తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – అక్టోబర్ 14 బుధవారం, 2020
TeluguStop.com
H3 Class=subheader-styleఈ రోజు పంచాంగం (Today's Telugu Panchangam):/h3p
సూర్యోదయం: ఉదయం 06.00
సూర్యాస్తమయం: సాయంత్రం 05.
H3 Class=subheader-styleఈ రోజు రాశి ఫలాలు(Today's Telugu Rasi Phalalu):/h3p
H3 Class=subheader-styleమేషం:/h3p """/"/ ఈ రోజు మీకు ఆర్థికంగా సమస్యలు ఎదురౌతాయి.
మీ కుటుంబ సభ్యులకు అనారోగ్య సమస్య ఉంటుంది.మీ కుటుంబం కంటే డబ్బు ముఖ్యం కాదు.
కొన్ని ఖర్చులను వాయిదా వేయడం మంచిది.ఈ రోజు మీ స్నేహితులతో సంతోషం గా గడుపుతారు.
మీ జీవిత భాగస్వామితో ఈ రోజు అద్భుతంగా ఉంటుంది.
H3 Class=subheader-styleవృషభం:/h3p """/"/ ఈరోజు మీకు ఆర్థికంగా అభివృద్ధి ఉంటుంది.
ఇంతకు ముందు మీరు ఎవరికైనా అప్పుగా ఇచ్చినట్లయితే తిరిగి ఈ రోజు మీరు పొందుతారు.
కొన్ని విషయాల్లో మీకు విజయం ఉంటుంది.ఈ రోజు మీకు అనుకూలంగా ఉంటుంది.
కొన్ని విషయాల్లో సమయం విలువ తెలుసుకుంటారు.మీ జీవిత భాగస్వామి తో వాదనలకు దిగకండి.
H3 Class=subheader-styleమిథునం:/h3p """/"/ ఈరోజు మీకు ఆర్థికంగా ఎక్కువ ఖర్చులు ఉంటాయి.దీని వల్ల బాధపడాల్సిన అవసరం లేదు.
మీలో ఉన్న కోపాన్ని తగ్గించడానికి ప్రయత్నించండి.మీ పనిలో మార్పు వల్ల ప్రయోజనాలు ఉంటాయి.
దూర బంధువుల నుండి సమాచారాలు ఉంటాయి.మీ వైవాహిక జీవితం లో చేసిన ప్రమాణాలు ఈ రోజు నిజమని తెలుస్తాయి.
H3 Class=subheader-styleకర్కాటకం:/h3p """/"/ ఈరోజు మీకు ఆర్థికంగా ఖర్చులు ఎక్కువగా ఉంటాయి.కొన్ని వస్తువులను కొనుగోలు చేస్తారు దీని వల్ల ఆర్థికంగా సమస్యలు ఎదురవుతాయి.
ఇతరులు చెప్పిన విషయాలను వినడం వల్ల కొన్ని సమస్యలు తీరుతాయి.మీరు చేసే పనిలో ఎక్కువగా లీనమై పోతారు.
ఈరోజు మీకు కొన్ని విషయాలు అనుకూలంగా ఉన్నాయి.
H3 Class=subheader-styleసింహం:/h3p """/"/ ఈరోజు మీరు కొన్ని పథకాలు అందుకునే ముందు వాటి గురించి పూర్తిగా తెలుసుకోండి.
మీ కుటుంబ సభ్యుల నుంచి బహుమతులు అందుతాయి.మీకు సంతోషాన్ని ఇచ్చే కార్యక్రమాలలో పాల్గొంటారు.
ఎంత కష్టపడితే అంత ఫలితం దక్కుతుంది.నిరుద్యోగులకు ఈరోజు ఉద్యోగ అవకాశం ఉంది.
H3 Class=subheader-styleకన్య:/h3p """/"/ ఈరోజు మీకు అనుభవం ఉన్న వ్యక్తుల నుండి సపోర్టు దొరుకుతుంది.
కొన్ని ముఖ్యమైన పనులు వాయిదా పడతాయి.ఈరోజు మీకు లాభదాయకం ఎక్కువగా ఉంది.
కొన్ని విషయాలలో అనుకూలంగా ఉంటుంది.మీలో ఉన్న కుతూహలం మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది.
