తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - అక్టోబర్ 15, శుక్రవారం, 2021

H3 Class=subheader-styleఈ రోజు పంచాంగం (Today's Telugu Panchangam):/h3p సూర్యోదయం: ఉదయం 05.55

సూర్యాస్తమయం: సాయంత్రం 05.

36

రాహుకాలం: ఉ.10.

30 నుంచి 12.30 వరకు

అమృత ఘడియలు: ఉ.

09.15 నుంచి 10.

15 వరకు

దుర్ముహూర్తం: ఉ.08.

24 నుంచి 09.12 వరకు

H3 Class=subheader-styleఈ రోజు రాశి ఫలాలు(Today's Telugu Rasi Phalalu):/h3p H3 Class=subheader-styleమేషం:/h3p """/"/ ఈరోజు మీరు ఆర్థిక లాభాలు అందుకుంటారు.

ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.అనవసరమైన విషయాల గురించి ఎక్కువగా ఆలోచిస్తారు.

దీని వల్ల మనశ్శాంతి కోల్పోతారు.వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో అనుభవం ఉన్న వ్యక్తుల నిర్ణయాలు తీసుకోవాలి.

H3 Class=subheader-styleవృషభం:/h3p """/"/ ఈరోజు మీరు తొందరపడి నిర్ణయాలు తీసుకోకూడదు.ఆరోగ్యం అనుకూలంగా ఉంది.

అనుకోకుండా కొన్ని దూర ప్రయాణాలు చేయవలసి ఉంటుంది.కుటుంబ సభ్యులతో కలిసి దూర ప్రయాణాలు చేయవలసి ఉంటుంది.

మీరు పనిచేసే చోట అనుకూలంగా ఉంది.

H3 Class=subheader-styleమిథునం:/h3p """/"/ ఈరోజు మీరు అనవసరమైన విషయాల గురించి ఎక్కువగా ఆలోచించి మనశ్శాంతి కోల్పోతారు.

కుటుంబ సభ్యులతో కలిసి సమయాన్ని గడపాలి.అనవసరమైన విషయాల గురించి ఎక్కువగా ఆలోచించకూడదు.

మీరు పనిచేసే చోట ఇతరుల సహాయం అందుకుంటారు.

H3 Class=subheader-styleకర్కాటకం:/h3p """/"/ ఈరోజు మీరు ఆర్థికంగా పొదుపు చేయాలి.

దీనివల్ల భవిష్యత్తులో లాభాలుంటాయి.పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచించాలి.

కుటుంబ సభ్యులతో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేయాలి.అనుకోకుండా కొన్ని దూర ప్రయాణాలు చేయాల్సి ఉంటుంది.

H3 Class=subheader-styleసింహం:/h3p """/"/ ఈ రోజు మీరు వాయిదా పడిన పనులు పూర్తి చేస్తారు.

కొత్త పనులు ప్రారంభించే ముందు ఆలోచించాలి.పిల్లల నుండి శుభవార్త వింటారు.

ఇతరులతో మాట్లాడే ముందు ఆలోచించాలి.అనవసరంగా ఇతరులతో వాదనలకు దిగకండి.

సమయాన్ని కాపాడుకోవాలి.

H3 Class=subheader-styleకన్య:/h3p """/"/ ఈరోజు మీరు తీరిక లేని సమయంతో గడుపుతారు.

దీనివల్ల మనశాంతి కోల్పోతారు.కుటుంబ సభ్యులతో వాదనలకు దిగకండి.

పిల్లల భవిష్యత్తు గురించి ఎక్కువగా ఆలోచించాలి.వ్యాపారస్తులు అనవసరంగా తలదూర్చడం వల్ల ఇబ్బందులు ఎదురవుతాయి.

H3 Class=subheader-styleతులా:/h3p """/"/ ఈరోజు మీరు ఆర్థికంగా ఎక్కువగా ఖర్చులు చేస్తారు.ఇతరులకు ఆర్థిక సహాయం చేస్తారు.

తిరిగి సంపాదించే స్తోమత మీలో ఉంటుంది.అనవసరమైన విషయాల గురించి ఎక్కువగా పట్టించుకుంటారు.

దీని వల్ల ఎటువంటి ఉపయోగం ఉండదు.నిరుద్యోగులకు ఉద్యోగం అవకాశం ఉంది.

H3 Class=subheader-styleవృశ్చికం:/h3p """/"/ ఈరోజు మీరు ఆర్థికంగా ఎక్కువ లాభాలు అందుకుంటారు.విలువైన వస్తువులు జాగ్రత్తగా చూసుకోవాలి.

తోబుట్టువులతో వాదనలకు దిగకండి.చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలి.

లేదంటే ఆరోగ్యం క్షీణించిపోతుంది.మీరు పనిచేసే చోట ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది.

H3 Class=subheader-styleధనస్సు:/h3p """/"/ ఈరోజు మీరు ఏ పని మొదలు పెట్టినా సక్రమంగా పూర్తి చేస్తారు.

దీని వల్ల భవిష్యత్తులో లాభాలు ఉంటాయి.కొన్ని కొత్త పనులు కూడా ప్రారంభిస్తారు.

ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.అనుకోకుండా మీ స్నేహితులను కలుస్తారు.

వారితో కాలక్షేపం చేస్తారు.

H3 Class=subheader-styleమకరం:/h3p """/"/ ఈరోజు మీరు ఆర్థికంగా నష్టాలు ఎదుర్కొంటారు.

అనుకోకుండా మీ ఇంటికి బంధువులు వచ్చే అవకాశం ఉంది.ఈరోజు కొన్ని ముఖ్యమైన పనులు వాయిదా వేస్తారు.

కుటుంబ సభ్యులతో కాస్త సమయాన్ని గడపడానికి ప్రయత్నించాలి.ఉద్యోగులు మరింత కష్టపడాలి.

H3 Class=subheader-styleకుంభం:/h3p """/"/ ఈరోజు మీరు తొందరపడి ఎటువంటి నిర్ణయాలు తీసుకోకూడదు.దీని వల్ల భవిష్యత్తులో ఇబ్బందులు ఎదురవుతాయి.

కుటుంబ సభ్యులతో కొన్ని ప్రయాణాలు చేయడం వల్ల అనుకూలంగా ఉంటుంది.మీరు పనిచేసే చోట ఇతరుల సహాయం అందుకుంటారు.

H3 Class=subheader-styleమీనం:/h3p """/"/ ఈరోజు మీరు మీ కుటుంబ సభ్యులతో కలిసి సంతోషంగా గడుపుతారు.

ఓ శుభవార్త వింటారు.అనవసరమైన విషయాల గురించి ఎక్కువగా ఆలోచిస్తారు.

ఇతరులతో మాట్లాడే ముందు ఆలోచించాలి.నిరుద్యోగులు ఉద్యోగం కోసం మరింత ప్రయత్నించాలి.

ఉప్పాడ వారాహి విజయభేరి సభలో పవన్ కళ్యాణ్ సంచలన హామీలు..!!