తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - అక్టోబర్ 18, మంగళవారం 2022

H3 Class=subheader-styleఈ రోజు పంచాంగం (Today's Telugu Panchangam):/h3p

సూర్యోదయం: ఉదయం 6.12

సూర్యాస్తమయం: సాయంత్రం 05.

51

రాహుకాలం: మ.3.

00 సా4.30 వరకు

అమృత ఘడియలు:ఉ.

నవమి 4.30 ల6.

50 వరకు

దుర్ముహూర్తం:ఉ.8.

32 ల9.23 ల11.

15 మ12.00 వరకు

H3 Class=subheader-styleఈ రోజు రాశి ఫలాలు(Today's Telugu Rasi Phalalu):/h3p

H3 Class=subheader-styleమేషం:/h3p """/" / ఈరోజు మీరు చేసే ప్రయాణంలో జాగ్రత్తలు అవసరం.

కొన్ని విలువైన వస్తువులు కోల్పోయే అవకాశం ఉంది.అనవసరమైన ఆలోచనలు చేస్తారు.

మీరంటే గిట్టని వారికి దూరంగా ఉండడమే మంచిది.

H3 Class=subheader-styleవృషభం:/h3p """/" /ఈరోజు మీరు కుటుంబ సభ్యుల నుండి మంచి సలహాలు తీసుకుంటారు.

ఇంటికి సంబంధించిన కొన్ని విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు.మీ చిన్ననాటి స్నేహితులు ఈరోజు మిమ్మల్ని కలుస్తారు.

చాలా సంతోషంగా ఉంటారు.

H3 Class=subheader-styleమిథునం:/h3p """/" /ఈరోజు మీ వ్యక్తిగత విషయాలను ఇతరులతో పంచుకోవడం వలన కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు.

బయట ఊహించని వ్యక్తుల పరిచయాలు ఏర్పడతాయి.అనవసరమైన విషయాలలో తల దూర్చకుండా ఉండడమే మంచిది.

H3 Class=subheader-styleకర్కాటకం:/h3p """/" /ఈరోజు స్నేహితుల వలన కొన్ని సమస్యలు ఎదుర్కొంటారు.ఇరుగు పొరుగు వారితో వాదనలకు దిగే అవకాశం ఉంది.

కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండడమే మంచిది.ఈరోజు మీ మనసులో ఏదో తెలియని ఆందోళన ఉంటుంది.

H3 Class=subheader-styleసింహం:/h3p """/" /ఈరోజు మీరు ఏ పని మొదలుపెట్టిన అంతా శుభమే జరుగుతుంది.

బయట అప్పు తీర్చాలనే ఆలోచనలో ఉంటారు.కొన్ని విలువైన వస్తువులు కొనుగోలు చేసే ముందు మీ సొంత నిర్ణయాలు కాకుండా అనుభవం ఉన్న వ్యక్తులతో చర్చలు చేయడమే మంచిది.

H3 Class=subheader-styleకన్య:/h3p """/" / ఈరోజు మీలో బలహీనత ఎక్కువగా ఉంటుంది.ఏ పని మొదలు పెట్టిన చాలా ఆలస్యంగా పూర్తి చేస్తారు.

ఎప్పటి ఉన్న కోర్ట్ సమస్యల నుండి ఈరోజు మీరు బయటపడతారు.ధైర్యంతో ముందుకు వెళ్తే అంతా మంచే జరుగుతుంది.

H3 Class=subheader-styleతులా:/h3p """/" /ఈరోజు మీ తండ్రి యొక్క ఆరోగ్యం కుదుటపడుతుంది.కొన్ని కొత్త పనులు ప్రారంభించడానికి ఈ రోజు మీకు అనుకూలంగా ఉంటుంది.

మీ జీవిత భాగస్వామితో కలిసి బయట సమయాన్ని ఎక్కువ కాలక్షేపం చేస్తారు.చాలా ఉత్సాహంగా ఉంటారు.

H3 Class=subheader-styleవృశ్చికం:/h3p """/" /ఈరోజు మీరు కుటుంబ సభ్యులతో వాదనలకు దిగే అవకాశం ఉంది.

తరచూ మార్చుకునే మీ నిర్ణయాల వలన కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు.మీరు చేసే పనుల్లో కొన్ని మార్పుల వలన ఇబ్బందులు ఎదుర్కొంటారు.

H3 Class=subheader-styleధనస్సు/h3p: """/" / ఈరోజు నిరుద్యోలకు ఉద్యోగ అవకాశం ఉంటుంది.మీ తల్లిదండ్రులతో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు.

విద్యార్థులు విదేశాల్లో చదవాలనే ఆలోచనలో ఉంటారు.సమయానికి డబ్బు చేతికి అందుతుంది.

H3 Class=subheader-styleమకరం:/h3p """/" /ఈరోజు రాజకీయ నాయకులు కొన్ని ముఖ్యమైన కార్యక్రమాల్లో పాల్గొంటారు.

మీతో ఉన్న బాధ్యతలను విజయవంతంగా పూర్తి చేస్తారు.సమాజంలో గౌర ప్రతిష్టాలను పొందుతారు.

చాలా సంతోషంగా ఉంటారు.

H3 Class=subheader-styleకుంభం:/h3p """/" /ఈరోజు విద్యార్థులు విదేశాల్లో చదవాలనే ఆలోచనలో ఉంటారు.

సమయానికి బయట అప్పుగా ఇచ్చిన డబ్బు ఇచ్చినట్టుగా తిరిగి మీ చేతికి అందుతుంది.

ఆత్మవిశ్వాసంతో ఏ పని మొదలుపెట్టిన అంతా శుభమే జరుగుతుంది.

H3 Class=subheader-styleమీనం:/h3p """/" / ఈరోజు మీరు ప్రారంభించిన పనుల్లో కొన్ని అడ్డంకులు ఎదుర్కొంటారు.

కొన్ని చెడు సావాసాలకు దూరంగా ఉండడమే మంచిది.మీరు చేసే చిన్న చిన్న పొరపాట్ల వలన కుటుంబ సభ్యులు మానసిక ఒత్తిడికి గురయ్యే అవకాశం ఉంది.

కెనడా : రోడ్డు ప్రమాదంలో మరణించిన భారతీయులు వీరే , ఇండియన్ కాన్సులేట్ సంతాపం