మీ జీవిత భాగస్వామితో ఆనందంగా గడుపుతారు.
H3 Class=subheader-styleతులా: /h3p """/"/ ఈరోజు ఆర్థిక పరమైన నష్టాలు ఎక్కువగా ఉన్నాయి.
ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండండి.మీరు అధికంగా డబ్బులు ఖర్చు చేస్తారు.
అశ్రద్ధ వల్ల నష్టాలు కలుగుతాయి.సాయంత్రం సమయాన అనుకోని విషయాలు వల్ల ఆనందంగా ఉంటారు.
ఎన్నో రోజుల నుంచి ఇబ్బందుల్లో ఉన్న మీ వైవాహిక జీవితం ఈరోజు కుదుటపడుతుంది.
H3 Class=subheader-styleవృశ్చికం:/h3p """/"/ ఈరోజు మీ మిత్రుడు ఒకరు ఆర్థిక సహాయం అడుగుతారు.
ఈరోజు మీకు అనుకూలంగా ఉంటుంది.ఎన్నో రోజుల నుంచి బాధపడుతున్న ఆరోగ్య సమస్య తీరుతుంది.
సమస్యలను పక్కన పెట్టి మీ కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు.మీ జీవిత భాగస్వామి నుండి సర్ ప్రైజ్ పొందుతారు.
H3 Class=subheader-styleధనస్సు: /h3p """/"/ ఈరోజు కొన్ని ముఖ్యమైన విషయం లో జాగ్రతగా ఉండండి.
ఇంటి వద్ద చేసే పనుల్లో శ్రద్ధ వహించాలి.బ్యాంక్ విషయాల్లో జాగ్రత్త పడాలి.
కొన్ని వస్తువుల విషయం లో కూడా అజాగ్రత్తగా ఉండకూడదు.మీ బంధువుల రాక వల్ల సంతోషం ఉంటుంది.
నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం ఉంటుంది.మీ జీవిత భాగస్వామితో సమయం గడుపుతారు.
H3 Class=subheader-styleమకరం:/h3p """/"/ ఈరోజు ఆర్థిక పరిస్థితులు కొంత వరకు మెరుగుపడతాయి.దూర ప్రాంతాలలో ఉన్న బంధువుల నుండి బహుమతులు అందుతాయి.
కొన్ని సంఘటనల వల్ల అనుకూలంగా ఉంటుంది.కొన్ని విషయాలలో మీకు గుర్తింపులు అందుతాయి.
మీ ఓత్తిడి వల్ల కారణం లేకుండా మీ భాగస్వామి తో గొడవ పడతారు.
H3 Class=subheader-styleకుంభం:/h3p """/"/ ఈరోజు మీకు ఆర్థికంగా లాభాలు ఉన్నాయి.దీనివల్ల మీరు ప్రశాంతంగా ఉంటారు .
కుటుంబంలో ముఖ్య వ్యక్తి వల్ల సంబరాలు ఏర్పడతాయి.నిర్ణయాలు లేకుండా ఎటువంటి పనినైనా సాధించలేమని తెలుసుకుంటారు.
ఈరోజు మీ బంధువుల వల్ల సమయం గడుస్తుంది.మీ జీవిత భాగస్వామి నుండి ఒత్తిడి దూరం అయి ఆనందంగా ఉంటారు.
H3 Class=subheader-styleమీనం: /h3p """/"/ ఈరోజు ఆర్థికంగా లాభాలు ఉన్నాయి.ఈ రోజు మీకు కొన్ని ఆశ్చర్యాలు ఎదురౌతాయి.
ఎన్నో రోజుల నుండి ఉన్న పని ఇంకా పూర్తి చేయలేకపోతారు.మీరు ఇష్టపడ్డ వారి నుంచి బహుమతుల అందుతాయి.
కొన్ని కారణాలు మిమ్మలిని విచారానికి గురిచేస్థాయి.మీ వైవాహిక జీవితంలో మీ సమయం ముఖ్యమైనది.
రాత్రికి రమ్మని ఓపెన్ గా అడుగుతారు.. ప్రముఖ నటి సంచలన వ్యాఖ్యలు వైరల్!