యం అనుకూలంగా ఉంది.పిల్లల భవిష్యత్ గురించి ఆలోచిస్తారు.

వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో కొన్ని పనులు వాయిదా వేస్తారు.అనుకోకుండా మీ ఇంటికి బంధువులు వస్తారు.

ఈరోజు సంతోషంగా ఉంటారు.

H3 Class=subheader-styleమిథునం:/h3p """/"/ ఈ రోజు మీరు వాయిదా పడిన పనులు పూర్తి చేస్తారు.

కొన్ని కొత్త పనులు కూడా ప్రారంభిస్తారు.ఇతరులతో మాట్లాడే ముందు ఆలోచించాలి.

అనుకోకుండా కొన్ని ప్రయాణాలు చేస్తారు.కుటుంబ సభ్యులతో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు.

H3 Class=subheader-styleకర్కాటకం:/h3p """/"/ ఈరోజు మీరు అనవసరమైన విషయాల గురించి ఎక్కువగా ఆలోచించకండి.

దీని వల్ల మనశ్శాంతి కోల్పోతారు.పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచిస్తారు.

కొన్ని ముఖ్యమైన పనులు వాయిదా వేస్తారు.తోబుట్టువులతో వాదనలకు దిగకండి.

మీరు పనిచేసే చోట ఇతరుల సహాయం అందుకుంటారు.

H3 Class=subheader-styleసింహం:/h3p """/"/ ఈరోజు మీరు ఆర్థికంగా లాభాలు అందుకుంటారు.

కొన్ని విలువైన వస్తువులు జాగ్రత్తగా చూసుకోవాలి.ఈరోజు మీ స్నేహితులను కలవడం వల్ల వారితో సమయాన్ని గడుపుతారు.

కుటుంబ సభ్యులతో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేయడం మంచిది.

H3 Class=subheader-styleకన్య:/h3p """/"/ ఈరోజు మీరు ఆర్థికంగా కొన్ని నష్టాలు ఎదుర్కొంటారు.

అనవసరమైన ఖర్చులు ఎక్కువగా చేస్తారు.ఇతరులు మీ సొమ్మును తిరిగి ఇవ్వడంలో ఆలస్యం చేస్తారు.

వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో అనుభవం ఉన్న వ్యక్తుల నిర్ణయాలు తీసుకోవాలి.సమయాన్ని కాపాడుకోవాలి.

H3 Class=subheader-styleతులా:/h3p """/"/ ఈరోజు మీరు ఏ పని మొదలు పెట్టినా కొన్ని ఇబ్బందులెదురవుతాయి.

దీని వల్ల మనశ్శాంతి కోల్పోతారు.కొన్ని దైవ దర్శనాలు వంటి ప్రయాణాలు చేయడం మంచిది.

కొన్ని కొత్త పనులు ప్రారంభిస్తారు.అనుకోకుండా మీ పాత స్నేహితులను కలవడం వల్ల సంతోషంగా ఉంటారు.

H3 Class=subheader-styleవృశ్చికం:/h3p """/"/ ఈ రోజు మీరు వాయిదా పడిన పనులు పూర్తి చేసుకుంటారు.

ఆరోగ్యం అనుకూలంగా ఉంది.ఓ శుభవార్త వింటారు.

ఇతరులతో మాట్లాడే ముందు ఆలోచించాలి.కుటుంబ సభ్యులతో సంతోషంగా గడపాలి.

మీరు పనిచేసే చోట పై అధికారుల ప్రశంసలు అందుకుంటారు.

H3 Class=subheader-styleధనస్సు:/h3p """/"/ ఈరోజు మీరు ఏ పనిని సక్రమంగా పూర్తి చేయలేరు.

దీని వల్ల మనశ్శాంతి కోల్పోతారు.అనవసరమైన విషయాల గురించి ఎక్కువగా ఆలోచించకండి.

కుటుంబ సభ్యుల మద్దతు తీసుకోవాలి.కొన్ని పనులు వాయిదా వేస్తారు.

మీరు పనిచేసే చోట సహాయం అందుకుంటారు.

H3 Class=subheader-styleమకరం:/h3p """/"/ ఈరోజు మీకు ఆర్థికంగా కొన్ని లాభాలు ఉన్నాయి.

ఆరోగ్యం అనుకూలంగా ఉంది.ఇతరులకు సహాయం చేస్తారు.

సమాజంలో మంచి గౌరవం అందుకుంటారు.కొన్ని దూరప్రయాణాలు చేసే వాళ్ళకి కొత్త పరిచయాలు ఏర్పడతాయి.

వ్యక్తిగత విషయాలను పంచుకోకూడదు.

H3 Class=subheader-styleకుంభం:/h3p """/"/ ఈ రోజు మీకు ఇతరుల సహాయం అందుతుంది.

ఆరోగ్యం అనుకూలంగా ఉంది.తోబుట్టువులతో సమయాన్ని గడుపుతారు.

ఆరోగ్యం పట్ల బాగా శ్రద్ధ తీసుకోవాలి.వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో లాభాలు అందుకుంటారు.

నిరుద్యోగులు ఉద్యోగం కోసం ప్రయత్నించాలి.

H3 Class=subheader-styleమీనం:/h3p """/"/ ఈరోజు మీరు ఏ పని మొదలు పెట్టినా సక్రమంగా పూర్తి చేస్తారు.

వాయిదా పడిన పనులు కూడా పూర్తి చేస్తారు.కుటుంబ సభ్యులతో సమయం గడపాలి.

అనవసరమైన విషయాల గురించి ఎక్కువగా ఆలోచించకండి.వ్యాపారస్తులు అనవసరంగా ఇబ్బందులు ఎదురుకోకండి.

Monica, Zorrell : షిప్‌లో శాశ్వతంగా నివసించడానికి ఉద్యోగాలు వదిలేసిన యూఎస్ కపుల్.. చివరికి..?